PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgమనదేశంలో కరోనా వ్యాక్సిన్ విషయంలో ఇప్పుడు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆసక్తికరంగా గమనిస్తుంది. పంపిణీ విషయంలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఎలా ముందుకు వెళ్తాయి ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వం ఆసక్తికరంగా గమనిస్తున్న అంశం. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో వైరస్ దాదాపుగా రెండు రాష్ట్రాలు కంట్రోల్ చేసిన పరిస్థితిని మనం చూశాం. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ys jagan;view;kcr;hyderabad;jagan;andhra pradesh;telangana;chief minister;central government;manadesamకేసీఆర్ హెల్ప్ అడుగుతున్న జగన్కేసీఆర్ హెల్ప్ అడుగుతున్న జగన్ys jagan;view;kcr;hyderabad;jagan;andhra pradesh;telangana;chief minister;central government;manadesamThu, 07 Jan 2021 09:02:32 GMTకేంద్ర ప్రభుత్వం కూడా ఆసక్తికరంగా గమనిస్తుంది. పంపిణీ విషయంలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఎలా ముందుకు వెళ్తాయి ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వం ఆసక్తికరంగా గమనిస్తున్న అంశం. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో వైరస్ దాదాపుగా రెండు రాష్ట్రాలు కంట్రోల్ చేసిన పరిస్థితిని మనం చూశాం.

అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ముందుకు కలిసి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. హైదరాబాద్ కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఒక వ్యూహంతో భారీగా పంపిణీ చేసే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సిన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. అయితే ఎందుకు ఏమిటి అని చూస్తే... వ్యాక్సిన్ నిల్వ చేసే విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని అంటున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఐదు కోట్ల డోస్ వరకు నిల్వ చేయడానికి అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేసుకుంది.

 ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహకారం కోరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ తమకు వ్యాక్సిన్ విషయంలో సహకారం అందించాలని తెలంగాణ సీఎం ని కోరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుత పరిణామాల ఆధారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేసే పరిస్థితులు కూడా లేదు అని అంటున్నారు. అందుకే తెలంగాణ సహకారం తీసుకునే ఆలోచనలో ఉందట.


రజిని మద్దతు కోసం రంగంలోకి అమిత్ షా !!

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?

ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>