PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana458ca99a-eb26-4146-a34a-c733a8b91001-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana458ca99a-eb26-4146-a34a-c733a8b91001-415x250-IndiaHerald.jpgవరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మీద భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ చేసింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో టిఆర్ఎస్ ప్రభుత్వంను టార్గెట్గా చేసుకుని విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు పడే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. పార్టీ నేతలు కూడా ఇన్ని రోజులుగా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. దీని కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చే పరిస్థితి ఉంది అనే విషయం చెప్పవచ్చు. రాజకీయ పkcr;kcr;amala akkineni;nagarjuna akkineni;kranthi;kranti;makar sakranti;bharatiya janata party;warangal;sankranthi;government;chief minister;partyఎన్నికల ప్రచారానికి కేసీఆర్...?ఎన్నికల ప్రచారానికి కేసీఆర్...?kcr;kcr;amala akkineni;nagarjuna akkineni;kranthi;kranti;makar sakranti;bharatiya janata party;warangal;sankranthi;government;chief minister;partyThu, 07 Jan 2021 21:45:00 GMTవరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మీద భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ చేసింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో టిఆర్ఎస్ ప్రభుత్వంను టార్గెట్గా చేసుకుని విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు పడే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. పార్టీ నేతలు కూడా ఇన్ని రోజులుగా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. దీని కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చే పరిస్థితి ఉంది అనే విషయం చెప్పవచ్చు.

రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధిస్తే మాత్రం టిఆర్ఎస్ పార్టీ ప్రజలలో మరింత చులకన అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్ని రోజులుగా వరుస విజయాలను సాధిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేకపోవచ్చు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే మాత్రం టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగు అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు కొంతమంది చేస్తున్నారు.

అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి త్వరలోనే పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నాగార్జున సాగర్ మీద కూడా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎక్కువగా ఫోకస్ చేసింది. అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందడం లేదనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో లోపాలను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఆయన ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టవచ్చు అని భావిస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారాన్ని సంక్రాంతి తర్వాత మంచి రోజు చూసుకుని సీఎం కేసీఆర్ మొదలు పెట్టే అవకాశం ఉందని ఈ లోపు పార్టీ నేతలతో పలుమార్లు సమావేశమయ్యే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు.


ఆచార్యలో ఆ సెట్ గురించే టాక్..!

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?

షాకింగ్ న్యూస్.. తుమ్మితే ఎముకలు విరిగాయి..!

రేవంత్ అయితేనే బెస్ట్... అధిష్టానానికి లేఖ రాసారా...?

ఏపీ: కోనసీమలో కోడి పందాలకు సై..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>