MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejaf21ddc35-59f3-47a4-9c71-436a4c73507c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejaf21ddc35-59f3-47a4-9c71-436a4c73507c-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ అప్కమింగ్ మూవీ 'క్రాక్'. ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఇది సంక్రాంతి సందర్భంగా మూవీ లవర్స్ ను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. రీసెంట్ గా రవితేజా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. క్రాక్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ తో పాటు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి పంచుకున్నాడు. 'క్రాక్' సినిమా అనేక నిజజీవిత సంఘటనల వల్ల ఇన్స్పైరయిందని చెప్పుకొచ్చాడు. raviteja;ravi;venkatesh;vikram singh;anil music;anil ravipudi;kranthi;kranti;raja;ravi teja;rajamouli;vikram;makar sakranti;cinema;sankranthi;january;comedy;heroine;traffic police;raja the great;mass;krackక్రెడిట్ మొత్తం రాజమౌళిదే అనంటున్న రవితేజక్రెడిట్ మొత్తం రాజమౌళిదే అనంటున్న రవితేజraviteja;ravi;venkatesh;vikram singh;anil music;anil ravipudi;kranthi;kranti;raja;ravi teja;rajamouli;vikram;makar sakranti;cinema;sankranthi;january;comedy;heroine;traffic police;raja the great;mass;krackThu, 07 Jan 2021 09:00:00 GMTమాస్ మహారాజా రవితేజ అప్కమింగ్ మూవీ 'క్రాక్'. ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఇది సంక్రాంతి సందర్భంగా మూవీ లవర్స్ ను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. రీసెంట్ గా రవితేజా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. క్రాక్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ తో పాటు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి పంచుకున్నాడు. 'క్రాక్' సినిమా అనేక నిజజీవిత సంఘటనల వల్ల ఇన్స్పైరయిందని చెప్పుకొచ్చాడు.  

తన కుమారుడి ఫిలిం ఎంట్రీ గురించి మాట్లాడుతూ ఇప్పట్లో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చాడు. నిజానికి అనిల్ రావిపూడి 'రాజా ది గ్రేట్'లో తాన్ కుమారుడి ఎంట్రీ కోసం ప్రయత్నించాడని అప్పుడు సున్నితంగా తిరస్కరించానని వెల్లడించాడు.

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన 'విక్రమార్కుడు'లో పోలీస్ రోల్ లో రవితేజా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఆ విషయం గురించి మాట్లాడుతూ బయటికి వెళ్తున్నప్పుడు జనాలందరూ విక్రమ్ సింగ్ రాథోడ్ అనే పాత్రను గుర్తుపెట్టుకుంటున్నారు. ఈ క్రెడిట్ మొత్తం రాజమౌళిదే అంటూ చెప్పుకొచ్చాడు.

'క్రాక్'లో తన పాత్ర ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుందని చెప్పాడు. ట్రూ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా తీసుకుని తన పాత్రను దర్శకుడు తీర్చిదిద్దాడని, ఈ సినిమా ద్వారా అందరినీ అలరిస్తానని చెప్పుకొచ్చాడు. ట్రైలర్లో ఫన్ ఎక్కువగా లేకపోయినా, సినిమాలో కామెడీ మాత్రం పుష్కలంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

'క్రాక్'మూవీలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఆమె గ్లామర్ ఈ సినిమాకు కచ్చితంగా అసెట్ అవుతుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. జనవరి 9న సంక్రాంతి సందర్భంగా థియేటర్స్ లో  రిలీజ్ కానుంది. ఈ సినిమా గురించి ఆడియెన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

సినిమాను థియేటర్స్ లో ఎంజాయ్ చేయాలంటే సేఫ్టీ మొదటి ప్రాధాన్యత అని రవితేజ ఆడియెన్స్ కు విజ్ఞప్తి చేశాడు.  సినిమా ట్రైలర్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. విక్టరీ వెంకటేష్ ఇస్తున్న వాయిస్ ఓవర్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని విశ్లేషకుల అభిప్రాయం.


ఏలూరు వింత వ్యాధికి కారణం తెలిసింది

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?

ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>