Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/auto_videos/us-trump-georgia-senator-trump-audio-tapa-leak5e76d994-e67e-4262-8fbb-98d3afefb492-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/auto_videos/us-trump-georgia-senator-trump-audio-tapa-leak5e76d994-e67e-4262-8fbb-98d3afefb492-415x250-IndiaHerald.jpgసాధారణంగా అమెరికాలో నేరాలు చేసిన నేరస్తులను శిక్షించేందుకు ఎంతో కఠినమైన చట్టాలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు దేశ అంతరంగిక వ్యవహారాలు రక్షణ విషయంలో కఠినంగానే వ్యవహరిస్తూ ఉంటుంది అమెరికా. ఈ క్రమంలోనే అంతరంగిక రక్షణ వ్యవహారాలకు ఎవరైనా భంగం కలిగించారు అని తెలిస్తే ఇక అలాంటి నేరస్థులకు కఠిన శిక్షలు వేసేందుకు కూడా వెనకాడదు. మొన్నటి వరకు అమెరికా వెతుకుతున్న టువంటి నేరస్తుడి విషయంలో ఇటీవల బ్రిటన్ అమెరికా కు భారీ షాక్ ఇచ్చింది. నేరస్తుడి విషయంలో బ్రిటన్ కోర్టు ప్రస్తుతం అగ్రరాజ్యమైన అtrump;mithra;tiru;vijay;india;american samoa;police;court;joseph vijay;allu snehaఅమెరికా కు ఊహించని షాక్ ఇచ్చిన మిత్ర దేశం.. ఏం జరుగుతుందో..?అమెరికా కు ఊహించని షాక్ ఇచ్చిన మిత్ర దేశం.. ఏం జరుగుతుందో..?trump;mithra;tiru;vijay;india;american samoa;police;court;joseph vijay;allu snehaThu, 07 Jan 2021 01:00:00 GMTఅమెరికా వెతుకుతున్న టువంటి నేరస్తుడి విషయంలో ఇటీవల బ్రిటన్ అమెరికా కు భారీ షాక్ ఇచ్చింది.


  నేరస్తుడి  విషయంలో బ్రిటన్ కోర్టు ప్రస్తుతం అగ్రరాజ్యమైన అమెరికా కు ఊహించని షాక్ ఇచ్చింది. జూలియన్ అసాంజే అనే నేరస్తుడిని అప్పగించాలి అంటూ ఇటీవల అమెరికా బ్రిటన్ ను కోరింది.  అమెరికా వ్యవహారాలు మాత్రమే కాదు ప్రపంచ దేశాల వ్యవహారాలకు సంబంధించి నటువంటి రహస్యాలను వెలికి తీసి..  బయటి ప్రపంచానికి దొంగచాటుగా అందించినటువంటి నేరస్థుడు జూలియన్ అసాంజే. తమ   రహస్యాలను దొంగలించడం వెనుక పెద్ద కుట్ర ఉంది అని ఆరోపిస్తున్న అమెరికా నేరస్తుడు జూలియన్ అసాంజే ను  తమకు అప్పగించాలంటూ కోరింది.



 ప్రస్తుతం బ్రిటన్ ఈ నేరస్తుడికి షెల్టర్ ఇచ్చింది. సాధారణంగానే ఇలాంటి నేరస్థులకు బ్రిటన్ షెల్టర్  ఇస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారతదేశంలో పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న విజయ్ మాల్యాకు  కూడా రిటన్ షెల్టర్ ఇచ్చింది. ఇలాంటి వారిని గొప్ప వ్యక్తులు గా చూస్తూ అక్కడ మంచి గౌరవం ఇస్తూ ఉంటుంది బ్రిటన్. అయితే అమెరికా కి బ్రిటన్ కి మధ్య మంచి స్నేహ బంధం ఉన్నప్పటికీ ఇలాంటి నేరస్తుల విషయంలో కోర్టులు జోక్యం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే జూలియన్ అసాంజే కి మానసిక పరిస్థితి బాగాలేదని.. అమెరికాకు అప్ప  చెప్పడం కుదరదు అంటూ బ్రిటన్ కోర్టు తేల్చిచెప్పింది దీంతో అమెరికాకు ఊహించని షాక్ తగిలింది.


ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన డెడ్ బాడీ.. వణికిపోయిన ఉద్యోగులు..

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>