MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha3c4a4eae-401d-4d44-b60b-27285a49e992-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha3c4a4eae-401d-4d44-b60b-27285a49e992-415x250-IndiaHerald.jpgసినిమా రంగంలో ఉన్న నటులు అంటే ఎక్కువ ప్రాధాన్యం తాము ధరించే దుస్తులకే ఇస్తుంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు రోజుకో వెరైటీ దుస్తులు వేయడానికి ఇష్టపడుతుంటారు. డిజైనర్ డ్రెస్‌లు వేయడమే కాకుండా వాటికి తగ్గట్టు హెయిర్ స్ట్రైల్స్ తీస్తూ యూత్‌కు ఎక్కువగా కనెక్ట్ అవుతుంటారు. ఇక ఏదైనా పబ్లిక్ ఫంక్షన్‌కు వెళ్లే అవకాశముంటే.. samantha;chiranjeevi;alia bhatt;samantha;tara;bollywood;cinema;media;marriage;heroine;makeup;fashionసమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?samantha;chiranjeevi;alia bhatt;samantha;tara;bollywood;cinema;media;marriage;heroine;makeup;fashionThu, 07 Jan 2021 01:17:25 GMTసినిమా రంగంలో ఉన్న నటులు అంటే ఎక్కువ ప్రాధాన్యం తాము ధరించే దుస్తులకే ఇస్తుంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు రోజుకో వెరైటీ దుస్తులు వేయడానికి ఇష్టపడుతుంటారు. డిజైనర్ డ్రెస్‌లు వేయడమే కాకుండా వాటికి తగ్గట్టు హెయిర్ స్ట్రైల్స్ తీస్తూ యూత్‌కు ఎక్కువగా కనెక్ట్ అవుతుంటారు. ఇక ఏదైనా పబ్లిక్ ఫంక్షన్‌కు వెళ్లే అవకాశముంటే.. తమలో ఉన్న ప్రతిభను ఎక్కువగా కనబరుస్తుంటారు. ఆ ఫంక్షన్లలో తాము వేసుకునే డ్రెస్ ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించాలనే విధంగా రెడీ అవుతారు. అయితే ప్రతి ఒక్క హీరోయిన్ డ్రెస్ స్టైల్ అందరిని ఆకట్టుకోదు.

కేవలం కొందరు నటీమణుల స్టైల్‌కు మాత్రమే యూత్ ఎక్కువగా కనెక్ట్ అవుతుంటుంది. ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. తెలుగు ఇండస్ట్రీలో పెళ్లి అయినా టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమంత ఫ్యాషన్ పరంగా ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నారు. ఆమె ఇటీవల సాఖి అనే దుస్తుల వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక మరోపక్క బాలీవుడ్ నటి అలియా భట్ కూడా సేమ్ టూ సేమ్ సమంత మాదిరిగే ఎవరికి లేని యునిక్ నెస్‌తో తన దుస్తులతో ఆకట్టుకుంటుంది. ఇక వీరిద్దరి విషయం గురించి ఎందుకు చెబుతున్నామంటే.. వీరిద్దరి ఫ్యాషన్ ఫేస్ ఆఫ్ ఒకేలా ఉంటుంది. ఈ విషయాన్ని చాలా మంది గమనించి ఉండకపోవచ్చు. సమంత తాజాగా చిరుపతపులి ప్రిట్ టాఫ్ ధరించి ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.

తన స్పెషల్ టాప్‌ను వైట్ డెనిమ్‌తో జత చేసి క్రాస్ స్లింగ్ బ్యాగ్‌ను స్టైల్‌గా  యాడ్ చేసి స్పెషల్ మేకప్ హెయిర్‌తో కొత్తగా కనిపించింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. మరోపక్క దీపికా పదుకొనే పుట్టినరోజు సందర్భంగా అలియా భట్ కూడా సేమ్ టూ సేమ్ సమంత మాదిరి గానే స్పెషల్ స్టైలింగ్‌తో కనిపించింది. సమంత, అలియా భట్‌ల ఫ్యాషన్‌ను చూస్తుంటే వీరిద్దరికి పఫ్డ్ స్లీవ్స్ క్రాప్ టాప్‌లో కనిపించడమంటే ఎక్కువగా ఇష్టపడతారని తెలుస్తోంది. కావాలంటే మీరు కూడా గమనించండి.. వీరిద్దరి ఫ్యాషన్ దుస్తులు ఒకే మాదిరిగా అనిపిస్తూ ఉంటాయి.


ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన డెడ్ బాడీ.. వణికిపోయిన ఉద్యోగులు..

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>