PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan280792e0-0b50-4237-b8ba-7fe6ccbfc6dc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan280792e0-0b50-4237-b8ba-7fe6ccbfc6dc-415x250-IndiaHerald.jpg2019 ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి ఎలా అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రజల మద్దతు తో జగన్ అధికారంలోకి వచ్చి ప్రజలకు చేస్తున్న సేవ గురించి అందరికి తెలిసిందే. మేనిఫెస్టో లో అన్ని హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రి బహుశా ఒక్క జగనే కావచ్చు.. ప్రజలకు ఏలోటూ రాకుండా చూస్తుంటున్నారు జగన్.. ఇలాంటి సమయంలో ప్రజల సేవలో నిమగ్నమైపోయిన జగన్ పై పార్టీ లో అసంతృప్తులు కలవరపరుస్తున్న అవేవీ పట్టించుకోవట్లేదు జగన్.. పాలనా, అభివృద్ధి, రాజధాని , అవినీతి అంటూ ముందుకు వెళ్తున్నారు.. jagan;jagan;2019;capital;chief minister;parliment;service;tdp;leader;partyజగన్ కి ఆ టెన్షన్ అయితే మొదలైందట..?జగన్ కి ఆ టెన్షన్ అయితే మొదలైందట..?jagan;jagan;2019;capital;chief minister;parliment;service;tdp;leader;partyThu, 07 Jan 2021 22:00:00 GMT2019 ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి ఎలా అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రజల మద్దతు తో జగన్ అధికారంలోకి వచ్చి ప్రజలకు చేస్తున్న సేవ గురించి అందరికి తెలిసిందే. మేనిఫెస్టో లో అన్ని హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రి బహుశా ఒక్క జగనే కావచ్చు.. ప్రజలకు ఏలోటూ రాకుండా చూస్తుంటున్నారు జగన్.. ఇలాంటి సమయంలో ప్రజల సేవలో నిమగ్నమైపోయిన జగన్ పై పార్టీ లో అసంతృప్తులు కలవరపరుస్తున్న అవేవీ పట్టించుకోవట్లేదు జగన్.. పాలనా, అభివృద్ధి, రాజధాని , అవినీతి అంటూ ముందుకు వెళ్తున్నారు..

అవినీతి పరుల తాట ఓలచడం కూడా ప్రజల్లో మంచి పేరు ను సంపాదించి పెడుతుంది.. ఇదే సమయంలో టీడీపీ దిగజారిపోతుంది.  అన్ని నియోజకవర్గాలు అని చెప్పలేం కానీ దాదాపు ఓ యాభై నియోజకవర్గాల్లో టీడీపీ భవిష్యత్ లో కోలుకోకుండా చేశాడు జగన్.. అయితే ఎప్పటినుంచో బలంగా ఉన్న టీడీపీ ఒక్కసారి ఓడిపోతే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఇటీవలే పార్లమెంట్ ఇంచార్జి లను నియమించిన చంద్రబాబు కు ఆయా ప్రాంతాల్లో లీడర్ ల నియామకం చేపట్టినప్పుడు ఈ ఏరియా ల్లో ఇంత వీక్ గా పార్టీ ఉందని ఓ అంచనాకి వచ్చారు.

జగన్ సీఎం అయ్యాక చేయాల్సినవి చాలానే ఉన్నాయనుకున్నారు. కానీ ఆచరణకు వచ్చేసరికి మాత్రం ఆయనకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. కోర్టు కేసులను ప్రతిపక్షాలు వేసి మరీ కధ ముందుకు సాగకుండా చేస్తున్నారు. అంతే కాదు కొన్ని కీలక నిర్ణయాలలో జగన్ ఏమీ కాని వానిగా జనం ముందు నిలబడాల్సివస్తోంది. ఇంకో వైపు చూస్తే ఏపీకి ఆదాయం అంతంతమాత్రంగా ఉంది. కరోనా కూడా పడగ విప్పి ఒక క్యాలండర్ ఇయర్ ని మింగేసింది. ఇంకో వైపు జమిలి ఎన్నికలు అంటున్నారు. దాంతో జగన్ అభివృద్ధి విషయంలో ఏమీ చేయకుండానే ఎన్నికలకు వెళ్తానా అన్న టెన్షన్ లో ఉన్నట్లుగా ప్రచారం అయితే ఉంది.


ఆచార్యలో ఆ సెట్ గురించే టాక్..!

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?

షాకింగ్ న్యూస్.. తుమ్మితే ఎముకలు విరిగాయి..!

రేవంత్ అయితేనే బెస్ట్... అధిష్టానానికి లేఖ రాసారా...?

ఏపీ: కోనసీమలో కోడి పందాలకు సై..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>