MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/flimy-news8b1ae9c8-77c3-472b-a0a3-4dfc585f8396-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/flimy-news8b1ae9c8-77c3-472b-a0a3-4dfc585f8396-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ " కే‌జి‌ఎఫ్ చాప్టర్-2 ". మన దక్షిణాది నుంచి వస్తున్నఈ భారీ చిత్రంపై దేశ వ్యాప్తంగా అంచనాలు ఆకాశనంటుతున్నాయి. బాహుబలి సిరీస్ తరువాత ఈ స్థాయిలో దేశం మొత్తం దృష్టి తన వైపు తిప్పుకున్న చిత్రం "కే‌జి‌ఎఫ్ " ఈ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించ్చిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మరి ఈ చిత్రానికి కొనసాగింపు కూడా ఉంటుందని మొదటి భాగం లోనే క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం. దాంతో రెండవ భాగమైన " కే‌జి‌ఎఫ్ చాప్టర్-2" కోసం సినీ ప్రియులంతా ఆసక్flimy news;rocky;prasanth;prashanth neel;india;cinema;bahubali;january;letter;prasanth neel;prashant kishor;chitram"కే‌జి‌ఎఫ్ చాప్టర్ -2 " లో ఆధీరా అంతా పవర్ ఫుల్ అంటా..!!"కే‌జి‌ఎఫ్ చాప్టర్ -2 " లో ఆధీరా అంతా పవర్ ఫుల్ అంటా..!!flimy news;rocky;prasanth;prashanth neel;india;cinema;bahubali;january;letter;prasanth neel;prashant kishor;chitramThu, 07 Jan 2021 06:00:00 GMTప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ " కే‌జి‌ఎఫ్ చాప్టర్-2 ".  మన దక్షిణాది నుంచి వస్తున్నఈ భారీ చిత్రంపై దేశ వ్యాప్తంగా అంచనాలు ఆకాశనంటుతున్నాయి. బాహుబలి సిరీస్ తరువాత ఈ స్థాయిలో దేశం మొత్తం దృష్టి తన వైపు తిప్పుకున్న చిత్రం "కే‌జి‌ఎఫ్ " ఈ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించ్చిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మరి ఈ చిత్రానికి కొనసాగింపు కూడా ఉంటుందని మొదటి భాగం లోనే క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం. దాంతో రెండవ భాగమైన " కే‌జి‌ఎఫ్ చాప్టర్-2" కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


రెండవ భాగం షూటింగ్ ప్రారంభించి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతున్న ఈ సినిమాపై ఇంతవరకు ఎటువంటి టీజర్ రాలేదు.దీంతో తీవ్ర నిరాశలో ఉన్న "కే‌జి‌ఎఫ్" మూవీ ఫ్యాన్స్ కు జనవరి 8 టీజర్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్.దాంతో జనవరి 8 కోసం యావత్ ఇండియా వైడ్ గా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదిలా ఉండగా ఈ మూవీ మేకర్స్ గత కొన్ని రోజుల నుంచి కేజీయఫ్ మ్యాగజైన్ లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. వాటి ద్వారా కొన్ని కీలక పాయింట్స్ ను వారు వెల్లడి చేస్తున్నారు. అలా లేటెస్ట్ గా విడుదల చేసిన మూడో మ్యాగజైన్ లో అధీరా ఎంత బలమైన వ్యక్తి అనేది వివరిస్తున్నారు.


 అలాగే అధీరా ఎలా బ్రతికాడు అన్న పాయింట్ ను కూడా హైలైట్ చేసి మరింత ఆసక్తి రాబట్టారు. గరుడపై కోపంతో అటాక్ చేయించినపుడు మిస్సవుతుంది. కానీ గరుడ అటాక్ చేసినపుడు మిస్ అవ్వదు. అయినా ఆ టైం లో అధీరా చావకుండా తప్పించుకుంటాడు అంటే అధీరాకు చావు లేదా? అతడు ఓడిపోడా అతనికి ఎలాంటి నెట్వర్క్ ఉంది అన్నది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మరి గరుడని చంపాక రాకీ కేజీయఫ్ సామ్రాజ్యాన్ని తన సమ ఉజ్జి అయిన అధీరా నుంచి ఎలా పొందుతాడు వీళ్ళ మధ్య ఆ హై అండ్ యాక్షన్ ఎలా ఉంటుంది అనే అంశాలన్నీ కూడా అధీరా ఎంత పవర్ ఫుల్ అనేది చెప్తున్నాయి. మరి ఆ రోల్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎలా డిజైన్ చేసాడో అన్నది తెలియాలి అంటే చాప్టర్ 2 విడుదల వరకు ఎదురు చూడక తప్పదు. 




స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు...!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?

ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>