PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan7e1d00a3-b3f8-4979-b57e-cf9f0a041106-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan7e1d00a3-b3f8-4979-b57e-cf9f0a041106-415x250-IndiaHerald.jpgఅందుకు భిన్నంగా లేవు. తాజాగా అనంత‌పురం జిల్లా తాడిప‌త్రిలో టీడీపీ నేత‌ల‌కు, వైసీపీ నేత‌ల‌కు మ‌ధ్య తీవ్ర‌మైన ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగాయి. ఇక్క‌డ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్య‌వ‌హ‌రించిన తీరుపై పార్టీ అధిష్టాన‌మే అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఇక గుంటూరు జిల్లాలో వినుకొండ - గుర‌జాల - చిల‌క‌లూరిపేట, కృష్ణా జిల్లాలో మైల‌వ‌రం, గుడివాడ‌, ప‌శ్చిమ‌, తూర్పు గోదావ‌రి, విశాఖ జిల్లాల్లో ప‌లు చోట్ల ఇదే గొడ‌వ‌లు న‌డుస్తున్నాయి. ఇక పార్టీకి కంచుకోటగా ఉన్న సీమ‌లో ఉర‌వ‌కొండ‌, శ్రీకాళ‌హ‌స్తి, న‌గ‌రి, నందికొట్కూరు, కోడుమూరు, క‌రjagan mohan reddy;krishna river;2019;district;vishakapatnam;mla;letter;tdp;ycp;party;vinukondaజ‌గ‌న్ వీళ్ల‌ను కంట్రోల్ చేయ‌క‌పోతే నిండా ముంచేస్తారా..?జ‌గ‌న్ వీళ్ల‌ను కంట్రోల్ చేయ‌క‌పోతే నిండా ముంచేస్తారా..?jagan mohan reddy;krishna river;2019;district;vishakapatnam;mla;letter;tdp;ycp;party;vinukondaThu, 07 Jan 2021 11:04:00 GMTపార్టీ అధిష్టానానికి త‌ల‌కు మించిన భారంగా మారుతోంది. ముఖ్యంగా 2019 ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలోకి వ‌చ్చి ఎంపీలు, ఎమ్మెల్యేలు అయిన కొత్త నేత‌లు, పాత నేత‌ల మ‌ధ్య ఏ మాత్రం పొస‌గ‌డం లేదు. ఎంపీలు, ఎమ్మెల్యేల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమంటోంది. గ‌తంలో టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఆపార్టీ దెబ్బ‌తిన‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో ఆ పార్టీ నేత‌లు ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవంతో పాటు తెర వెన‌కాల గోతులు తీసే ప‌నులు చేయ‌డ‌మే..?

ఇక ఇప్పుడు వైసీపీలో జ‌రుగుతోన్న ప‌రిణామాలు కూడా అందుకు భిన్నంగా లేవు. తాజాగా అనంత‌పురం జిల్లా తాడిప‌త్రిలో టీడీపీ నేత‌ల‌కు, వైసీపీ నేత‌ల‌కు మ‌ధ్య తీవ్ర‌మైన ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగాయి. ఇక్క‌డ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్య‌వ‌హ‌రించిన తీరుపై పార్టీ అధిష్టాన‌మే అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఇక గుంటూరు జిల్లాలో వినుకొండ - గుర‌జాల - చిల‌క‌లూరిపేట, కృష్ణా జిల్లాలో మైల‌వ‌రం, గుడివాడ‌, ప‌శ్చిమ‌, తూర్పు గోదావ‌రి, విశాఖ జిల్లాల్లో ప‌లు చోట్ల ఇదే గొడ‌వ‌లు న‌డుస్తున్నాయి.

ఇక పార్టీకి కంచుకోటగా ఉన్న సీమ‌లో ఉర‌వ‌కొండ‌, శ్రీకాళ‌హ‌స్తి, న‌గ‌రి, నందికొట్కూరు, కోడుమూరు, క‌ర్నూలు ఇలా 50కు పైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌ల మ‌ధ్య ఏ మాత్రం పొస‌గ‌డం లేదు. పార్టీ అధినేత జ‌గ‌న్ ఈ గొడ‌వ‌ల‌ను ముందుగానే గుర్తించి.. నేత‌ల‌ను కంట్రోల్ చేయ‌క‌పోతే తీరా ఎన్నిక‌ల‌కు యేడాది ముందు ఇవి మ‌రింత తీవ్రం అయ్యి పార్టీకి తీర‌ని న‌ష్టం క‌లిగిస్తాయి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు ఈ ప‌ని చేయ‌క‌పోవ‌డంతోనే పార్టీ చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓడిపోయింది.

పైగా టీడీపీ వాళ్ల‌ను టీడీపీ వాల్లే ఓడించుకున్నారు. జ‌గ‌న్ ఆ త‌ప్పు చేయ‌కుండా కంట్రోల్ త‌ప్పుతోన్న వారికి ముందుగానే క్లాస్ పీకి లైన్లో పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది.




తెలంగాణలో వాతావరణ మార్పులు... రాబోయే నాలుగు రోజులు మరింత జాగ్రత్త అవసరం

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>