MoviesShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niharikae08c765e-ab81-4e7d-86e7-00ed0de7869b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niharikae08c765e-ab81-4e7d-86e7-00ed0de7869b-415x250-IndiaHerald.jpgమెగా డాటర్ నిహారిక గుంటూరు ఐజీ వారసుడు టెకీ చైతన్య జొన్నలగడ్డను వివాహమాడిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్ పూర్ లో ఈ పెళ్లి వేడుక వైభవంగా జరిగింది. పెళ్లి సందడికి సంబంధించిన వీడియోలు.. ఫోటోలు అంతర్జాలంలో జోరుగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.మెగా డాటర్ నిహారిక పెళ్లి అయ్యాక తన రూటే మార్చేసింది. వస్త్రాధారణలో ఎంతో తేడా వచ్చింది. ఒకప్పుడు నిండుగా దుస్తులను ధరించేది. ఒకప్పుడు మోకాళ్లు కూడా సరిగ్గా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం పొట్టి నిక్కర్లు, పొట్టి డ్రెస్సులతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. హాట్niharika;bhama;naga chaitanya;niharika konidela;uday kiran;rajasthan;marriage;kevvu keka;chaitanya 1;racchaపొట్టి బట్టలతో మెగా డాటర్ ...హాట్ ఫోటోలో అందరికీ మత్తెక్కించేలా...!?పొట్టి బట్టలతో మెగా డాటర్ ...హాట్ ఫోటోలో అందరికీ మత్తెక్కించేలా...!?niharika;bhama;naga chaitanya;niharika konidela;uday kiran;rajasthan;marriage;kevvu keka;chaitanya 1;racchaThu, 07 Jan 2021 11:14:34 GMTనిహారిక గుంటూరు ఐజీ వారసుడు టెకీ చైతన్య జొన్నలగడ్డను వివాహమాడిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్ పూర్ లో ఈ పెళ్లి వేడుక వైభవంగా జరిగింది. పెళ్లి సందడికి సంబంధించిన వీడియోలు.. ఫోటోలు అంతర్జాలంలో జోరుగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.మెగా డాటర్ నిహారిక పెళ్లి  అయ్యాక తన రూటే మార్చేసింది. వస్త్రాధారణలో ఎంతో తేడా వచ్చింది. ఒకప్పుడు నిండుగా దుస్తులను ధరించేది. ఒకప్పుడు మోకాళ్లు కూడా సరిగ్గా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం పొట్టి నిక్కర్లు, పొట్టి డ్రెస్సులతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అందరినీ కట్టిపడేస్తోంది. భర్తతో రచ్చ చేస్తూ మోడ్రన్ డ్రెస్సులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది.

మోడ్రన్ డ్రెస్సులంటూ నిహారిక అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. పొట్టి బట్టల్లో నిహారిక తళుక్కున మెరుస్తుండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మెగా ఇంట్లో పార్టీలు జరిగినా కూడా నిహారిక అదే పద్దతిని పాటిస్తోంది.ఆ తర్వాత నిహారిక - చైతన్య జోడీ మాల్దీవుల్లో హనీమూన్ ట్రిప్ ని ఎంజాయ్ చేసారు. ఈ విహార యాత్రకు సంబంధించి ఇప్పటికే బోలెడన్ని ఫోటోల్ని నిహారిక స్వయంగా ఇన్ స్టాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. తాజాగా ఈ భామ మరో స్పెషల్ ఫోటోని షేర్ చేసింది.  

ఇక హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన ఈ కొత్త జంట అక్కడా దుమ్ములేపింది. అయితే అక్కడ ఇలా హాట్ హాట్ డ్రెస్సులతో కవ్వించినా కూడా దాన్ని లైట్‌గా తీసుకున్నారంతా. ఆ హనీమూన్ ఫోటోలు నెట్టింట్లో మంట పెట్టేశాయి.నేవీ బ్లూ డెనిమ్ టాప్ లో నిహారిక సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. బటన్ డిజైన్డ్ డెనిమ్ టాప్ తనకు పర్ఫెక్ట్ యాప్ట్ అవ్వడమే గాక తన అందాన్ని హాట్ నెస్ ని ఎలివేట్ చేసింది. ఈ లుక్ కెవ్వు కేక! అంటూ ఫ్యాన్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. `ఈసారి ఈ చోట..!` అంటూ చక్కని క్యాప్షన్ తో ఈ ఫోటోని సోషల్ మీడియాల్లో రివీల్ చేసింది నిహారిక.




తెలంగాణలో వాతావరణ మార్పులు... రాబోయే నాలుగు రోజులు మరింత జాగ్రత్త అవసరం

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>