PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tamil-nadu4003ca95-41ad-486f-afc9-860f895cf7a7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tamil-nadu4003ca95-41ad-486f-afc9-860f895cf7a7-415x250-IndiaHerald.jpgదేశం లో ఏనుగుల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వస్తుంది .. మానవుల చేతిలో ఏనుగులు మరణిస్తున్నాయి .. మానవుల కారణంగా మరణిస్తున్న జాబితాలో మన దేశం కూడా ఉన్నందుకు మనం సిగ్గు పడాలి .. దేశం లో కొన్ని వందల ఏనుగులు మరణిస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి .. ఈ సమయం లో ఈరోజు తమిళనాడు లో మరో ఏనుగు మృతి చెందింది .. అలందురైలో దగ్గర్లోని ఒక పొలం లో ఏనుగు మరణించింది .tamil nadu;kerala;india;odisha;west bengal - kolkata;manam;vతమిళనాడు లో కరెంటు షాక్ తో ఏనుగు మృతి ..తమిళనాడు లో కరెంటు షాక్ తో ఏనుగు మృతి ..tamil nadu;kerala;india;odisha;west bengal - kolkata;manam;vThu, 07 Jan 2021 17:34:58 GMTభారత్ లో ఎక్కువ ఉత్తరాది రాష్ట్రాలైన పశ్చిమ  బెంగాల్ మరియు ఒడిశా లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి   ..  ఇక మొదటి స్థానం లో శ్రీ లంక ఉండగా .. అక్కడ మానవ తప్పిదాలు మరియు వేట కారణంగా ఏనుగులు మరణించడం విశేషం .. కొన్ని రోజుల క్రితం కేరళ రాష్ట్రం లో  ఏనుగు తినే ఆహారం లో బాంబుని పెట్టి హతమార్చారు .. ఆలా ఏనుగుని చంపడం దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది .. ఇక అప్పటినుండి ఏనుగులు మరణ వార్తలు  వింటున్నాం .. తాజాగా ఈరోజు ఒకటి చనిపోవడం చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది .. నిండా వయసు రాకముందే ఏనుగులు మరణించడం పట్ల ఆవేదన కలుగుతుంది .. గత ఏడాది కాలం లోనే ఎప్పుడు లేనంతగా నాలుగు వందలకు పైగా ఏనుగులు మరణించడం విశేషం ..ఈ సంఖ్య చాలా పెద్దది .. మన భారతదేశం లో ఇప్పటికే పులులు జాతి అంతరించే స్థాయికి వస్తున్నాయి .. అలాగే మనందేశం లో నివసించే జంతువుల సంఖ్య చాలా తక్కువ .. ఈ నేపథ్యంలో మనం జంతువుల జాతులు అభివృద్ధి అయ్యేలా తోడ్పడాలి కానీ ప్రాణాలు తీసేలా ఉండకూడదు ...









మూడవ టెస్ట్ : తొలిరోజు ముగిసిన ఆట..మెరుగైన స్థితిలో ఆసీస్ !!

బండి సంజయ్ పై విమర్శలు... తెరాస ఎమ్మెల్యేని టార్గెట్ చేసిన బిజెపి

ఉద్యమం చేస్తా... బాలయ్య కీలక వ్యాఖ్యలు

ఆ కోరిక తీర్చమని అడిగిన యువతి.. స్పందించిన సీఎం కార్యాలయం

చంద్రబాబు ముందు అదొక్కటే మార్గం ఉందా...?

మ‌రో అప‌వాదు త‌ప్పించుకున్న జ‌గ‌న్‌... బాబు నోటికి తాళ‌మే...!

బీజేపీలో షాడో వైసీపీ నేత‌.. జీవీఎల్‌పై కామెంట్లు నిజ‌మేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>