Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vakeel-saab-teaserc8f21e06-d1f8-490f-b10e-671e42b9be6d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vakeel-saab-teaserc8f21e06-d1f8-490f-b10e-671e42b9be6d-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే క్రేజీ ఎనౌన్స్ మెంట్ రానే వచ్చింది. పవన్ కళ్యాణ్ చేస్తున్న వకీల్ సాబ్ సినిమా టీజర్ అఫీషియల్ రిలీజ్ డేట్ టైం చెప్పేశారు చిత్రయూనిట్. ముందునుండి సంక్రాంతికి టీజర్ పక్కా అని వార్తలు రాగా దాన్ని కన్ ఫాం చేస్తూ వకీల్ సాబ్ టీం సంక్రాంతి రోజున జనవరి 14 సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు ఈ సినిమా టీజర్ ను వదులుతున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్vakeel-saab-teaser;pawan;view;shruti;shruti haasan;anjali;kalyan;kranthi;kranti;pawan kalyan;sruthi;thaman s;makar sakranti;bollywood;cinema;sankranthi;january;media;remake;hero;letter;nivetha thomas;pink;agnyaathavaasi;dilవకీల్ సాబ్ టీజర్ టైం వచ్చింది.. పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా స్టార్ట్..!వకీల్ సాబ్ టీజర్ టైం వచ్చింది.. పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా స్టార్ట్..!vakeel-saab-teaser;pawan;view;shruti;shruti haasan;anjali;kalyan;kranthi;kranti;pawan kalyan;sruthi;thaman s;makar sakranti;bollywood;cinema;sankranthi;january;media;remake;hero;letter;nivetha thomas;pink;agnyaathavaasi;dilThu, 07 Jan 2021 23:00:00 GMTపవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే క్రేజీ ఎనౌన్స్ మెంట్ రానే వచ్చింది. పవన్ కళ్యాణ్ చేస్తున్న వకీల్ సాబ్ సినిమా టీజర్ అఫీషియల్ రిలీజ్ డేట్ టైం చెప్పేశారు చిత్రయూనిట్. ముందునుండి సంక్రాంతికి టీజర్ పక్కా అని వార్తలు రాగా దాన్ని కన్ ఫాం చేస్తూ వకీల్ సాబ్ టీం సంక్రాంతి రోజున జనవరి 14 సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు ఈ సినిమా టీజర్ ను వదులుతున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే టీజర్ తోనే రికార్డులు షురూ అవుతాయి. ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్ టీజర్ ను ఏ స్టార్ హీరో టీజర్ కు రాని వ్యూస్ రికార్డ్ ను నెలకొల్పేందుకు రెడీగా ఉన్నారు. వ్యూస్, లైక్స్ మాత్రమే కాదు గంటల్లో రికార్డులను క్రియేట్ చేసే ప్లాన్ చేశారు. ఇక సోషల్ మీడియా మొత్తం వకీల్ సాబ్ టీజర్ తోనే దుమ్ము దులిపేసేలా అదిరిపోయే ప్లాన్ చేశారు.

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత చేస్తున్న వకీల్ సాబ్ సినిమాలో పవర్ స్టార్ లాయర్ గా నటించాడు. సినిమాలో శృతి హాసన్, నివేదా థామస్, అంజలి నటించారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని సాంగ్స్ సూపర్ హిట్ అనిపించుకుంటున్నాయి. మగువా సాంగ్ తో వకీల్ సాబ్ ఆల్బం హిట్ అనేలా చేశాడు థమన్. దిల్ రాజు నిర్మించిన వకీల్ సాబ్ ఈ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.  




కృష్ణా-వెస్ట్-ఈస్ట్‌ల్లో ఒకో వికెట్ ఔట్...వాళ్ళు డౌటే...

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>