PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/-is-chandrababu-doing-this-for-lokeshead707cc-1300-4d40-ac03-0b3bd176e89e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/-is-chandrababu-doing-this-for-lokeshead707cc-1300-4d40-ac03-0b3bd176e89e-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న వివాదాల గురించి అందరికి తెలిసిందే. ముఖ్యంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అవాంఛనీయ ఘటనలు ఎక్కువ అయ్యాయి. ఇప్పటికే దేవాలయాలపై ఘటన లు చూస్తుంటే ఎవరో కావాలని చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. రామతీర్థం ఘటన లో ఇప్పటికే టీడీపీ నేతలు ఇన్వాల్వ్ వాయినాలు తెలుస్తుంది. దీంతో జగన్ అధికారం నుంచి దిగిపోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని అర్థమైపోతుంది. ఇక అడుగుగడుగునా ఆయన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. lokesh;cbn;lokesh;prakruti;telugu desam party;jagan;nara lokesh;district;telugu;media;cm;chief minister;industry;tdp;ycp;lokesh kanagaraj;march;rama tirtha;party;paruguలోకేష్ కోసం చంద్రబాబు ఇంతకు తెగిస్తున్నాడా...?లోకేష్ కోసం చంద్రబాబు ఇంతకు తెగిస్తున్నాడా...?lokesh;cbn;lokesh;prakruti;telugu desam party;jagan;nara lokesh;district;telugu;media;cm;chief minister;industry;tdp;ycp;lokesh kanagaraj;march;rama tirtha;party;paruguThu, 07 Jan 2021 23:00:00 GMTజగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అవాంఛనీయ ఘటనలు ఎక్కువ అయ్యాయి. ఇప్పటికే దేవాలయాలపై ఘటన లు చూస్తుంటే ఎవరో కావాలని చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. రామతీర్థం ఘటన లో ఇప్పటికే టీడీపీ నేతలు ఇన్వాల్వ్ వాయినాలు తెలుస్తుంది. దీంతో జగన్ అధికారం నుంచి దిగిపోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని అర్థమైపోతుంది. ఇక అడుగుగడుగునా ఆయన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు ఇటీవ‌ల విజ‌య‌న‌గ‌రం జిల్లా రామ‌తీర్థంలో రేపిన ర‌చ్చ తెలిసిందే. ఎన్న‌డూ లేని విధంగా చంద్ర‌బాబు ఇంత దిగ‌జారుడు రాజ‌కీయాలు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఏపీలో అంతంత మాత్రంగానే ఉన్న టీడీపీని బ‌తికించుకోవ‌డానికి, చేత‌కాని రాజ‌కీయాల‌తో న‌వ్వుల పాల‌వుతున్న లోకేశ్ ను తెర‌పైకి తెచ్చేందుకే ఇదంతా చేస్తున్నార‌నేది వైసీపీ ప్ర‌ధాన ఆరోప‌ణ‌. అసమర్థుడయిన పుత్రరత్నం కోసం ఏ ఉన్మాద ధ్వంసరచనకైనా సిద్ధమేనని.. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ నిస్సిగ్గుగా తేల్చి చెప్పాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన 14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ముసుగు తొలగించి ఇకపై తాను కొందరికే ప్రాతినిధ్యం వహిస్తానని ప్రకటించాడు.

మొదట నీ పార్టీ రాజ్యాంగాన్ని మార్చి సూటిగా చెప్పేసేయ్ బాబూ' అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. 'ముందుకు సాగడం ప్రకృతి నియమం. మధ్య యుగాల నాటి ఉన్మాద మనస్థత్వంతో చంద్రబాబు రాకెట్ వేగంతో తిరోగమనంలోకి దూసుకెళ్తున్నాడు. ప్రపంచం పురోగమనం వైపు పరుగులు పెడుతుంటే అందుకోలేనంత వెనక పడిపోయాడని, ఒంటరిగా మిగిలిపోయాడని తొందర్లోనే తెలుస్తుంది' అంటూ వరుస ట్వీట్‌లలో చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఇక లోకేష్ సంగతి సరే సరీ.. అయన సోషల్ మీడియా ఎంతగా ట్రోల్ అవుతున్నారో అందరికి తెలిసిందే. ఇలాంటి లోకేష్ ని ముఖ్యమంత్రి ని చేయాలనీ చూడడంలో చంద్రబాబు ఉద్దేశ్యం ఏంటో చూడాలి.  


అన్ని భాషల్లో ఒకే టీజర్.. కె.జి.ఎఫ్-2 మాటల్లేవ్ అంతే..!

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>