SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/sports-news807c66b4-bad2-48e9-a1d7-4312049c567e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/sports-news807c66b4-bad2-48e9-a1d7-4312049c567e-415x250-IndiaHerald.jpgబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా జరుగుతున్నా టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్ లు కంప్లీట్ అయ్యాయి.తొలి పింక్ బాల్ టెస్ట్ లో ఆసీస్ ఘనవిజయం సాధించగా, రెండవ బాక్సింగ్ టెస్ట్ లో భారత్ విజయభేరి మోగించింది.ఇక ఇరు జట్లు కూడా చెరో విజయంతో మూడవ టెస్ట్ లో ఆధిపత్యం కోసం కసిగా ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమం లో ఈరోజు మూడవ టెస్ట్ సిడ్నీ వేదికగా ప్రారంభం అయ్యింది.sports news;navdeep;rohit;varsha;rohit sharma;india;australia;letter;pink;yuvaమూడవ టెస్ట్ : వార్నర్ ఔట్..వర్షం దెబ్బ ఉందా ..??మూడవ టెస్ట్ : వార్నర్ ఔట్..వర్షం దెబ్బ ఉందా ..??sports news;navdeep;rohit;varsha;rohit sharma;india;australia;letter;pink;yuvaThu, 07 Jan 2021 08:24:00 GMTపింక్ బాల్ టెస్ట్ లో ఆసీస్ ఘనవిజయం సాధించగా, రెండవ బాక్సింగ్ టెస్ట్ లో భారత్ విజయభేరి మోగించింది.ఇక ఇరు జట్లు కూడా చెరో విజయంతో మూడవ టెస్ట్ లో ఆధిపత్యం కోసం కసిగా ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమం లో ఈరోజు మూడవ టెస్ట్ సిడ్నీ వేదికగా ప్రారంభం అయ్యింది.

 మూడో టెస్టులో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది ఆస్ట్రేలియా.అయితే ఆరంభంలోనే ఆసీస్ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విద్వంసక ఆటగాడు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(5)ను తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. బాక్సింగ్ టెస్ట్ అద్భుత ప్రదర్శన చేసిన  మహ్మద్‌ సిరాజ్ బౌలింగ్ లో పుజారాకు క్యాచ్‌ ఇచ్చి వార్నర్‌ ఔటయ్యాడు.  వర్షం కారణంగా ఆటకు మరోసారి అంతరాయం కలిగింది.  అంతకుముందు టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన‌ ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ ముందుగా బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు.

అయితే సిడ్నీలో వర్షం బాగా కురుస్తుండడంతో మ్యాచ్ అనుకున్న సమయం కంటే కాస్త  ఆలస్యంగానే ప్రారంభమైంది .మళ్ళీ మ్యాచ్ మద్యలో వర్షం ఇలా అంతరాయం కలిగిస్తుండడంతో కాస్త ఆందోళన నెలకొంది.ఇదిలా ఉండగా గత రెండు టెస్ట్ లకు దూరమైన హిట్‌మన్‌ రోహిత్‌ శర్మ మూడవ టెస్ట్ ద్వారా తిరిగి జట్టులోకి వచ్చాడు. వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న  ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ స్థానంలో రోహిత్ శర్మ ఓపెనర్ గానే బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ టెస్ట్ ద్వారా మరో యువ పేసర్ నవదీప్ షైనీ టెస్టుల్లో కి  అరంగేట్రం చేస్తున్నాడు. గాయపడిన ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో నవదీప్‌ షైనీని జట్టులోకి తీసుకున్నారు. టెస్టుల్లో భారత్‌ తరపున 299వ ఆటగాడిగా షైనీ ఆరంగ్రేటం చేశాడు. సహచర ఆటగాళ్ల అభినందనల నడుమ సీనియర్‌ బౌలర్‌ బుమ్రా చేతుల మీదుగా టెస్ట్‌  జట్టు క్యాప్‌ను షైనీ అందుకుకున్నాడు. ఆస్ట్రేలియా తరపున విల్‌ పకోవ్‌స్కీ టెస్టుల్లో ఆరంగ్రేటం చేశాడు.





ఏలూరు వింత వ్యాధికి కారణం తెలిసింది

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?

ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>