PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bhuma-akhila-priya-leading-in-kurnool-tdp09136c0c-39b4-47b6-ad12-2d8be01b74b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bhuma-akhila-priya-leading-in-kurnool-tdp09136c0c-39b4-47b6-ad12-2d8be01b74b7-415x250-IndiaHerald.jpgపరిస్థితుల ప్రభావంతో కొంత మంది వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. కొంతమంది ఆ వివాదాలకు ఎదురు వెళ్తూ వివాదాస్పదం అయిపోతూ ఉంటారు. ఆ విధంగానే టిడిపి మాజీ మంత్రి , స్వర్గీయ భూమా నాగిరెడ్డి రాజకీయ వారసురాలు భూమా అఖిలప్రియ వ్యవహారం సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి అఖిలప్రియ వ్యవహారం వివాదాస్పదంగా ఉంటూ వస్తోంది. భూమా నాగిరెడ్డి , శోభానాగిరెడ్డి మరణం తర్వాత పొలిటికల్ గా యాక్టివ్ అయిన అఖిలప్రియ మొదటిసారి ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. ఆ మంత్రి పదవి పొందిbhuma akhila priya kcr bhuma nagireddy;auto;koti;jeevitha rajaseskhar;ram pothineni;bhuma akhila priya;minister;husband;arrest;letter;tdp;reddy;bhuma nagi reddyవివాదాలతో సావాసం.. అయినవారు దూరం ? అయ్యో అఖిల ప్రియ !వివాదాలతో సావాసం.. అయినవారు దూరం ? అయ్యో అఖిల ప్రియ !bhuma akhila priya kcr bhuma nagireddy;auto;koti;jeevitha rajaseskhar;ram pothineni;bhuma akhila priya;minister;husband;arrest;letter;tdp;reddy;bhuma nagi reddyThu, 07 Jan 2021 22:00:00 GMTపరిస్థితుల ప్రభావంతో  కొంత మంది వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. కొంతమంది ఆ వివాదాలకు ఎదురు వెళ్తూ వివాదాస్పదం అయిపోతూ ఉంటారు. ఆ విధంగానే  టిడిపి మాజీ మంత్రి , స్వర్గీయ భూమా నాగిరెడ్డి రాజకీయ వారసురాలు భూమా అఖిలప్రియ వ్యవహారం సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఆమె  పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి అఖిలప్రియ వ్యవహారం వివాదాస్పదంగా ఉంటూ వస్తోంది. భూమా నాగిరెడ్డి , శోభానాగిరెడ్డి మరణం తర్వాత పొలిటికల్ గా యాక్టివ్ అయిన అఖిలప్రియ మొదటిసారి ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. ఆ మంత్రి పదవి పొందిన తర్వాత ఆమె వ్యవహారశైలి లో మార్పు కనిపించింది. 




కొంతకాలం పాటు ఆ మంత్రి పదవిని సైతం పట్టించుకోనట్టు గానే ఆమె వ్యవహారం ఉండేది . ఇక అదే సందర్భంలో మొదటి నుంచి భూమా ఫ్యామిలీకి అన్ని రకాలుగా అండదండలు అందిస్తూ వచ్చిన స్నేహితులు, అనుచరులను సైతం పట్టించుకోనట్టు గా వ్యవహరించడం,  ముఖ్యంగా భూమా నాగిరెడ్డి కి అత్యంత సన్నిహితుడైన సుబ్బారెడ్డితో ఆమె వైరం పెట్టుకోవడం వంటివి ఇబ్బందికర పరిణామాలు గా చెప్పుకోవచ్చు. ఇక ఏవి సుబ్బా రెడ్డి పై అఖిలప్రియ దాడి చేయించారని, ఆయన హత్యకు కోటి రూపాయలు ఇచ్చినట్లు ఆమె పైన , ఆమె భర్త భార్గవ్ రామ్ పైన ఎక్కువగా ఆరోపణలు ఉన్నాయి.





 ఇప్పుడు స్వయంగా కెసిఆర్ బంధువుల భూములకు సంబంధించిన వివాదంలో ఆమె తల దూర్చడం , ఈ వ్యవహారంలో అఖిలప్రియ భర్త సైతం ఉండడం,  అఖిలప్రియ అరెస్ట్ కావడం, ఆమె భర్త భార్గవ్ రామ్ పరారీలో ఉండడం , వంటివి అఖిలప్రియ ఇమేజ్ ను బాగా డామినేట్ చేశాయి. గత టీడీపీ ప్రభుత్వం లోనే చంద్రబాబు సైతం అఖిలప్రియ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆమెను పద్ధతి మార్చుకోవాలి అంటూ హెచ్చరించడం ఇలా ఎన్నో జరిగాయి. ఇప్పుడు ఆమె పర్సనల్ జీవితం రాజకీయ జీవితం అన్ని అయోమయంగానే మారాయి.






ఆచార్యలో ఆ సెట్ గురించే టాక్..!

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?

షాకింగ్ న్యూస్.. తుమ్మితే ఎముకలు విరిగాయి..!

రేవంత్ అయితేనే బెస్ట్... అధిష్టానానికి లేఖ రాసారా...?

ఏపీ: కోనసీమలో కోడి పందాలకు సై..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>