PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pnb-scam-neerav-modheeb402c6b5-fe5b-4486-943e-4af24b23807f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pnb-scam-neerav-modheeb402c6b5-fe5b-4486-943e-4af24b23807f-415x250-IndiaHerald.jpgపంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) నీరవ్ మోదీ కుంభకోణం విషయంలో ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. స్వయానా నీరవ్ సోదరి.. తన అన్న పై అభియోగం మోపుతూ తన భర్తతో కలిసి కోర్టును ఆశ్రయించింది. వ్యక్తిగతంగా మాది చాలా మర్యాదస్తుల కుటుంబమని... మా అన్న నీరవ్ మోడీ కారణంగా మాపై ఈ నీలి ఛాయలు పడడం ఇష్టం లేదు అంటూ అప్రూవల్ గా మారింది..pnb scam-neerav modhee;modi;scotland;narendra modi;2019;police;bank;court;job;husband;arrest;ishtam;punjab;mayank agarwalపీఎన్‌బీ స్కాం సంచలనం : నీరవ్‌ మోదీకి భారీ షాక్‌...!పీఎన్‌బీ స్కాం సంచలనం : నీరవ్‌ మోదీకి భారీ షాక్‌...!pnb scam-neerav modhee;modi;scotland;narendra modi;2019;police;bank;court;job;husband;arrest;ishtam;punjab;mayank agarwalThu, 07 Jan 2021 13:00:00 GMTపంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) నీరవ్ మోదీ కుంభకోణం విషయంలో ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. స్వయానా నీరవ్ సోదరి.. తన అన్న పై అభియోగం మోపుతూ తన భర్తతో కలిసి కోర్టును ఆశ్రయించింది. వ్యక్తిగతంగా మాది చాలా మర్యాదస్తుల కుటుంబమని... మా అన్న నీరవ్ మోడీ కారణంగా మాపై ఈ నీలి ఛాయలు పడడం ఇష్టం  లేదు అంటూ అప్రూవల్ గా మారింది... ఆమె భర్త  కూడా అప్రూవల్ గా మారారు. బ్యాంకింగ్‌ రంగాన్ని పట్టి కుదిపేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ వ్యవహారంలోని కీలక ఆధారాలు బయటపెడతానని... అప్రూవర్ గా మారి ముందుకు వచ్చింది.

నేరస్తుడు ఈ  కేసులో ప్రధాన నిందితుడు, డైమండ్‌ వ్యాపారి అయిన నీరవ్‌ మోదీ సోదరి పూర్వి. తమ అన్న చేసిన నేరాలకు...తమ జీవితాలు నాశనమైపోయాయంటూ కోర్టు మెట్లెక్కింది. ఆమె భర్త మయాంక్ మెహతా కూడా ఇదే తరహాలో బావమరిది నీరవ్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వేలకోట్ల కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన  నీరవ్ మోదీ ని 2019 మార్చిలో భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ... కాగా  లండన్‌ జైల్లో ఉన్న నీరవ్‌ను తిరిగి భారత్‌కు అప్పగించేందుకు విచారణలు జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో నీరవ్ కు గట్టి షాక్ తగిలినట్లయింది.

ఈ  కేసులో కీలకమైన సాక్ష్యాలను మా దగ్గర ఉన్నాయని, అనుమతిస్తే వాటిని కోర్టు ముందు ఉంచుతామని... అలాగే అప్రూవర్‌గా  మారేందుకు ఇష్టంగా ఉన్నామని  అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నీరవ్ సోదరి పూర్వి మరియు ఆమె భర్త మెహతా. ఈ మేరకు వారు కోర్టును ఆశ్రయించి  వేడుకోగా....   వీరిని  ప్రాసిక్యూషన్ సాక్షులుగా  ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ (మనీలాండరింగ్ నిరోధక చట్టం) కోర్టు  అనుమతించింది.  వారి ఆవేదనను...  క్షమాపణలను విన్న తరువాత నీరవ్ చెల్లెలు పూర్వి మోదీ, ఆమె భర్తను అప్రూవర్లుగా అంగీకరించాలని కోర్టు నిర్ణయించింది.
దీంతో ఈ విషయం ప్రభంజనం గా మారింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో నీరవ్ సోదరిపూర్వి మరియు తన భర్త మెహతా బయట పెట్టబోయే సాక్షాలు ఏమై ఉంటాయి అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఆధారాల ద్వారా ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.


లోకేష్‌ను లైట్ తీస్కొన్న బాల‌య్య‌.. చివ‌ర‌కు ఇంత చుల‌క‌నా...?

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>