Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maruthi-gopichand1cd3dc4e-cb06-4230-89c6-6c2a579cf686-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maruthi-gopichand1cd3dc4e-cb06-4230-89c6-6c2a579cf686-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న మారుతి లాస్ట్ ఇయర్ ప్రతిరోజూ పండుగే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కరోనా లాక్ డౌన్ లో రెండు మూడు కథలను రెడీ చేసినట్టు తెలియగా మారుతి కొత్త సినిమాలో హీరో ఎవరన్న దాని మీద మీడియాలో రకరకాల డిస్కషన్స్ జరిగాయి. maruthi-gopichand;ravi;gopichand;maruti;ravi teja;tollywood;cinema;twitter;hero;letter;success;geetha arts;v creations;uv creations;v;massఎనౌన్స్ మెంట్ తోనే తన మార్క్ చూపించాడు..!ఎనౌన్స్ మెంట్ తోనే తన మార్క్ చూపించాడు..!maruthi-gopichand;ravi;gopichand;maruti;ravi teja;tollywood;cinema;twitter;hero;letter;success;geetha arts;v creations;uv creations;v;massThu, 07 Jan 2021 18:00:00 GMTటాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న మారుతి లాస్ట్ ఇయర్ ప్రతిరోజూ పండుగే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కరోనా లాక్ డౌన్ లో రెండు మూడు కథలను రెడీ చేసినట్టు తెలియగా మారుతి కొత్త సినిమాలో హీరో ఎవరన్న దాని మీద మీడియాలో రకరకాల డిస్కషన్స్ జరిగాయి.

మాస్ మహరాజ్ రవితేజతో మారుతి సినిమా ఉంటుందని అనుకున్నారు కాని రవితేజ బదులుగా గోపీచంద్ తో మారుతి సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. మారుతి చేస్తున్న గోపీచంద్ సినిమా ఎనౌన్స్ మెంట్ ను కూడా స్పెషల్ గా ప్లాన్ చేశారు. మారుతి సినిమాల మీద వచ్చిన రూమర్స్ అన్నిటిని చూపిస్తూ కోర్ట్ తీర్పు ఇచ్చి గోపీచంద్ సినిమాను ఫిక్స్ చేస్తున్నట్టు వెళ్లడించారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నారు.

ఈ రెండు బ్యానర్ లు నిర్మించిన ఏ సినిమా అయినా సూపర్ హిట్ అయ్యింది. కొన్నాళ్ళుగా కెరియర్ లో సరైన సక్సెస్ లు లేని గోపీచంద్ కు ఈ సినిమా చాలా మంచి బూస్టింగ్ అని చెప్పొచ్చు. మారుతి మార్క్ ఎంటర్టైనింగ్ తో పాటుగా గోపీచంద్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలు కూడా ఈ సినిమాలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. తప్పకుండా మారుతి, గోపీచంద్ కాంబో సెన్సెషనల్ కానుందని టాక్. ఎనౌన్స్ మెంట్ లోనే తన స్పెషాలిటీ ఏంటని చూపించిన మారుతి ఇక సినిమాను ఇంకెంత స్పెషల్ గా ప్లాన్ చేస్తాడో చూడాలి.

" style="height: 703px;">





మూడవ టెస్ట్ లో కొన్ని ఆసక్తికర సంఘటనలు..!!

మూడవ టెస్ట్ : తొలిరోజు ముగిసిన ఆట..మెరుగైన స్థితిలో ఆసీస్ !!

బండి సంజయ్ పై విమర్శలు... తెరాస ఎమ్మెల్యేని టార్గెట్ చేసిన బిజెపి

ఉద్యమం చేస్తా... బాలయ్య కీలక వ్యాఖ్యలు

ఆ కోరిక తీర్చమని అడిగిన యువతి.. స్పందించిన సీఎం కార్యాలయం

చంద్రబాబు ముందు అదొక్కటే మార్గం ఉందా...?

మ‌రో అప‌వాదు త‌ప్పించుకున్న జ‌గ‌న్‌... బాబు నోటికి తాళ‌మే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>