MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-brothers520a224b-61a1-46e8-a65c-ef5e324d5dd7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-brothers520a224b-61a1-46e8-a65c-ef5e324d5dd7-415x250-IndiaHerald.jpgఅన్నదమ్ముల అనుబంధం వాళ్ళ మద్య ఉండే బాండింగ్ ఇదంతా కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీల మధ్య సెట్ అయినట్టు ఎవరికి సెట్ అవ్వలేదు.టాలీవుడ్ లో ఉన్న అన్నదమ్ముల జోడిలు ఒకరు హీరోగా రాణిస్తే ఇంకొకరు నిర్మాతగా రాణిస్తూ ఒకరికొకరు తోడుగా కలకాలం వాళ్ళ అనుబంధాన్ని చాటుకుంటున్నారుtollywood brothers;pawan;chiranjeevi;mahesh;ntr;ravi;venkatesh;rana;balakrishna;naga chaitanya;naresh;allu aravind;kumaar;ravi shankar;abhiram;akhil akkineni;ali reza;allari naresh;allu arjun;allu sirish;anand malayalam actor;aryan;bharath;editor mohan;harika;harikrishnan;kalyan;kalyan ram;krishna;manchu manoj kumar;nageshwara rao akkineni;ram pothineni;rana daggubati;ravi anchor;ravi teja;sai dharam tej;shankar;vijay;vijay deverakonda;tollywood;sri bharath;cinema;rajani kanth;king;director;comedian;king 1;daggubati venkateswara rao;success;joseph vijay;nandamuri taraka rama rao;vaishnav tej;arjun 1;v hanumantha rao;manam;ayyappa;allu venkatesh;anand deverakonda;allari;sai kumar;devarakondaమెగా బ్రదర్స్..నందమూరి బ్రదర్స్..టాలీవుడ్ అన్నదమ్ముల అనుబంధంమెగా బ్రదర్స్..నందమూరి బ్రదర్స్..టాలీవుడ్ అన్నదమ్ముల అనుబంధంtollywood brothers;pawan;chiranjeevi;mahesh;ntr;ravi;venkatesh;rana;balakrishna;naga chaitanya;naresh;allu aravind;kumaar;ravi shankar;abhiram;akhil akkineni;ali reza;allari naresh;allu arjun;allu sirish;anand malayalam actor;aryan;bharath;editor mohan;harika;harikrishnan;kalyan;kalyan ram;krishna;manchu manoj kumar;nageshwara rao akkineni;ram pothineni;rana daggubati;ravi anchor;ravi teja;sai dharam tej;shankar;vijay;vijay deverakonda;tollywood;sri bharath;cinema;rajani kanth;king;director;comedian;king 1;daggubati venkateswara rao;success;joseph vijay;nandamuri taraka rama rao;vaishnav tej;arjun 1;v hanumantha rao;manam;ayyappa;allu venkatesh;anand deverakonda;allari;sai kumar;devarakondaThu, 07 Jan 2021 19:00:00 GMTసినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీల మధ్య సెట్ అయినట్టు ఎవరికి సెట్ అవ్వలేదు.టాలీవుడ్ లో ఉన్న అన్నదమ్ముల జోడిలు ఒకరు హీరోగా రాణిస్తే ఇంకొకరు నిర్మాతగా రాణిస్తూ ఒకరికొకరు తోడుగా కలకాలం వాళ్ళ అనుబంధాన్ని చాటుకుంటున్నారు..అయితే అలా టాలీవుడ్ లో బెస్ట్ బ్రదర్స్ ఎవరో ఇప్పుడోసారి చూద్దాం..

మనకి టాలీవుడ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది..పెద్ద ఎన్టీఆర్ ఫ్యామిలీ..ఈ ఫ్యామిలీలో అలా అన్నదమ్ముల అనుబంధంతో చివరి వరకు కలుసున్నది..బాలకృష్ణ అండ్ హరికృష్ణ. వేళ్ళ అనుబంధం ఎలాంటిదంటే బాలకృష్ణతో పలు సూపర్ హిట్ చిత్రాలకు హరికృష్ణనే ప్రొడ్యూస్ చేసాడు. ఇక ఈ కుటుంబానికి చెందిన మూడోవ జెనెరేషన్ హీరోలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా ఒకరికొకరు ప్రాణంగా ఉంటారు.

ఇక టాలీవుడ్ లో మరొక పెద్ద ఫ్యామిలీ మెగాస్టార్ ఫ్యామిలీ..చిరుకి ఇద్దరు తమ్ముళ్లు పవన్ కళ్యాణ్ అండ్ నాగబాబు..వేళా ముగ్గురు కూడా ఒకరికొకరు తోడుగా వుంటూ కలిసిమెలసి హాయిగా జీవిస్తున్నారు. ఇక వీరి కుటుంబంలోనే అల్లువారి ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యుంటుందని మనందరికి తెలిసిందే..అల్లు ఫ్యామిలీలో అరవింద్ గారి ముగ్గురబ్బాయులు.. అల్లు బ్రదర్స్ అయిన అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు వెంకటేష్  కలిసి మెలసి ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇక వీళ్ల ఫ్యామిలీలోనే సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా ఇప్పుడు హీరోలుగా రాణిస్తున్నారు.

ఇక టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణకి ఇద్దరు తమ్ముళ్లు ఆదిశేషగిరి రావు, హనుమంత రావులతో ఉన్నారు. ఇక కృష్ణ గారి అబ్బాయిలు అన్నదమ్ములు మహేష్ బాబు, రమేష్ బాబు కూడా అన్నోన్యంగానే ఉంటారు.

ఇక అక్కినేని ఫ్యామిలీ నుండి నాగచైతన్య, అఖిల్, దగ్గుబాటి ఫ్యామిలీ నుండి రానా దగ్గుబాటి, అభిరామ్,  మంచు మోహన్ బాబు వారసులైన మంచు విష్ణు, మంచు మనోజ్ లు వారి వారి అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు.

ఇక డైలాగ్ కింగ్ సాయి కుమార్, ఆయన తమ్ముళ్లు బొమ్మాళీ రవి శంకర్, దర్శకుడు, నటుడు అయ్యప్ప శర్మ గురించి చెప్పనక్కర్లేదు.. అలాగే డైరెక్టర్ ఈవీవీ గారి వారసులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్, ఎలాంటి బాక్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయ్యారు.  ఇక రవితేజ, వాళ్ళ తమ్ముళ్లు భరత్, రఘు అభిమానులను ఆకట్టుకున్న వారే. ఇలాగే   కమెడియన్ ఆలీ అతని తమ్ముడు ఖయ్యుమ్ కూడా సక్సెస్ ఫుల్ బ్రదర్స్ అనిపించుకున్నారు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రౌడీ బ్రదర్స్  విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండకి కూడా ఈ లిస్ట్ లో స్థానం దక్కుతుంది.


పవన్‌కు రాపక భారీ ఝలక్.. తాను వైసీసీతోనే అంటూ...

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?

షాకింగ్ న్యూస్.. తుమ్మితే ఎముకలు విరిగాయి..!

రేవంత్ అయితేనే బెస్ట్... అధిష్టానానికి లేఖ రాసారా...?

ఏపీ: కోనసీమలో కోడి పందాలకు సై..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>