TVsavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/karthika-deepam-fame-premi-viswanath-facebook-account-hacked5ed1502c-e858-4064-926f-5daebfafd7c8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/karthika-deepam-fame-premi-viswanath-facebook-account-hacked5ed1502c-e858-4064-926f-5daebfafd7c8-415x250-IndiaHerald.jpgభావాలను పలికించడానికి భాష అక్కర్లేదని ఖచ్చితంగా ‘కార్తీక దీపం’ సీరియల్ వంటలక్కను చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఆమెకు తెలుగు మీద పట్టులేదు. అంతకు మించి ఆమెకు అసలు తెలుగే రాదు. అయినా సినీ హీరోయిన్లకు ఏ మాత్రం తీసుకుపోని విధంగా భావాలను వ్యక్తపరచడంలో ఎంతమాత్రం తగ్గదు. అందుకే వంటలక్క బుల్లితెర హీరోయిన్ గా గుర్తింపు పొందుతుంది. అచ్చతెలుగు ఆడపడుచుగా కట్టూ, బొట్టుతో అందరినీ కట్టేపడేస్తుంది వంటలక్క. అబ్బురపరిచే నటనతో ఎంతో మందిని తన అభిమానుల ఖాతాలో వేసుకుంది. premi vishwanath;deepa;hyderabad;telugu;police;television;heroine;star maa;premi viswanathనాకు జరిగినట్టు మీకు జరగకూడదు.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన వంటలక్కనాకు జరిగినట్టు మీకు జరగకూడదు.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన వంటలక్కpremi vishwanath;deepa;hyderabad;telugu;police;television;heroine;star maa;premi viswanathThu, 07 Jan 2021 02:00:00 GMTహీరోయిన్ గా గుర్తింపు పొందుతుంది. అచ్చతెలుగు ఆడపడుచుగా కట్టూ, బొట్టుతో అందరినీ కట్టేపడేస్తుంది వంటలక్క. అబ్బురపరిచే నటనతో ఎంతో మందిని తన అభిమానుల ఖాతాలో వేసుకుంది.  


ఈ వంటలక్క వచ్చే టైం అయ్యిందంటే చాలు ఎక్కడున్నా.. టీవీ ముందు తిష్టవేయాల్సిందే.. అంతలా అలవాటైపోయింది వంటలక్క ప్రేమీ విశ్వనాథ్. బుల్లితెర బాహుబలిగా మారి ఆకట్టుకుని కార్తీక దీపం సీరియల్ ను ఇంయాలోనే నెంబర్ 1 రేటింగ్ తో దూసుకుపోయేలా చేసింది వంటలక్క. ఏ ఛానెల్ కు లేని ఫాలోయింగ్ స్టార్ మా టీవికి ఈ కార్తీక దీపం సీరియల్ ద్వారా తెచ్చిందనే చెప్పుకోవచ్చు. ఈ సీరియల్ ద్వారా ఎంతో పేరును సంపాదించిన వంటలక్కకు సోషల్ మీడియాలోనూ ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అయితే తాజాగా ఈ వంటలక్క చెప్పిన మాటలు అందరినీ షాక్ కు గురి చేశాయి. ఆమె ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ చేశాడు రాఫెల్ రామిరెజ్ అనే వ్యక్తి. దాని ద్వారా వంటలక్కకు పిచ్చి పిచ్చి వీడియోలను, ఫోటోలను పంపించడం చేసేవాడు.

 దాంతో  వంటలక్కకు పిచ్చిగా కోపం వచ్చి మంగళవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ ను ఆశ్రయించి తన బాధను వెళ్లడించింది. ఫేస్ బుక్ హ్యాక్ పై ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలో తెలియక లేట్ చేశానని చెప్పింది. అలాగే షూటింగ్ లో కాస్త బిజీగా ఉండటం మూలంగా కంప్లైంట్ ఇవ్వడానికి కుదరలేదని చెప్పింది వంటలక్క ప్రేమి విశ్వనాథ్. నాకు జరిగనట్టు మరెవరికీ జరగకూడదు.. అందుకే మీకు కూడా ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు పోలీసులను ఆశ్రయించాలని ప్రేమి విశ్వనాథ్ సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా అవగాహన కల్పించడానికి ఒక వీడియోను విడుదల చేసింది.




జనసేన ఎమ్మెల్యేకు అదిరిపోయే షాక్....పవన్ న్యూ స్కెచ్...

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?

ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>