MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/crazy-combo-gopichand-teaming-up-with-marutic85377e0-3a9f-450f-839e-2c5bb78bcf5c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/crazy-combo-gopichand-teaming-up-with-marutic85377e0-3a9f-450f-839e-2c5bb78bcf5c-415x250-IndiaHerald.jpgగోపీచంద్ వరుస సినిమాలతో బిజీ బిజీ మారనున్నారు .. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వం లో సిటిమార్ అనే చిత్రం చేస్తున్నారు .. కబడ్డీ నేపథ్యం లో సిటిమార్ చిత్రం రాబోతుంది .. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది .. తమన్నా హీరోయిన్ గా మరియు తెలంగాణ ఫిమేల్ జట్టుకి కోచ్ పాత్రలో తమన్నా నటిస్తుంది .. సంపత్ నంది గౌతమ్ నంద తర్వాత చేస్తున్న సినిమా కావున భారీ బడ్జెట్ లోనే తెరకెక్కించబోతున్నారని సమాచారం .maruthi- gopichand;gopichand;bhumika chawla;gautham new;gautham;geetha;maruti;sampath;sampath nandi;tamannaah bhatia;teja;telangana;cinema;sangeetha;twitter;heroine;posters;geetha arts;bhale bhale magadivoy;uv creationsక్రేజీ కాంబో : మారుతి తో జతకడుతున్న గోపీచంద్క్రేజీ కాంబో : మారుతి తో జతకడుతున్న గోపీచంద్maruthi- gopichand;gopichand;bhumika chawla;gautham new;gautham;geetha;maruti;sampath;sampath nandi;tamannaah bhatia;teja;telangana;cinema;sangeetha;twitter;heroine;posters;geetha arts;bhale bhale magadivoy;uv creationsThu, 07 Jan 2021 12:53:34 GMTసంపత్ నంది దర్శకత్వం లో సిటిమార్ అనే చిత్రం చేస్తున్నారు .. కబడ్డీ నేపథ్యం లో సిటిమార్ చిత్రం రాబోతుంది .. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది .. తమన్నా హీరోయిన్ గా మరియు  తెలంగాణ ఫిమేల్ జట్టుకి కోచ్ పాత్రలో తమన్నా నటిస్తుంది .. సంపత్ నంది గౌతమ్ నంద తర్వాత చేస్తున్న సినిమా కావున భారీ బడ్జెట్ లోనే తెరకెక్కించబోతున్నారని సమాచారం .. ఇప్పటికే విడుదలైన లుక్ పోస్టర్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది ..  ఈ సినిమాలో  మరో కీలక పాత్రలో భూమిక నటిస్తోంది... ఇక ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ ణిశర్మ సంగీతం అందించడం  విశేషం .. సిటిమార్ చిత్రం షూటింగ్ ముగియగా గోపీచంద్ తనకు నటుడిగా లైఫ్ ఇచ్చిన తేజ తో  ఒక సినిమా చేయబోతున్నారు .. అలివేలు వెంకటరమణ అనే చిత్రం లో గోపీచంద్ మొదటిసారిగా తేజ దర్శకత్వం లో హీరోగా చేయబోతున్నారు ..

తాజాగా గోపీచంద్ మారుతీ తో జతకట్టబోతున్నారు ..అయితే ట్విట్టర్ ద్వారా గోపీచంద్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకట్టించారు .. మారుతీ గత  ఏడాది ప్రతి రోజు పండుగే చిత్రం తో విజయం సాధించగా ఇప్పుడు గోపీచంద్ తో సినిమా చేస్తున్నారని తెలిసి మనం భలే భలే మగాడివోయ్ లాంటి సినిమాని మనం వస్తుందని ఆశిద్దాం .. గోపీచంద్ తో సినిమాని  గీతా ఆర్ట్స్ 2, మరియు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా  నిర్మించబోతున్నారు .. అయితే గోపీచంద్ తో మారుతీ ఒక  కమర్షియల్ మూవీ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది .. ఈ చిత్రానికి సంబందించిన ఇంకా పూర్తి వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది .. గోపీచంద్ కూడా మారుతీ తో సినిమా చేయడానికి ఆసక్తితో ఉన్నట్లు తెలిపాడు ..



 






 
 
">



లోకేష్‌ను లైట్ తీస్కొన్న బాల‌య్య‌.. చివ‌ర‌కు ఇంత చుల‌క‌నా...?

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>