PoliticsShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-mla94158f42-9fb6-4023-89c6-91c26749e343-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-mla94158f42-9fb6-4023-89c6-91c26749e343-415x250-IndiaHerald.jpgబిజెపి, టిఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరు పార్టీల నాయకులు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు.బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోసారి మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను అవహేళ చేస్తూ మాట్లాడుతుంటే ఊరుకునేది లేదంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని హెచ్చరించారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని లేనిపక్షంలో తాట తీస్తామని హెచ్చరించారు.trs mla;kcr;kamalakar;suman;bharatiya janata party;telangana rashtra samithi trs;gangula kamalakar;balka suman;telangana;uddhav thackeray;mp;district;government;huzur nagar;bal thackeray;mla;shiv sena;local language;central government;karimnagar;mancherial;mantraరాజకీయ దుమార౦ లేపుతున్న ... తెరాస ఏమ్మెల్యే మాటలు ...!?రాజకీయ దుమార౦ లేపుతున్న ... తెరాస ఏమ్మెల్యే మాటలు ...!?trs mla;kcr;kamalakar;suman;bharatiya janata party;telangana rashtra samithi trs;gangula kamalakar;balka suman;telangana;uddhav thackeray;mp;district;government;huzur nagar;bal thackeray;mla;shiv sena;local language;central government;karimnagar;mancherial;mantraThu, 07 Jan 2021 15:18:15 GMTబిజెపి, టిఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరు పార్టీల నాయకులు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు.బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోసారి మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను అవహేళ చేస్తూ మాట్లాడుతుంటే ఊరుకునేది లేదంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని హెచ్చరించారు.  బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని లేనిపక్షంలో తాట తీస్తామని హెచ్చరించారు.

.మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక వ్యవసాయ మార్కెట్‌కమిటీ పాలకర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు గంగుల కమలాకర్, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే బాల్క సుమన్ పాల్గొన్నారు. .అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు.. బిజెపి నాయకులకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు.పిచ్చి కుక్కల్లా వ్యవహరిస్తున్నారంటూ తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు జరుగుతున్న కొద్దీ తెలంగాణలో నేతల మధ్య మాటలయుద్ధం తీవ్రం అవుతోంది..

ప్రతి దానికి సమయం, సందర్భం ఉంటుందని.. తాము ప్రభుత్వంలో ఉన్నాం కనుక ప్రశాంతంగా ఉంటూ ఓపికతో మాట్లాడుతున్నామని ఎమ్మెల్యే బాల్క సుమన్అన్నారు. అయితే తమ మంచి తనాన్ని బీజేపీ నేతలు, బండి సంజయ్ లాంటి నేతలు చేతగానితనం అనుకుంటున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్రలో శివసేన అధినేత బాల్ థాకరే గురించి ఎవరైనా చులకనగా మాట్లాడితే శివసేన కార్యకర్తలు ఎలా స్పందిస్తారో, తెలంగాణ లో కూడా అలా స్పందించాలని తెరాస కార్యకర్తలను కోరారు.పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే.. ప్రతి మాటను లెక్కగట్టి మీతోనే కక్కిస్తామన్నారు. ఏం బలిసిందా.. ఎన్ని గుండెలు నీకు, చేతగాని మాటలు కట్టిపెట్టి.. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనులు, కార్యక్రమాలు తెలుసుకోవాలని హితవు పలికారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బట్టలు ఊడదీసి కొడుతాం'' అని హెచ్చరించారు. పని చేయడం చేతగానివాళ్లు కూడా సీఎం కేసీఆర్ గురించి మాట్లాడేవారయ్యారా అంటు  బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు...


బీజేపీలో షాడో వైసీపీ నేత‌.. జీవీఎల్‌పై కామెంట్లు నిజ‌మేనా...?

అర్జెంట్ గా గవర్నర్ వద్దకు టీడీపీ నేతలు... ఎందుకు...?

ఫోన్ పే అదిరిపోయే ఆఫర్.. కేవలం 149 రూపాయలతో..?

వెలంప‌ల్లి కోరితెచ్చుకున్న క‌ష్టాలు.. పొంచి ఉన్న ప‌ద‌వీ గండం..!

కెజిఎఫ్ విలన్ అసలు ఎవరో తెలుసా?

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>