EditorialMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jaganf84b5a89-9079-4238-8440-e0fa129066a8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jaganf84b5a89-9079-4238-8440-e0fa129066a8-415x250-IndiaHerald.jpgఏపీలో వరుసగా వివిధ ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే వస్తోంది. రాష్ట్రంలో ఏదో మూల ఏదో ఒక సంఘటన చోటు చేసుకుంటూనే వస్తోంది. కొద్ది నెలల క్రితం లక్ష్మీ నరసింహ స్వామి, ఆ తర్వాత విజయవాడలో దుర్గమ్మ అమ్మవారి ఆలయ విగ్రహాలు, ఇక అనేక ప్రాంతాల్లోని వివిధ ఆలయాల్లో వరుసగా విగ్రహాలను ధ్వంసం అవ్వడం, తాజాగా విజయనగరం జిల్లా రామతీర్థం లో శ్రీ రాముడి విగ్రహం ధ్వంసం అవ్వడం, రాజమండ్రి లోనూ అదే తరహా సంఘటన చోటు చేసుకోవడం... ఇలా చెప్పుకుంటూ వెళితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 80 చోట్ల ఈ విధమైన అjagan ap gods statue tdp cbn ysr;ramu;bharatiya janata party;jagan;andhra pradesh;district;telugu;christian;lakshmi devi;bible;letter;tdp;ycp;rama tirtha;nijam;lakshmi narasimha;rajahmundry;yevaru;narasimhaఎడిటోరియల్ : విగ్రహాల రాజకీయం పై జగన్ జాగ్రత్త పడాల్సిందే ! సమాధానం చెప్పాల్సిందేఎడిటోరియల్ : విగ్రహాల రాజకీయం పై జగన్ జాగ్రత్త పడాల్సిందే ! సమాధానం చెప్పాల్సిందేjagan ap gods statue tdp cbn ysr;ramu;bharatiya janata party;jagan;andhra pradesh;district;telugu;christian;lakshmi devi;bible;letter;tdp;ycp;rama tirtha;nijam;lakshmi narasimha;rajahmundry;yevaru;narasimhaThu, 07 Jan 2021 16:00:00 GMTఏపీలో వరుసగా వివిధ ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే వస్తోంది. రాష్ట్రంలో ఏదో మూల ఏదో ఒక సంఘటన చోటు చేసుకుంటూనే వస్తోంది. కొద్ది నెలల క్రితం లక్ష్మీ నరసింహ స్వామి, ఆ తర్వాత విజయవాడలో దుర్గమ్మ అమ్మవారి ఆలయ విగ్రహాలు, ఇక అనేక ప్రాంతాల్లోని వివిధ ఆలయాల్లో వరుసగా విగ్రహాలను ధ్వంసం అవ్వడం, తాజాగా విజయనగరం జిల్లా రామతీర్థం లో శ్రీ రాముడి విగ్రహం ధ్వంసం అవ్వడం, రాజమండ్రి లోనూ అదే తరహా సంఘటన చోటు చేసుకోవడం... ఇలా చెప్పుకుంటూ వెళితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 80 చోట్ల ఈ విధమైన అలజడులు జరిగినట్లుగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఆరోపిస్తోంది. అంతే కాదు రాజకీయంగా ఈ అంశాన్ని వాడుకొని పైచేయి సాధించాలని ప్రయత్నిస్తోంది. ఇదంతా జగన్ ప్రభుత్వమే చేయిస్తోందని, జగన్ క్రిస్టియన్ కాబట్టి  ఈ విధంగా చేస్తున్నారు అని, పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. 



ఇక బీజేపీ సైతం ఈ అవకాశాన్ని వాడుకుని రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నిస్తోంది. బైబిల్, భగవద్గీతకు ముడిపెట్టి మరీ రాజకీయం చేస్తోంది. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని , అధికారంలో ఉన్న తాము ఈ విధమైన చర్యలను దిగి ఈ విధంగా అభాసుపాలు కలవాల్సిన అవసరం లేదని, ఇది ఖచ్చితంగా టిడిపి, బిజెపి పనే అన్నట్లుగా జగన్ మాట్లాడుతున్నారు. అర్ధరాత్రి వేళ జరుగుతున్న ఈ విగ్రహాల ధ్వంసం వెనుక ఎవరున్నారో తెలియడంలేదని, నిజంగా ఇది దుర్మార్గమైన చర్య అని జగన్ మాట్లాడుతున్నారు. 



జగన్ చెప్పే దాంట్లో నిజం ఉంది. అధికారపార్టీ ఈ విధమైన చర్యలకు దిగి తమపై తామే బురద చల్లుకోదు. కానీ వరుసగా జరుగుతున్న ఇటువంటి సంఘటనలపై తక్షణమే విచారణ జరిపించి వేగవంతంగా అసలు నిజం ఏంటనేది బయట పెట్టాల్సిన బరువు బాధ్యత ఖచ్చితంగా ఏపీ సీఎం జగన్ పై ఉంది. విమర్శలు అయినా, ప్రశంసలైనా, అన్నిటిని తట్టుకుని సమాధానం చెప్పాల్సింది జగన్ మాత్రమే.


ఏ కారణం చేత ఉదయ్ కిరణ్ ఆ సినిమాలను వదులుకున్నాడు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

బీజేపీలో షాడో వైసీపీ నేత‌.. జీవీఎల్‌పై కామెంట్లు నిజ‌మేనా...?

అర్జెంట్ గా గవర్నర్ వద్దకు టీడీపీ నేతలు... ఎందుకు...?

ఫోన్ పే అదిరిపోయే ఆఫర్.. కేవలం 149 రూపాయలతో..?

వెలంప‌ల్లి కోరితెచ్చుకున్న క‌ష్టాలు.. పొంచి ఉన్న ప‌ద‌వీ గండం..!

కెజిఎఫ్ విలన్ అసలు ఎవరో తెలుసా?

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>