MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijayashanthi-roja-saipallavid79912e6-e4c9-4a37-9a9f-620167e4c7b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijayashanthi-roja-saipallavid79912e6-e4c9-4a37-9a9f-620167e4c7b0-415x250-IndiaHerald.jpgవిజయశాంతి మరియు రోజా వీరిద్దరికి ఒక సంబంధం ఉంది అది ఏంటో తెలుసా వాళ్లిద్దరూ సినిమాల్లో నక్సలైట్ల పాత్రల్లో నటించారు .. విజయశాంతి దాసరి గారి దర్శకత్వంలో వచ్చిన ఒసేయ్ రాములమ్మ చిత్రం రాగా అందులో విజయశాంతి నక్సలైట్ పాత్రలో అద్భుతంగా నటించింది.. అలాగే రోజా కృష్ణ నటించిన ఎన్కౌంటర్ సినిమాలో స్వర్ణక్క పాత్రలో నటించింది .. vijayashanthi- roja- saipallavi;beauty;venkatesh;rana;vijayashanti;krishna;priyamani;ramu;roja;telangana;cinema;hero;letter;posters;sai pallavi;fidaa;osey ramulammaవిజయశాంతి రోజా సాయి పల్లవి ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా?విజయశాంతి రోజా సాయి పల్లవి ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా?vijayashanthi- roja- saipallavi;beauty;venkatesh;rana;vijayashanti;krishna;priyamani;ramu;roja;telangana;cinema;hero;letter;posters;sai pallavi;fidaa;osey ramulammaThu, 07 Jan 2021 18:41:04 GMTవిజయశాంతి మరియు రోజా  వీరిద్దరికి ఒక సంబంధం ఉంది అది  ఏంటో తెలుసా వాళ్లిద్దరూ సినిమాల్లో నక్సలైట్ల పాత్రల్లో నటించారు .. విజయశాంతి దాసరి గారి దర్శకత్వంలో  వచ్చిన  ఒసేయ్ రాములమ్మ చిత్రం రాగా అందులో విజయశాంతి నక్సలైట్ పాత్రలో అద్భుతంగా నటించింది.. అలాగే రోజా కృష్ణ నటించిన ఎన్కౌంటర్ సినిమాలో స్వర్ణక్క పాత్రలో నటించింది .. విజయశాంతి మరి రోజా వీరిద్దరూ నక్సలైట్ పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు .. ఇప్పుడు అదే నక్సలైట్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి ఫిదా బ్యూటీ రెడీ అవుతుంది ..

సాయి పల్లవి తెలంగాణ  నేపథ్యం లో వస్తున్నా ఒక పీరియాడిక్ సినిమాలో నటిస్తోంది .. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఆ చిత్రం లో ఫిదా బ్యూటీ సాయి పల్లవి ఒక నక్సలైట్ పాత్రని పోషిస్తుంది .. విరాట పర్వం టైటిల్ తో    వస్తున్నా ఆ చిత్రం లో సాయి పల్లవితో పాటు హీరో రానా మరియు సీనియర్ నటి ప్రియమణి కూడా  నటిస్తున్నారు ..  వెంకీ ఊడుగుల దర్శకత్వం వహిసున్న ఆ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది .. ఇప్పటికే సినిమా తాలూకు విడుదలైన పోస్టర్ లు మరియు వీడియోలు ఆకట్టుకుంటున్నాయి .. ఇక ఇందులో రానా పాత్రా కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు అర్థం అవుతుంది .. రానా పాత్రని పరిచయం  చేస్తూ  విడుదల చేసిన చిన్న వీడియో ఈ సినిమా పై అంచనాలను పెంచేసింది .. ఇక విజయశాంతి , రోజా తర్వాత సాయి పల్లవి ఈ పాత్రని ఎంచుకోవడం చూస్తే కథ మరియు సినిమా  లోని  తన పాత్రా ప్రాధాన్యత ఎంతగా ఉంటుందో   మనం అర్థం చేసుకోవచ్చు .. మరి  సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో ఏ విదంగా మెప్పిస్తుందో వేచి చూడాలి 


సంచిలో భర్త శవం.. గుట్టు రట్టైన భార్య వాలకం

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?

షాకింగ్ న్యూస్.. తుమ్మితే ఎముకలు విరిగాయి..!

రేవంత్ అయితేనే బెస్ట్... అధిష్టానానికి లేఖ రాసారా...?

ఏపీ: కోనసీమలో కోడి పందాలకు సై..!?

చంద్రబాబుకి, కేసీఆర్ కి మమత ఆహ్వానం...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>