PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kings44d99aea-612a-428f-a5b3-b21d1480780b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kings44d99aea-612a-428f-a5b3-b21d1480780b-415x250-IndiaHerald.jpgతిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా సరే తిరుపతి ఉప ఎన్నికలను మాత్రం అన్ని పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా వైసీపీలో తీవ్రంగా కష్టపడుతున్నారు. అయితే కొంత మంది ఎమ్మెల్యేలు మంత్రులు మాత్రం తిరుపతి ఉప ఎన్నికలను సీరియస్ గా తీసుకోలేదు అనే ఆరోపణలు రాజకీయవర్గాలలో ఎక్కువగా వినబడుతున్నాయి. భవిష్యతులో ఇదే కొనసాగితే తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా సరే ఆశ్చర్యం లేదు అనే విycp;tiru;telugu desam party;jagan;telugu;tirupati;chief minister;assembly;husband;ycp;party;mantraతిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?ycp;tiru;telugu desam party;jagan;telugu;tirupati;chief minister;assembly;husband;ycp;party;mantraThu, 07 Jan 2021 21:00:00 GMTతిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా సరే తిరుపతి ఉప ఎన్నికలను మాత్రం అన్ని పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా వైసీపీలో తీవ్రంగా కష్టపడుతున్నారు. అయితే కొంత మంది ఎమ్మెల్యేలు మంత్రులు మాత్రం తిరుపతి ఉప ఎన్నికలను సీరియస్ గా తీసుకోలేదు అనే ఆరోపణలు రాజకీయవర్గాలలో ఎక్కువగా వినబడుతున్నాయి. భవిష్యతులో ఇదే కొనసాగితే తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా సరే ఆశ్చర్యం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎన్నికల మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించక పోయినా సరే మెజారిటీ ఓట్లను కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాధిస్తే... తన సత్తా చాటితే... ఆ పార్టీకి అనేక ఉపయోగాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇక ప్రజలలో కూడా తెలుగుదేశం పార్టీకి ఆదరణ కోల్పోలేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం ఇప్పుడు కొంతమంది నేతల విషయంలో సీరియస్ గా ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.

ఎవరైతే పార్టీలో సమర్థవంతంగా పని చేయడం లేధో వారందరినీ కూడా ఆయన తన కార్యాలయానికి పిలిపించుకునే అవకాశం ఉందని అంటున్నారు. దాదాపుగా ఎనిమిది మంది మంత్రులకు తిరుపతి ఉప ఎన్నికల బాధ్యతలను సీఎం జగన్ అప్పగించారు. అంతేకాకుండా ముగ్గురు ఎంపీలు 10 మంది ఎమ్మెల్యేలు తిరుపతి ఉప ఎన్నికల కోసం పనిచేస్తున్నారు. అయినా సరే ఇప్పుడు ప్రజల్లో మాత్రం వైసిపి నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. దీనితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రచారం కూడా సీఎం జగన్ త్వరలోనే మొదలు పెట్టే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు.


పవన్‌కు రాపక భారీ ఝలక్.. తాను వైసీసీతోనే అంటూ...

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?

షాకింగ్ న్యూస్.. తుమ్మితే ఎముకలు విరిగాయి..!

రేవంత్ అయితేనే బెస్ట్... అధిష్టానానికి లేఖ రాసారా...?

ఏపీ: కోనసీమలో కోడి పందాలకు సై..!?

చంద్రబాబుకి, కేసీఆర్ కి మమత ఆహ్వానం...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>