MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-ntr-as-a-complete-family-man-reallyb1925c12-671b-4d88-a2ff-f67c35e6aa19-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-ntr-as-a-complete-family-man-reallyb1925c12-671b-4d88-a2ff-f67c35e6aa19-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ కు ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఏదైనా పాత్రకు ప్రాణం పోయడంలో యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ ప్రథమ స్థానంలో ఉంటాడని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కొన్ని పాత్రలు ఎన్‌టి‌ఆర్ తప్ప వేరే ఎవ్వరూ చేయలేరు అన్నరీతిలో తన నటనతో అలరిస్తాడు యంగ్ టైగర్. "రాఖీ ", "టెంపర్ " అరవింద సమేత " వంటి సినిమాలు ఆ కోవకి చెందినవనే చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంచితే "అరవింద సమేత" లో ఎన్‌టి‌ఆర్ డిసెంట్ పెర్ఫామెన్స్ తో ఊర మాస్ అప్పిరెన్స్ తో అలరించాడు. flimy gossips;ntr;kranthi;kranti;srinivas;trivikram srinivas;makar sakranti;tollywood;rrr movie;cinema;sankranthi;media;temper;letter;nandamuri taraka rama rao;aravinda sametha veera raghava;massకంప్లీట్ "ఫ్యామిలీ మ్యాన్" గా ఎన్‌టి‌ఆర్..నిజమేనా ??కంప్లీట్ "ఫ్యామిలీ మ్యాన్" గా ఎన్‌టి‌ఆర్..నిజమేనా ??flimy gossips;ntr;kranthi;kranti;srinivas;trivikram srinivas;makar sakranti;tollywood;rrr movie;cinema;sankranthi;media;temper;letter;nandamuri taraka rama rao;aravinda sametha veera raghava;massThu, 07 Jan 2021 21:00:00 GMTటాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ కు ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఏదైనా పాత్రకు ప్రాణం పోయడంలో యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ ప్రథమ స్థానంలో ఉంటాడని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కొన్ని పాత్రలు ఎన్‌టి‌ఆర్ తప్ప వేరే ఎవ్వరూ చేయలేరు అన్నరీతిలో తన నటనతో అలరిస్తాడు యంగ్ టైగర్. "రాఖీ ", "టెంపర్ " అరవింద సమేత " వంటి సినిమాలు ఆ కోవకి చెందినవనే చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంచితే "అరవింద సమేత" లో ఎన్‌టి‌ఆర్ డిసెంట్ పెర్ఫామెన్స్ తో ఊర మాస్ అప్పిరెన్స్ తో అలరించాడు.

 మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ తో మాస్ లోనే సరికొత్త కోణాన్ని చూపించిన పక్కా క్లాస్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరొక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే .అయితే ఈ సినిమా పై ఇప్పటికే రకరకాల గాసిప్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ సినిమా పక్క పోలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుందని ఇదివరకు వార్తలు వచ్చాయి. అదే విధంగా " అయిననూ పోయిరావలె హస్తినాకు " అనే క్రేజీ టైటిల్ కూడా ప్రచారం లో వుంది.అయితే తాజాగా ఈ సినిమా గురించి మరొక క్రేజీ వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

అదిమిటంటే ఈ సినిమాలో ఎన్‌టి‌ఆర్ పక్క ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించనున్నడనే వార్తా ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ హల్ చల్ చేస్తుంది.అంతే కాకుండా ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఏది నిజమో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు. ప్రస్తుతం " ఆర్.ఆర్.ఆర్ " షూటింగ్ తో బిజీగా ఉన్న ఎన్‌టి‌ఆర్ త్వరలోనే త్రివిక్రమ్ సినిమా మొదలు పెట్టి వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో ఈ చిత్రాన్ని నిలపనున్నట్టుగా సమాచారం. 


అధ్యక్ష పీఠం ఎక్కేందుకు కౌంట్ డౌన్..!

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?

షాకింగ్ న్యూస్.. తుమ్మితే ఎముకలు విరిగాయి..!

రేవంత్ అయితేనే బెస్ట్... అధిష్టానానికి లేఖ రాసారా...?

ఏపీ: కోనసీమలో కోడి పందాలకు సై..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>