LifeStylesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/lifestyle/taurus_taurus/-benefits-of-red-chilliesf218aa31-4fd3-4478-b546-87aed2617cf8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/lifestyle/taurus_taurus/-benefits-of-red-chilliesf218aa31-4fd3-4478-b546-87aed2617cf8-415x250-IndiaHerald.jpgభారతీయ వంటకాలు రుచితో పాటుగా, కాస్త గాటుగా.. కారంగా ఉంటాయి. కారంతోనే రుచి వస్తుందన్న నమ్మకం వారికి తెలుసు. అందుకే కారానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. ముఖ్యంగా ఊరగాయల్లో, మాంసాహారంలో, ఇతర కూరల్లో ఎక్కువగా కారప్పొడి వేస్తుంటారు. అది తింటుంటే నోరు మండుతున్నా.. ముక్కు కారుతున్నా సరే.. ఆ రుచే వేరబ్బా.. అనుకుంటూ కారాన్నే లాగించేస్తుంటారు. అందుకే ఇండియన్స్ ఆరోగ్య పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అయితే నేటి సమాజంలో కారం అధికంగా తినడం వలన ఎన్నో సమస్యలు వస్తున్నాయంటూ కూరల్లో కారాన్ని తగ్గించేస్తున్నాred chilli;italy;american samoa;mirchi;car;heart;cancer;chilli;cheque;dried red chillies;lung cancer;red chilly powder;shakti;redకారంతో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చా..కారంతో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చా..red chilli;italy;american samoa;mirchi;car;heart;cancer;chilli;cheque;dried red chillies;lung cancer;red chilly powder;shakti;redThu, 07 Jan 2021 19:00:00 GMTచెక్ పెట్టొచ్చని అమెరికా శాస్త్రవేత్తలు ఒక పరిశోధనలో వెళ్లడించారు.


మిరపకాయ తినేవారిలో ముఖ్యంగా గుండె సంబంధింత వ్యాధులకు, క్యాన్సర్ వ్యాధుల తీవ్రతను తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు వెళ్లడించారు. ముఖ్యంగా మిరపకాయలు, మిరియాలు ధీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టడంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పరిశోధకులు తెలుపుతున్నారు. వీటిలో కణితులు, మంటలను తగ్గిస్తాయని వెళ్లడించారు. అలాగే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రిచడంలో కూడా మిరపకాయ ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా 5,70,000 మందిపై పరిశోధనలు చేసారు. అయితే ప్రతిరోజూ మిరపకాయను వినియోగించిన వారిలో వ్యాధులు తక్కువ మోతాదులో వచ్చాయని ఒహియోలని క్లీవ్ ల్యాడ్ క్లినిక్ పరిశోధనలో కార్డియాలజిస్ట్ బో జు వివరించారు. ఈ పరిశోధనలో ఐరాన్, చైనా, యుఎస్, ఇటలీ డేటాను సేకరించరని తెలిపారు.

ఈ మిరపకాయను క్రమం తప్పకుండా తీసుకున్నట్టైతే డయాబెటీస్, ఊబకాయం నుంచి కూడా బయటపడొచ్చని ఈ పరిశోధన బృందం తెలిపింది. అలాగే red CHILLIES' target='_blank' title='ఎండుమిర్చి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఎండుమిర్చి, రెడ్ మిర్చిలో రోగనిరోదక శక్తిని పెంచే శక్తి ఉంటుందని తెలిపింది. దాంతో దీర్ఘకాలిక రోగాలతో జయించొచ్చని ఈ పరిశోధన వెళ్లడిస్తుంది. అలాగే రక్త సరఫరాను సాఫీగా ఉంచేందుకు కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని.. గుండె జబ్బులను దరిచేరకుండా చేయడంలో మిరప ఎంతో మెండు అని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఏది ఏమైనా కారంతో ఎన్నో ఉపయోగాలున్నాయన్న సంగతి తెలిసింది కదా.. ఇకనుంచి మీ ఆహారపు దినచర్యలో red CHILLIES' target='_blank' title='ఎండుమిర్చి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఎండుమిర్చి ఉండేలా చూసుకోండి.. ఉపయోగాలున్నాయి కదా అని ఎంత పడితే అంత తీసుకోకండి.. మోతాదులో తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండండి. 


పంత్‌పై వేటు తప్పదా..?

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?

షాకింగ్ న్యూస్.. తుమ్మితే ఎముకలు విరిగాయి..!

రేవంత్ అయితేనే బెస్ట్... అధిష్టానానికి లేఖ రాసారా...?

ఏపీ: కోనసీమలో కోడి పందాలకు సై..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>