MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-teja-rajamouli812879ba-5ef4-4cd1-9d38-f1f9d43140e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-teja-rajamouli812879ba-5ef4-4cd1-9d38-f1f9d43140e7-415x250-IndiaHerald.jpgఇక ఇటీవ‌ల రిలీజ్ అయిన ట్రైల‌ర్ తో పాటు.. మాస్ బిర్యానీ సాంగ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టు కోవడంతో సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సంక్రాంతి కానుక‌గా క్రాక్ ఈ నెల 9న థియేట‌ర్ల‌లోకి రానుంది. ఇక ఇప్పుడు క్రాక్ సినిమాపై రాజ‌మౌళి నీడ ప‌డుతోంది. పోలీస్ పాత్ర‌ల‌కు చాలా మంది హీరోలు పెట్టింది పేరు. స‌ల్మాన్‌కు ద‌బాంగ్‌, ర‌వితేజ‌కు విక్ర‌మార్కుడు, ప‌వ‌న్‌కు గ‌బ్బ‌ర్‌సింగ్ ఇలా చాలా పాత్ర‌లు ఉన్నాయి. అయితే ప‌వ‌న్‌, స‌ల్మాన్‌లు ఎంట‌ర్టైన్‌మెంట్ పోలీస్ పాత్ర‌లు చేశారు. అయితే ర‌వితేజ మాత్రం విక్ర‌మార్కుడు ravi teja rajamouli;ravi;gopichand;kranthi;kranti;ravi teja;makar sakranti;cinema;sankranthi;letter;traffic police;balupu;mass;krackర‌వితేజ క్రాక్‌కు.. రాజ‌మౌళి సెంటిమెంట్‌...!ర‌వితేజ క్రాక్‌కు.. రాజ‌మౌళి సెంటిమెంట్‌...!ravi teja rajamouli;ravi;gopichand;kranthi;kranti;ravi teja;makar sakranti;cinema;sankranthi;letter;traffic police;balupu;mass;krackThu, 07 Jan 2021 11:53:00 GMTమాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌కు ఇటీవ‌ల స‌రైన హిట్ లేదు. వ‌రుస ప్లాపుల‌తో ఉన్న ర‌వితేజ తాజాగా క్రాక్ సినిమాతో ఈ సంక్రాంతికి ప్రేక్షుక‌ల ముందుకు రానున్నాడు. ఈ క్రాక్ సినిమాపై ర‌వితేజ‌కు చాలా సెంటిమెంట్లు. .. చాలా ఆశ‌లే ఉన్నాయి. గ‌తంలో ర‌వితేజ‌తో బ‌లుపు లాంటి హిట్ సినిమా తీసిన మ‌లినేని గోపీచంద్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. పైగా బ‌లుపులో హీరోయిన్‌గా చేసిన శృతీహాస‌న్ ఈ సినిమాలో కూడా న‌టిస్తోంది. బ‌లుపు మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌నే క్రాక్‌కు కూడా స్వ‌రాలు అందించాడు.

ఓవ‌రాల్‌గా ఓ హిట్ కాంబినేష‌న్ మొత్తం రిపీట్ అవుతోంది. ఇక ఇటీవ‌ల రిలీజ్ అయిన ట్రైల‌ర్ తో పాటు.. మాస్ బిర్యానీ సాంగ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టు కోవడంతో సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సంక్రాంతి కానుక‌గా క్రాక్ ఈ నెల 9న థియేట‌ర్ల‌లోకి రానుంది. ఇక ఇప్పుడు క్రాక్ సినిమాపై రాజ‌మౌళి నీడ ప‌డుతోంది. పోలీస్ పాత్ర‌ల‌కు చాలా మంది హీరోలు పెట్టింది పేరు. స‌ల్మాన్‌కు ద‌బాంగ్‌, ర‌వితేజ‌కు విక్ర‌మార్కుడు, ప‌వ‌న్‌కు గ‌బ్బ‌ర్‌సింగ్ ఇలా చాలా పాత్ర‌లు ఉన్నాయి. అయితే ప‌వ‌న్‌, స‌ల్మాన్‌లు ఎంట‌ర్టైన్‌మెంట్ పోలీస్ పాత్ర‌లు చేశారు.

అయితే ర‌వితేజ మాత్రం విక్ర‌మార్కుడు సినిమాలో సీరియ‌స్ పోలీస్ క్యారెక్ట‌ర్ చేశాడు. విక్ర‌మ్ రాథోడ్ అనే ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ క్యారెక్ట‌ర్‌లో ర‌వితేజ న‌టించాడు. ఆ త‌ర్వాత ర‌వితేజ ఎన్నిసార్లు పోలీస్ క్యారెక్ట‌ర్లు చేసినా విక్ర‌మార్కుడు సినిమా స్థాయిలో అవి పండ‌లేదు. ఇప్పుడు క్రాక్‍ సినిమాలో రవితేజ మళ్లీ విక్రమార్కుడిని తలపించే విధంగా కనిపిస్తున్నాడు. దీంతో మ‌ళ్లీ రాజ‌మౌళి విక్ర‌మార్కుడు సినిమాలో పోలీస్ క్యారెక్ట‌ర్తో ర‌వితేజ క్రాక్ పోలీస్ క్యారెక్ట‌ర్‌ను పోలుస్తున్నారు.

అయితే ర‌వితేజ మాత్రం విక్ర‌మార్కుడు పోలీస్ క్యారెక్ట‌ర్‌కు.. క్రాక్ పోలీస్ క్యారెక్ట‌ర్‌ను పోల్చి చూడ‌వ‌ద్ద‌ని చెపుతున్నాడు. మ‌రి మ‌లినేని గోపీచంద్క్రాక్ పోలీస్‌ను ఎంత ప‌వ‌ర్ ఫుల్‌గా ప్ర‌జెంట్ చేశాడ‌న్న‌ది శ‌నివారం క్రాక్ బొమ్మ ప‌డ్డాక తేలిపోనుంది.




ట్రంప్ ప్రవర్తనతో..అట్టుడుకుతున్న అమెరికా !!

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>