PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-priyanka-gandhi-s-brainwashed-policebbb5a65f-be66-47ca-8c2f-edb055162ac1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-priyanka-gandhi-s-brainwashed-policebbb5a65f-be66-47ca-8c2f-edb055162ac1-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరు ఏంటి అన్న దానిపై కూడా చాలా వరకు చర్చలు జరుగుతున్నాయి. కానీ సోనియా గాంధీ తర్వాత ఆ పదవిలోకి ఎవరు వస్తారు ఏంటనే దానిపై చాలా వరకు కూడా క్లారిటీ లేదు అనే చెప్పాలి. సోనియా గాంధీ కూడా పదవి నుంచి అనారోగ్య కారణాలతో తప్పుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో అసలు ఆ పదవి ఎవరు చేపడతారు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా... దాదాపుగా ప్రియాంక గాంధీ ఆ పదవిని చేపట్టే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉpriyanka;soniagandhi;priya;priyanka;rahul new;rahul;k l rahul;rahul gandhi;priyanka gandhi;mohandas karamchand gandhi;sonia gandhi;congress;uttar pradesh;rahul sipligunj;yuva;partyకాంగ్రెస్ చీఫ్ గా ప్రియాంక...?కాంగ్రెస్ చీఫ్ గా ప్రియాంక...?priyanka;soniagandhi;priya;priyanka;rahul new;rahul;k l rahul;rahul gandhi;priyanka gandhi;mohandas karamchand gandhi;sonia gandhi;congress;uttar pradesh;rahul sipligunj;yuva;partyThu, 07 Jan 2021 19:00:51 GMTకాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరు ఏంటి అన్న దానిపై కూడా చాలా వరకు చర్చలు జరుగుతున్నాయి. కానీ సోనియా గాంధీ తర్వాత ఆ పదవిలోకి ఎవరు వస్తారు ఏంటనే దానిపై చాలా వరకు కూడా క్లారిటీ లేదు అనే చెప్పాలి. సోనియా గాంధీ కూడా పదవి నుంచి అనారోగ్య కారణాలతో తప్పుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో అసలు ఆ పదవి ఎవరు చేపడతారు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా... దాదాపుగా ప్రియాంక గాంధీ ఆ పదవిని చేపట్టే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

దీనికి సంబంధించి త్వరలోనే క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీ సోనియా గాంధీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అందరూ కూడా ఆమెతో అనేక విధాలుగా చర్చలు జరపారని ఆమె కూడా దాదాపుగా అంగీకరించారని అంటున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ లో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే విధంగా ఆమె పావులు కదుపుతున్నారు. అయితే అక్కడ సమాజ్వాది పార్టీ ఇప్పుడు చాలావరకు సీరియస్ గా ముందుకెళ్తుంది.  బిజెపిని ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సహకారం ఉందా లేదా అనే దానిపై మాత్రం రావటం లేదు.

కానీ రాజకీయ పరిణామాల ఆధారంగా చూస్తే భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ పార్టీల అవసరం అనేది ఎంతగానో ఉంది అనే విషయం అందరికి తెలిసిందే. కాబట్టి ఇప్పుడు సమాజ్వాదీ పార్టీతో కాంగ్రెస్ పార్టీ చాలా వరకు జాగ్రత్తగా అడుగులు వస్తుంది. అయితే ప్రియాంక గాంధీ గత కొంతకాలంగా యూపి మీద ఫోకస్ పెట్టారు. ఆమెను దేశ రాజకీయాల మీద ఫోకస్ చేయాలని సూచనలు చేసినట్లు తెలుస్తుంది. మరి ఈ రాజకీయం కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని... ఒకవేళ ప్రియాంక గాంధీ ఒప్పుకోకపోతే మాత్రం ఆ పదవి యువ ఎంపీకి అప్పగించే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు.


పవన్ కు నాదెండ్ల షాక్...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?

షాకింగ్ న్యూస్.. తుమ్మితే ఎముకలు విరిగాయి..!

రేవంత్ అయితేనే బెస్ట్... అధిష్టానానికి లేఖ రాసారా...?

ఏపీ: కోనసీమలో కోడి పందాలకు సై..!?

చంద్రబాబుకి, కేసీఆర్ కి మమత ఆహ్వానం...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>