PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddyde12981d-bee4-4d08-8e02-66fa7648e369-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddyde12981d-bee4-4d08-8e02-66fa7648e369-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు ఏంటి అన్న దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి కొంతమంది సీనియర్ నేతలు ముందుకు వస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పవచ్చు. ముఖ్యంగా యువ నేతలు ఆ పదవి కోసం ఎక్కువగా పోటీ పడడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన నేతలు కూడా తమకు ఆ పదవి లేక పోతే ఇబ్బందులు వస్తాయనే విధంగా ప్రవర్తించడంతో revanth reddy;revanth;bharatiya janata party;telangana rashtra samithi trs;revanth reddy;congress;letter;yuva;reddy;partyరేవంత్ అయితేనే బెస్ట్... అధిష్టానానికి లేఖ రాసారా...?రేవంత్ అయితేనే బెస్ట్... అధిష్టానానికి లేఖ రాసారా...?revanth reddy;revanth;bharatiya janata party;telangana rashtra samithi trs;revanth reddy;congress;letter;yuva;reddy;partyThu, 07 Jan 2021 19:15:00 GMTకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు ఏంటి అన్న దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి కొంతమంది సీనియర్ నేతలు ముందుకు వస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పవచ్చు. ముఖ్యంగా యువ నేతలు ఆ పదవి కోసం ఎక్కువగా పోటీ పడడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన నేతలు కూడా తమకు ఆ పదవి లేక పోతే ఇబ్బందులు వస్తాయనే విధంగా ప్రవర్తించడంతో కాంగ్రెస్ పార్టీ కూడా బాగా ఇబ్బంది పడుతుంది అని చెప్పాలి.

రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్  కనుక భవిష్యత్తులో అధికారంలోకి రాలేదు అంటే మాత్రం తెలంగాణలో పార్టీ పరిస్థితి దాదాపు ముగిసినట్లే అనే విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు జాతీయ నేతలు అందరూ కూడా ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల విషయంలో చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అయితే బాగుంటుంది అని కొంతమంది కీలక నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి అయితే కొంతమంది కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు అందరు బయటకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని అలా అయితేనే ఇప్పుడు ఉపయోగంఉంటుందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినట్లుగా సమాచారం. మరి ఈ రాజకీయం ఎంత వరకు కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు సైలెంట్ కాకపోతే మాత్రం దారుణంగా ఉండవచ్చు.


పవన్ కు నాదెండ్ల షాక్...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?

షాకింగ్ న్యూస్.. తుమ్మితే ఎముకలు విరిగాయి..!

ఏపీ: కోనసీమలో కోడి పందాలకు సై..!?

చంద్రబాబుకి, కేసీఆర్ కి మమత ఆహ్వానం...?

మూడవ టెస్ట్ లో కొన్ని ఆసక్తికర సంఘటనలు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>