MoviesShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pranithaf3e6ed93-ed2e-4536-9668-028e9f9acbeb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pranithaf3e6ed93-ed2e-4536-9668-028e9f9acbeb-415x250-IndiaHerald.jpgబాపుబొమ్మ అంటే ఒక‌ప్పుడు ఎవ‌రు గుర్తొచ్చే వారో తెలియ‌దు కానీ ఇప్పుడు మాత్రం ప్ర‌ణీత గుర్తొస్తుంది. ఐదేళ్ల కింద "అత్తారింటికి దారేది"లో ఈ భామ బాపుబొమ్మ‌గా మారిపోయింది. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయినా కూడా ఎందుకో తెలియ‌దు. తెలుగులో ఈ భామ స్టార్ కాలేక‌పోయింది. అయితే "అత్తారింటికి దారేది" ఇచ్చిన ఊపులో వ‌ర‌స‌గా కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా ఫిక్సైపోయింది, హీరోయిన్ గా మాత్రం అవకాశాలు తక్కువే వచ్చాయి . కానీ స్టార్ మాత్రం కాలేదు. అయితే ప్రణీత హాట్ ఫోటోషూట్స్‌తో వీలున్నప్పుడల్లా అభిమానులను అలరిస్తpranitha;bapu;bhama;mohandas karamchand gandhi;cinema;telugu;media;heroine;attharintiki daredi;bapu1పాపం ప్రణీత ...ముఖం నిండా సూదులే ..!?పాపం ప్రణీత ...ముఖం నిండా సూదులే ..!?pranitha;bapu;bhama;mohandas karamchand gandhi;cinema;telugu;media;heroine;attharintiki daredi;bapu1Thu, 07 Jan 2021 13:13:39 GMTభామ బాపుబొమ్మ‌గా మారిపోయింది. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయినా కూడా ఎందుకో తెలియ‌దు. తెలుగులో ఈ భామ స్టార్ కాలేక‌పోయింది. అయితే "అత్తారింటికి దారేది" ఇచ్చిన ఊపులో వ‌ర‌స‌గా కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా ఫిక్సైపోయింది, హీరోయిన్  గా మాత్రం అవకాశాలు తక్కువే వచ్చాయి . కానీ స్టార్ మాత్రం కాలేదు. అయితే ప్రణీత హాట్ ఫోటోషూట్స్‌తో వీలున్నప్పుడల్లా అభిమానులను అలరిస్తూనే ఉంది.


మంచి వ్య‌క్తిత్వం ఉన్న మనిషిగా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న ప్ర‌ణీత సాయం అంటే చాలు స్వయంగా కార్యక్షేత్రంలోకి దిగుతుంది. చేతులారా సాయం చేస్తుంది.కరోనా టైమ్ లోనూ అంతే. వంటింట్లోకి దూరి గరిటె తిప్పింది. అన్నాన్ని ప్యాక్‌ చేసింది. ఆకలితో ఉన్నవారికిఅందేదాకా దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేసింది.లాక్ డౌన్ స‌మయంలో సొంత ఖ‌ర్చుతో పాలు, ఫుడ్ ప్యాకెట్ల పంపిణి వంటి సేవా కార్యక్రమాలు చేప‌ట్టింది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ప్ర‌ణీత కొద్దిరోజుల క్రితం మాల్దీవుల‌కు వెళ్ళ‌గా, అక్క‌డ ప్ర‌కృతిని ఆస్వాదిస్తూ దిగిన పలు  ఫొటోలు షేర్ చేసి నెటిజ‌న్స్‌కు థ్రిల్ అందించింది.

 ప్రణీత మొహానికి సూదులు గుచ్చి ఉన్నాయి.  ఇది అక్యుపంక్చర్ వైద్య విధానంలో ఒక పద్దతి.శరీరంలోని రకరకాల సమస్యలను, నొప్పులను సూదులు గుచ్చి నయం చేస్తారు. ఇది చైనాలోని పురాతన వైద్య విధానం.ఇదే విషయాన్ని ప్రణీత చెబుతూ అక్యుపంక్చర్ చేసుకున్నాని తెలిపింది. ఇందులో ప్రణీత మొహం మీద సన్నటి సూదులగుచ్చి ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఇది చైనాలోని పురాతన వైద్య విధానం. ప్ర‌ణీత కూడా ఇలాంటి వైద్యం చేయించుకున్న‌ట్టు త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసి, అంద‌రికి క్లారిటీ ఇచ్చింది..ఇప్పుడు ఇది  సోషల్ మీడియా లో వైరల్ గా  మారింది .


బాల‌య్య బాకీ తీర్చే ప‌నిలో కొడాలి నాని.. ఆ ఒక్క‌టే అడ్డొస్తోందా..?

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>