PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/somu-veerraju-fired-on-ap-political-parties488cbe47-28c3-40ca-830d-479b7eb6db98-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/somu-veerraju-fired-on-ap-political-parties488cbe47-28c3-40ca-830d-479b7eb6db98-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజుపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం గా ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ బలపడాలని భావిస్తున్న తరుణంలో ఆయన మాత్రం అధికారపార్టీకి అడుగులు మడుగులొత్తుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీ బలపడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే ఆయన మాత్రం భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్లే విషయంలో ఘోరంగsomu veeraju,bjp,ap;bharatiya janata party;telugu desam party;somu veerraju;andhra pradesh;telugu;letter;allu sneha;partyఇదేంటి సోము సార్...?ఇదేంటి సోము సార్...?somu veeraju,bjp,ap;bharatiya janata party;telugu desam party;somu veerraju;andhra pradesh;telugu;letter;allu sneha;partyThu, 07 Jan 2021 13:00:00 GMTఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజుపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం గా ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ బలపడాలని భావిస్తున్న తరుణంలో ఆయన మాత్రం అధికారపార్టీకి  అడుగులు మడుగులొత్తుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీ బలపడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అయినా సరే ఆయన మాత్రం భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్లే విషయంలో ఘోరంగా విఫలమవుతున్నారు. కొన్ని కార్యక్రమాల విషయంలో నిరసన వ్యక్తం చేసే సమయంలో ఆయన అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు సోము వీర్రాజు ని టార్గెట్ గా చేసుకుని కూడా విమర్శలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య స్నేహం ఏర్పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఎక్కువ జరుగుతున్నది.

కాబట్టి సోము వీర్రాజు అధికార పార్టీతో స్నేహం చేస్తే అనవసరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అడుగు పెట్టాలి అంటే కచ్చితంగా తెలుగుదేశం పార్టీ ద్వారానే అనే విషయం అందరికీ అర్ధమవుతుంది. కానీ సోము వీర్రాజు మాత్రం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో అని అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితిలో  సోము వీర్రాజు ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకుండా విపక్షాన్ని మాత్రం ఇబ్బంది పెట్టడంతో తెలుగుదేశం పార్టీ వర్గాలు కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్తున్నాయి. ఇక బిజెపి నేతలపై ఇప్పటివరకు సైలెంట్ గా   ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు కాస్త ఘాటుగానే విమర్శలు చేయడానికి ముందుకు రావడం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి గా  ఉంది.


బాల‌య్య బాకీ తీర్చే ప‌నిలో కొడాలి నాని.. ఆ ఒక్క‌టే అడ్డొస్తోందా..?

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!

ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు.. కేసును కొనసాగించాలని లోకాయుక్తకు ఆదేశం

ఎమ్మెల్సీ ఉప పోరు రెడీ... వైసీపీలో ఆశావాహుల‌ లిస్ట్ పెద్ద‌దే...!

మోదీ హవా తగ్గుతోందా...బీజేపీ కి పాతరోజులు తప్పవా...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>