PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/raghuram-raju1ae6df89-9338-494c-88a8-f6b5f7c42ca3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/raghuram-raju1ae6df89-9338-494c-88a8-f6b5f7c42ca3-415x250-IndiaHerald.jpgగత కొంత కాలంగా ఏపీ రాజకీయాల్లో ఎన్ని సంచలనాలు సృష్టిస్తూ, సొంతపార్టీ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా సొంత ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ వస్తున్న నరసాపురం వైసిపి ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంలో ఆ పార్టీ అధిష్టానం కూడా ఎటూ తేల్చుకోలేక పోతోంది. ఏపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న దగ్గర నుంచి ఆయన తన నియోజకవర్గానికి కానీ, సొంత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా రావడం లేదు. పూర్తిగా ఢిల్లీకి పరిమితం అయిపోయారు. ఢిల్లీ raghurama krishnam raju ysrcp ap bjp;auto;krishna;nithya new;raghu;delhi;bharatiya janata party;telugu desam party;godavari river;andhra pradesh;mp;district;telugu;west godavari;king;minister;husband;letter;central government;ycp;party;racchaరాజు గారి రాజకీయం స్టార్ట్ ! అందరికీ షాక్ తప్పదా ?రాజు గారి రాజకీయం స్టార్ట్ ! అందరికీ షాక్ తప్పదా ?raghurama krishnam raju ysrcp ap bjp;auto;krishna;nithya new;raghu;delhi;bharatiya janata party;telugu desam party;godavari river;andhra pradesh;mp;district;telugu;west godavari;king;minister;husband;letter;central government;ycp;party;racchaThu, 07 Jan 2021 09:00:00 GMTగత కొంత కాలంగా ఏపీ రాజకీయాల్లో ఎన్ని సంచలనాలు సృష్టిస్తూ, సొంతపార్టీ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా సొంత ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ వస్తున్న నరసాపురం వైసిపి ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంలో ఆ పార్టీ అధిష్టానం  కూడా ఎటూ తేల్చుకోలేక పోతోంది. ఏపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న దగ్గర నుంచి ఆయన తన నియోజకవర్గానికి కానీ, సొంత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా రావడం లేదు. పూర్తిగా ఢిల్లీకి పరిమితం అయిపోయారు. ఢిల్లీ నుంచి రాజకీయ విమర్శలకు తెర తీస్తున్నారు. 





రచ్చబండ పేరుతో నిత్యం ఏదో ఒక అంశంపై ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ వస్తున్నారు. ఆయన వ్యవహారం వైసీపీకి తలనొప్పిగా మారింది. ఆరు నెలల కిందటే ఆయన పై అనర్హత వేటు వేయాలని వైసిపి ఎంపీలు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన ఎపటికీ ఫలితం కనిపించలేదు.ఏదో ఒక అంశంపై రాజుగారు రచ్చ చేస్తునే వస్తున్నారు. అయితే ఇదంతా బిజెపిలో చేరేందుకు అనే విషయం అందరికీ తెలుసు. కానీ బిజెపి అధిష్టానం మాత్రం రాజు గారి ని చేర్చుకునే విషయంలో ఏ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆయన అలా వెయిటింగ్ లోనే ఉన్నారు. కానీ రకరకాల మార్గాల ద్వారా బిజెపిలో చేరే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.కానీ బిజెపి అధిష్టానం పెద్దలు రాజు గారి విషయంలో పెద్దగా దృష్టి సారించకపోవడం వంటివి ఆయనకు ఇబ్బందికరంగా మారాయి. 





అటు వైసీపీ బీజేపీ వైఖరి ఇలా ఉండడంతో రెండు రకాలుగా నష్ట పోతాను అనే భయం రాజుగారిలో బాగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇదే జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి ద్వారా ఆయన బిజెపిలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, కేంద్ర మంత్రి భర్త నరసాపురానికి చెందినవారు కావడంతో వారి ద్వారా బిజెపిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రాజు గారి ప్లాన్ ఎంతవరకు  వర్కౌట్ అవుతుందో.



ఆయనకు జగన్ ఎమ్మెల్సీ ఇస్తారా...?

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?

ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>