Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-money-unexpected-break-to-share-market-speed4d2a43e8-f667-4f7b-b91f-c944b81afbf9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-money-unexpected-break-to-share-market-speed4d2a43e8-f667-4f7b-b91f-c944b81afbf9-415x250-IndiaHerald.jpgసొంతింటి కలను సాకారం చేసుకోవాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే దీని కోసం ఎన్నో రోజుల పాటు కష్టపడి పైసా పైసా కూడబెట్టి సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి ప్రతిఒక్కరూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎంతో మంది తన సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడానికి వివిధ బ్యాంకులు ఇక ఆకర్షణీయమైన పర్సనల్ లోన్ ఆఫర్లను అందుబాటులో ఉంచుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తూ ఎన్నో బ్యాంకులు పర్సనల్ లోన్ అందించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే హోమ్ లోన్ తీసుకోloan;rbi;festival;bank;cheque;gift;qualification;houseలోన్ తీసుకోవాలి అనుకుంటున్నారా.. అదిరిపోయే పండుగ ఆఫర్ మీకోసం..?లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారా.. అదిరిపోయే పండుగ ఆఫర్ మీకోసం..?loan;rbi;festival;bank;cheque;gift;qualification;houseThu, 07 Jan 2021 15:00:00 GMTహోమ్ లోన్ తీసుకోవాలని భావించే వారికి ప్రస్తుతం ఒక శుభవార్త సిద్ధంగా ఉంది.


 హోమ్ లోన్ తీసుకోవాలని భావించే వారికి ప్రస్తుతం ఒక అదిరిపోయే పండుగ ఆఫర్ అందుబాటులో ఉంది అనే చెప్పాలి.  అంతేకాదు హోమ్ లోన్ తీసుకునే వారికి10 వేల వరకు తగ్గింపు బెనిఫిట్స్ కూడా అందించేందుకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ పిఎన్బి హౌసింగ్. అదిరిపోయే పండుగ ఆఫర్ ను తమ కస్టమర్ల కోసం ప్రస్తుతం సిద్ధం చేసింది. హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి పదివేల రూపాయల వరకు తగ్గింపు బెనిఫిట్స్ అందిస్తోంది.  గిఫ్ట్ వోచర్ ల రూపంలో ఈ ప్రయోజనం హోమ్ లోన్ తీసుకునే వారికి లభిస్తుంది.



 అంతేకాదు తీసుకున్న మొత్తం హోమ్ లోన్ కూడా 30 ఏళ్ల కాల పరిమితితో తిరిగి చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఫ్రీ పేమెంట్ ఫోర్ క్లోజర్ చార్జీలు కూడా ఉండవు. అంతేకాదు ప్రాపర్టీ కాస్ట్ లో 90 శాతం వరకు హోమ్ లోన్ తీసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది పిఎన్బి హౌసింగ్.  ఇక హోమ్ లోన్ తీసుకోవడం కోసం ఎంతో కష్టపడాల్సి అవసరం కూడా లేదు.. ఫోటో గ్రాఫ్, పాన్ కార్డు, పాస్‌పోర్ట్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. మూడు నెలల శాలరీ స్లి్ప్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్లు, ఫామ్ 16, ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్, చెక్, ప్రాపర్టీ డాక్యుమెంట్ జిరాక్స్ వంటి పత్రాలు కూడా కావాలి. ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు, బిజినెస్‌మెన్లు ఎవరైనా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు


అర్జెంట్ గా గవర్నర్ వద్దకు టీడీపీ నేతలు... ఎందుకు...?

ఫోన్ పే అదిరిపోయే ఆఫర్.. కేవలం 149 రూపాయలతో..?

వెలంప‌ల్లి కోరితెచ్చుకున్న క‌ష్టాలు.. పొంచి ఉన్న ప‌ద‌వీ గండం..!

కెజిఎఫ్ విలన్ అసలు ఎవరో తెలుసా?

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>