MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/crack-movie-pre-release-eventd1747628-736e-45d2-a769-1d9530d2bd08-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/crack-movie-pre-release-eventd1747628-736e-45d2-a769-1d9530d2bd08-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... బాక్సాఫీసు వద్ద మాంచి మాస్ సినిమా వచ్చి చాలా కాలమే అయ్యింది. మొన్నీమధ్య వచ్చినా కాని గట్టి పోటీ లేక వన్‌ మ్యాన్‌ షో అయిపోయింది. అయితే సంక్రాంతికి ఈ సారి వరుస సినిమాలు రాబోతున్నాయి. ‘క్రాక్‌’, ‘రెడ్‌’, ‘అల్లుడు అదుర్స్‌’, ‘మాస్టర్‌’ బాక్స్ ఆఫీస్ ని షేక్ చెయ్యడానికి రాబోతున్నాయి.అందులో ఏ సినిమా హిట్ అవ్వుతుందో చెప్పలేము. అయితే అన్నీ హిట్‌ అయ్యి బాక్సాఫీసును డబ్బులతో నింపేయాలని చిత్రపరిశ్రమ కోరుకుంటోంది. మరి ఏసినిమా హిట్ అవుతుందో చూడాలి. ఈ నేపథ్యంలోravi-teja;shiva;ali reza;rani;ravi anchor;ravi teja;vamsi;vishnu;india;cinema;event;lord siva;box office;letter;josh;mass;shambo siva shambo;krack;santoshamక్రాక్ సినిమా బాక్స్ ఆఫీస్ ని క్రాక్ చెయ్యడం ఖాయమా?క్రాక్ సినిమా బాక్స్ ఆఫీస్ ని క్రాక్ చెయ్యడం ఖాయమా?ravi-teja;shiva;ali reza;rani;ravi anchor;ravi teja;vamsi;vishnu;india;cinema;event;lord siva;box office;letter;josh;mass;shambo siva shambo;krack;santoshamThu, 07 Jan 2021 13:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... బాక్సాఫీసు వద్ద మాంచి మాస్  సినిమా వచ్చి చాలా కాలమే అయ్యింది. మొన్నీమధ్య వచ్చినా కాని గట్టి పోటీ లేక వన్‌ మ్యాన్‌ షో అయిపోయింది. అయితే సంక్రాంతికి ఈ సారి వరుస సినిమాలు రాబోతున్నాయి. ‘క్రాక్‌’, ‘రెడ్‌’, ‘అల్లుడు అదుర్స్‌’, ‘మాస్టర్‌’ బాక్స్ ఆఫీస్ ని షేక్ చెయ్యడానికి రాబోతున్నాయి.అందులో ఏ సినిమా హిట్ అవ్వుతుందో చెప్పలేము. అయితే అన్నీ హిట్‌ అయ్యి బాక్సాఫీసును డబ్బులతో నింపేయాలని చిత్రపరిశ్రమ కోరుకుంటోంది. మరి ఏసినిమా హిట్ అవుతుందో చూడాలి. ఈ నేపథ్యంలో ‘క్రాక్‌’ ప్రి రిలీజ్‌ ఈవెంట్ జరిగింది.

స్టేజిపై ‘ష్యూర్‌ షాట్‌ హిట్‌ కొడతాం.. హ్యాట్రిక్‌ కొడతాం’ అంటూ రవితేజ అభిమానుల్లో జోష్ నింపాడు. ‘‘సినిమా పాటలు మంచి హిట్‌ అయ్యాయి. కాసర్ల శ్యామ్‌, రామజోగయ్య గారు మంచి పాటలు రాశారు. సముద్రఖనితో ‘శంభో శివ శంభో’ చేశాను. ఆయన నటిస్తూనే ఉన్నా రాయడం ఆపలేదు. బుర్రా సాయిమాధవ్‌, వివేక్‌, వంశీ, సుధాకర్‌ అందరూ బాగా చేశారు. అప్సర రాణి ఐటెమ్‌ సాంగ్‌లో అదరగొట్టేసింది. జేకే విష్ణుతో పని చేయడం సంతోషంగా ఉంది. ఫైట్‌ మాస్టర్లు రామ్‌లక్ష్మణ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆలీ, నేను కలసి తీసిన సినిమాలన్నీ హిట్టే. తమన్‌ ఎప్పటిలాగే వావ్‌ అనిపించాడు’’ అంటూ చిత్రబృందం గురించి చెప్పాడు రవితేజ.

" గోపీచంద్‌ మలినేని చాలా కష్టపడ్డాడు. మేం హ్యాట్రిక్‌ కొట్టబోతున్నాం. మా కాంబినేషన్‌ ఇలా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. నిర్మాతలు అమ్మిరాజు, మధు గారి గల్లా పెట్టెలు నిండాలని కోరుకుంటున్నాను. మా డైరెక్టర్‌ చెప్పినట్లు మిగిలిన విషయాలు సక్సెస్‌ మీట్‌లో మాట్లాడుకుందాం. ఈ సారి కచ్చితంగా హిట్‌ కొడతాం’’ అంటూ రవితేజ చెప్పుకొచ్చాడు.కాని వరుస ప్లాపులతో సతమతమవుతున్న రవి తేజకి ఈ గట్టి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి..


లోకేష్‌ను లైట్ తీస్కొన్న బాల‌య్య‌.. చివ‌ర‌కు ఇంత చుల‌క‌నా...?

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>