MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mohan-babu-pedharayudud2e61560-8df1-42cc-8530-a632e776dfe1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mohan-babu-pedharayudud2e61560-8df1-42cc-8530-a632e776dfe1-415x250-IndiaHerald.jpgకలెక్షన్ కింగ్ మోహన్ బాబు కెరీర్లో మార్చుపోలేని సినిమా పేరు ఒకటి చెప్పమంటే ..ప్రతీ ఒక్కరు ముందుగా చెప్పేది 'పెదరాయుడు' సినిమా గురించే..ఈ సినిమా అప్పట్లో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా నటించిన ఈ సినిమా ఆ రోజుల్లో కాసుల వర్షం కూడా కురిపించింది. ఉమ్మడి కుటుంబం, పెద్దరికాన్ని గౌరవం, ఊళ్ళో తప్పు జరిగితే ఇచ్చే తీర్పులో తరతమ బేధాలు కూడదని చాటిన సినిమా ఇది..ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వాస్తవాలు మీకోసం.." 1994లో తమిళనాడులో నాట్టమై మూవీ వచ్చింది. ఊరి పెద్దగా షణ్ముగంmohan babu pedharayudu;cbn;chiranjeevi;jayanthi;kumaar;rajinikanth;soundarya;anandharaj;babu mohan;bhanu;editor mohan;mohan babu;sarath kumar;sharath;varsha;audi;cinema;telugu;bigboss;rajani kanth;smart phone;tamil;writer;king;remake;director;tamilnadu;king 1;red chilly powder;sharrath marar1;jayam'పెదరాయుడు' సినిమా గురించి ఈ నిజాలు తెలిస్తే అస్సలు నమ్మలేరు..సినిమాకొచ్చిన లాభం ఎంతో తెలుసా..??'పెదరాయుడు' సినిమా గురించి ఈ నిజాలు తెలిస్తే అస్సలు నమ్మలేరు..సినిమాకొచ్చిన లాభం ఎంతో తెలుసా..??mohan babu pedharayudu;cbn;chiranjeevi;jayanthi;kumaar;rajinikanth;soundarya;anandharaj;babu mohan;bhanu;editor mohan;mohan babu;sarath kumar;sharath;varsha;audi;cinema;telugu;bigboss;rajani kanth;smart phone;tamil;writer;king;remake;director;tamilnadu;king 1;red chilly powder;sharrath marar1;jayamThu, 07 Jan 2021 20:00:00 GMTకింగ్ మోహన్ బాబు కెరీర్లో మార్చుపోలేని సినిమా పేరు ఒకటి చెప్పమంటే ..ప్రతీ ఒక్కరు ముందుగా చెప్పేది 'పెదరాయుడు' సినిమా గురించే..ఈ సినిమా అప్పట్లో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా నటించిన ఈ సినిమా ఆ రోజుల్లో కాసుల వర్షం కూడా కురిపించింది. ఉమ్మడి కుటుంబం, పెద్దరికాన్ని గౌరవం, ఊళ్ళో తప్పు జరిగితే ఇచ్చే తీర్పులో తరతమ బేధాలు కూడదని చాటిన సినిమా ఇది..ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వాస్తవాలు మీకోసం.." 1994లో తమిళనాడులో నాట్టమై మూవీ వచ్చింది. ఊరి పెద్దగా షణ్ముగం నటించగా, తమ్ముడిగా శరత్ కుమార్ ద్విపాత్రాభినయం చేసాడు. ఈ సినిమా సిల్వర్ జూబ్లీ ఆడడంతో వెంటనే రజనీకాంత్ తన ఫ్రెండ్ మోహన్ బాబుకి ఫోన్ చేసి, తెలుగులో హక్కులు కొనేలా చేయడమేకాదు, చిన్నదైనా సరే, రాయుడు పాత్ర కూడా వేస్తానని కూడా హామీ ఇచ్చారు.

అప్పటికే ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న మోహన్ బాబు వెంటనే రీమేక్ హక్కులు కొనేసి, రవిరాజా పినిశెట్టిని డైరెక్టర్ గా తీసుకున్నారు.పెదరాయుడు వచ్చి పాతికేళ్ళు అవుతున్నా ఈ పాత్రలో ఇంకొకరిని ఊహించుకోవడం కష్టమే. ఇక సినిమాలో రాయుడు భార్యగా భానుప్రియ మంచి పాత్ర వేసింది. మొదటి భాగంలో అహంకారంతో వ్యవహరించినా, తప్పు తెలుసుకుని బాధ్యతగల ఇల్లాలిగా సౌందర్య రెండు వెర్షన్స్ అద్భుతంగా పోషించింది. సత్యనారాయణ, శుభశ్రీ, జయంతి, చలపతిరావు, బ్రహ్మానందం, బాబూమోహన్, విలన్ ఆనందరాజ్ తదితర తారాగణం తమ పాత్రల్లో ఇమిడిపోయారు. ఇక 20నిముషాలు కనిపించే పాపారాయుడు పాత్రలో రజనీకాంత్ చెలరేగిపోయాడు.

స్టైలిష్ గా కండువా తిప్పుకోవడం, చుట్ట వెలిగించడం, చెల్లెలి కొడుకు తప్పుచేస్తే ఇచ్చే తీర్పు సమయంలో వ్యవహరించిన తీరు ఇవన్నీ ఫాన్స్ చేత చప్పట్లు కొట్టించాయి. రచయిత సత్యమూర్తి చూపించిన తీరు వలన ఈ సినిమా ఎక్కడా బాలన్స్ తప్పలేదు. పైగా తమిళంలో డబ్బింగ్ చేసినా అక్కడా ఆడింది. 1995జూన్ 15న రిలీజ్. అదేరోజు మెగాస్టార్ బిగ్ బాస్ రిలీజ్. దానిదెబ్బకు పెదరాయుడు నిలుస్తుందా అనుకున్నారు. కానీ రెండు రోజులకే మొత్తం హిట్ టాక్. ప్రింట్స్ సంఖ్య కూడా పెరిగింది. బిగ్ బాస్ దెబ్బతినేసింది. పైగా ఘరానా మొగుడు రికార్డులను రెండు కోట్ల మార్క్ దాటి పెదరాయుడు బ్రేక్ చేసాడు. 40సెంటర్స్ లో 100డేస్ ఆడింది...!!


పవన్ కు నాదెండ్ల షాక్...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?

షాకింగ్ న్యూస్.. తుమ్మితే ఎముకలు విరిగాయి..!

రేవంత్ అయితేనే బెస్ట్... అధిష్టానానికి లేఖ రాసారా...?

ఏపీ: కోనసీమలో కోడి పందాలకు సై..!?

చంద్రబాబుకి, కేసీఆర్ కి మమత ఆహ్వానం...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>