PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/exercise-for-kovid-vaccine-distribution91d765b1-e25a-42cc-b87d-dca09fbd2790-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/exercise-for-kovid-vaccine-distribution91d765b1-e25a-42cc-b87d-dca09fbd2790-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మరి మరింతగా వ్యాప్తి చెందకుండా ఇప్పటికే పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. చాలావరకు వైరస్ వ్యాప్తిని అరికట్టగలిగింది. మరోవైపు వ్యాక్సిన్ పంపిణీ విషయంలోనూ కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ డ్రై రన్ కంప్లీట్ చేశారు. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించేందుకు అన్ని రకాలుగా సిద్దమవుతోంది ప్రభుత్వ యంత్రాంగం. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ వexercise for kovid vaccine distribution;koti;andhra pradesh;central governmentకోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి కసరత్తు !కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి కసరత్తు !exercise for kovid vaccine distribution;koti;andhra pradesh;central governmentThu, 07 Jan 2021 20:30:00 GMTఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ పంపిణీ కేంద్రం ఏర్పాట్లు చేస్తుంటే రాష్ట్రంలోనూ ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. తొలి విడతలో సుమారు కోటి మందికి వ్యాక్సిన్ వేయాలనుకుంటున్న ప్రభుత్వం.. అందుకు తగ్గట్టుగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్రంలో అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే సుమారు ఎనిమిది నెలల సమయం పడుతుందని వైద్యారోగ్య శాఖ వర్గాల అంచనా.

కరోనా మహమ్మరి మరింతగా వ్యాప్తి చెందకుండా ఇప్పటికే పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. చాలావరకు వైరస్ వ్యాప్తిని అరికట్టగలిగింది. మరోవైపు వ్యాక్సిన్ పంపిణీ విషయంలోనూ కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ డ్రై రన్ కంప్లీట్ చేశారు. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించేందుకు అన్ని రకాలుగా సిద్దమవుతోంది ప్రభుత్వ యంత్రాంగం. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ వివిధ సందర్భాల్లో భేటీ అయింది. ఈ క్రమంలో రాష్ట్రంలో తొలి విడతలో ఎంత మందికి వ్యాక్సిన్ ఇవ్వాలి.. ఏయే వర్గాల వారికీ వ్యాక్సిన్ ఇవ్వాలి.. దానికి సంబంధించిన వివరాలు నమోదు ఏ విధంగా చేయాలనే అంశాలపై ఎప్పటికిప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నారు ఏపీ అధికారులు. అలాగే వ్యాక్సిన్ పంపిణీకి అవసరమైన అంచనాలను సిద్దం చేస్తున్నారు అధికారులు.

తొలివిడత కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం 3లక్షల 70వేల మంది వైద్యారోగ్య సిబ్బందితో పాటు ఫ్రంట్‌లైన్ వర్కర్లు మొత్తం 9 లక్షల మందికి సంబంధించిన జాబితాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ మేరకు ఆయా శాఖలకు చెందిన ఉద్యోగులతో డేటాబేస్ కూడా సిద్దం చేసింది ప్రభుత్వం. ఇదే సందర్భంలో ఫ్రంట్ లైన్ వర్కర్లు ఏయే శాఖల్లో ఉన్నారో.. ఆ శాఖలకు విడివిడిగా నోడల్ అధికారులను సిద్ధం చేసుకోనుంది. వీరితో పాటు 50 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న 90 లక్షల మందికి కూడా వాక్సిన్ వేసేందుకు జాబితాలను సిద్ధంచేస్తోంది.


పవన్ కు నాదెండ్ల షాక్...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?

షాకింగ్ న్యూస్.. తుమ్మితే ఎముకలు విరిగాయి..!

రేవంత్ అయితేనే బెస్ట్... అధిష్టానానికి లేఖ రాసారా...?

ఏపీ: కోనసీమలో కోడి పందాలకు సై..!?

చంద్రబాబుకి, కేసీఆర్ కి మమత ఆహ్వానం...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>