PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news13a2904c-f4ad-4f28-bbd0-12fbfbb5674a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news13a2904c-f4ad-4f28-bbd0-12fbfbb5674a-415x250-IndiaHerald.jpgఆంద్ర ప్రదేశ్ లో సి‌ఎం జగన్ వినూత్న పథకాలు ప్రవేశ పెడుతూ పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలతో ఏపీని అభివృద్ది పథంలో ముందుకు నడిపిస్తున్నారు సి‌ఎం జగన్. కరోనా కష్ట కాలంలో కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా అన్నీ అమలు చేస్తూ తోటి రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న సి‌ఎం జగన్ మరో కీలక నిర్ణయంతో జగన్ ముందడుగు వేశారు. latest news;amala akkineni;kumaar;jagan;andhra pradesh;university;chief minister;contract;letter;reddyఏపీలో ఆంగ్ల భాషపై మరో ముందడుగు ..!!ఏపీలో ఆంగ్ల భాషపై మరో ముందడుగు ..!!latest news;amala akkineni;kumaar;jagan;andhra pradesh;university;chief minister;contract;letter;reddyThu, 07 Jan 2021 20:00:00 GMTఆంద్ర ప్రదేశ్ లో సి‌ఎం జగన్ వినూత్న పథకాలు ప్రవేశ పెడుతూ పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలతో ఏపీని అభివృద్ది పథంలో ముందుకు నడిపిస్తున్నారు సి‌ఎం జగన్. కరోనా కష్ట కాలంలో కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా అన్నీ అమలు చేస్తూ తోటి రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న సి‌ఎం జగన్ మరో కీలక నిర్ణయంతో జగన్ ముందడుగు వేశారు.

ఆంధ్రప్రదేశ్ లో ఆంగ్ల భాషాపై విద్యార్థులు పూర్తిగా నైపుణ్యం సాదించే దిశగా కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.. ఇకమీదట మున్సిపల్‌ శాఖ పరిధిలో ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం శిక్షణ అందించనుంది. ఈ మేరకు అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్నారు. కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్‌ పట్టణాభివృద్ధిశాఖ మధ్య అవగాహన ఒప్పంద పత్రం(ఎంఓయూ)పై సంతకాలు జరిగాయి.

మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయ్‌ కుమార్, కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ సౌత్‌ ఏషియా రీజనల్‌ డైరెక్టర్‌ టి కె అరుణాచలం అనంతరం పరస్పరం దస్త్రాలు మార్చుకున్నారు. ఈ కీలక ఒప్పందంతో ఆంగ్ల భాష పై విద్యార్థులు పట్టు సాధించేందుకు ఉపయోగకరంగా ఉండనుంది. ఇప్పటికే విద్యాబోధనలో ఆంగ్ల భాషపై ప్రత్యేక దృష్టి పెట్టిన జగన్ ప్రభుత్వం. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఆంగ్ల భాషను మరింత సులభతరం చెయ్యనుంది .


పవన్ కు నాదెండ్ల షాక్...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?

షాకింగ్ న్యూస్.. తుమ్మితే ఎముకలు విరిగాయి..!

రేవంత్ అయితేనే బెస్ట్... అధిష్టానానికి లేఖ రాసారా...?

ఏపీ: కోనసీమలో కోడి పందాలకు సై..!?

చంద్రబాబుకి, కేసీఆర్ కి మమత ఆహ్వానం...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>