HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/healthy862bbe3c-ea38-43f9-9000-29f120969353-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/healthy862bbe3c-ea38-43f9-9000-29f120969353-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... చాలా మంది ఎసిడిటి సమస్యతో అష్టకష్టాలు పడుతుంటారు. ఆ సమస్యకి ఈ ఇంటి పద్ధతులు పాటించండి... కాఫీ, టీలకు దూరంగా ఉండండి.శీతలపానీయాల జోలికి అస్సలు వెళ్లొద్దు. హెర్బల్ టీ తాగితే ఎలాంటి సమస్య ఉండదు.రోజూ ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లు తాగండి. ఆకలి వేసినప్పుడు పుచ్చకాయ, అరటి పండ్లు, దొసకాయలు తినండి. కొబ్బరి నీళ్లు ఎసిడిటీ నుంచి ఉపశమనానికి చాలా మంచిది. నిత్యం ఒక గ్లాస్ పాలు తాగండి.కారానికి దూరంగా ఉండండి. స్మోకింగ్‌కు దూరంగా ఉండండి.ఊరగాయలు, చట్నీలు, వెనిగర్ వంhealthy;nithya new;india;beans;letter;coffeeఎసిడిటి సమస్య తగ్గించుకోడానికి ఈ పద్ధతులు పాటించండి....ఎసిడిటి సమస్య తగ్గించుకోడానికి ఈ పద్ధతులు పాటించండి....healthy;nithya new;india;beans;letter;coffeeThu, 07 Jan 2021 00:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... చాలా మంది ఎసిడిటి సమస్యతో అష్టకష్టాలు పడుతుంటారు. ఆ సమస్యకి ఈ ఇంటి పద్ధతులు పాటించండి... కాఫీ, టీలకు దూరంగా ఉండండి.శీతలపానీయాల జోలికి అస్సలు వెళ్లొద్దు. హెర్బల్ టీ తాగితే ఎలాంటి సమస్య ఉండదు.రోజూ ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లు తాగండి. ఆకలి వేసినప్పుడు పుచ్చకాయ, అరటి పండ్లు, దొసకాయలు తినండి. కొబ్బరి నీళ్లు ఎసిడిటీ నుంచి ఉపశమనానికి చాలా మంచిది. నిత్యం ఒక గ్లాస్ పాలు తాగండి.కారానికి దూరంగా ఉండండి. స్మోకింగ్‌కు దూరంగా ఉండండి.ఊరగాయలు, చట్నీలు, వెనిగర్ వంటివి ఎంత తక్కువ తింటే అంత మంచిది.రోజు ఉదయాన్నే పరగడపున పుదీనా ఆకులు నమలండి.భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని తీసుకోండి.భోజనం తర్వాత లవంగాలను బుగ్గలో పెట్టుకోండి.

దీనవల్ల ఎసిడిటీ సమస్య ఉండదు.లవంగాల్లో ఉండే కార్మెటివ్ గుణాలు జీర్ణాశయంలో ఆహారాన్ని త్వరగా కిందికి పంపిస్తాయి. ఎసిడిటీ ఉన్నవారు కొద్ది అల్లం తినొచ్చు. కానీ, మోతాదు మించితే మరో సమస్య వస్తుంది. ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం కోసం నిమ్మ, బెల్లం, పెరుగు, అరటి పండు తీసుకోవచ్చు.ఎసిడిటీ బాధితులు బీన్స్, గుమ్మడికాయ, క్యాబేజీ, వెల్లులి, క్యారెట్, మునగ కాయలు తీసుకోవచ్చు.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


చంద్రబాబుకు ఏమైంది.. ఆ మతాన్ని అంతగా అవమానిస్తున్నారు..?

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన డెడ్ బాడీ.. వణికిపోయిన ఉద్యోగులు..

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>