PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/paytm48af0c29-add6-4fff-89ff-da71af46342c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/paytm48af0c29-add6-4fff-89ff-da71af46342c-415x250-IndiaHerald.jpgమీరు పేటీఎం యాప్ ని ఉపయోగిస్తున్నారా అయితే ఈ వార్త మీకోసమే. తాజాగా పేటీఎం సంస్థ తన యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. యూజర్లకు వేగంగా అప్పులు ఇచ్చేందుకు ఇన్‌ స్టంట్ పర్సనల్ లోన్ సర్వీస్ ‌ను పేటీఎం లాంఛ్ చేసింది. మీకు అర్జెంట్‌ గా లోన్ కావాలంటే కేవలం 2 నిమిషాల్లో రూ.2 లక్షల వరకు పర్సనల్ లోన్ తీసుకోవచ్చునని సంస్థ యాజమాన్యం వెల్లడించారు. paytm;yajamanya;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;rbi;king;good news;king 1;banking;good newwzగుడ్ న్యూస్: పేటీఎం యూజర్లకు అదిరిపోయే ఆఫర్..!గుడ్ న్యూస్: పేటీఎం యూజర్లకు అదిరిపోయే ఆఫర్..!paytm;yajamanya;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;rbi;king;good news;king 1;banking;good newwzThu, 07 Jan 2021 21:00:00 GMT
అంతేకాక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు టెక్నాలజీ, డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌ గా పేటీఎం సేవలు అందిస్తోంది. ఉద్యోగులు, చిరు వ్యాపారులు, వృత్తులు చేస్తున్నవారు పేటీఎం యాప్ ద్వారా ఇన్ ‌స్టంట్ పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. ఈ రుణాలను నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు కస్టమర్లకు అందిస్తాయి. మొత్తం లోన్ ప్రాసెస్ ఆన్‌ లైన్ ‌లోనే జరుగుతుంది. ఎక్కడా ఫిజికల్ డాక్యుమెంటేషన్ అవసరం లేదు. ఈ ప్రాసెస్ మొత్తం కేవలం 2 నిమిషాల్లో పూర్తి అవుతుంది. పేటీఎం ఇన్‌ స్టంట్ పర్సనల్ లోన్ స్కీమ్ ద్వారా రూ.2 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. 18-36 నెలల మధ్య ఈఎంఐ ద్వారా రీపేమెంట్ చేయొచ్చు.

ఇక పేటీఎంలో ఇన్ ‌స్టంట్ పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్షన్‌ లో Personal Loan ట్యాబ్ పైన క్లిక్ చేసి అప్లై చేయాలి. లోన్ అకౌంట్ వివరాలను కూడా అక్కడే చూడొచ్చు. బీటా దశలో 400 మంది సెలెక్టెడ్ కస్టమర్లకు రుణాలు మంజూరు చేసింది పేటీఎం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 10 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని పేటీఎం లక్ష్యంగా పెట్టుకుందని సంస్థ యాజమాన్యం వెల్లడించారు.


అధ్యక్ష పీఠం ఎక్కేందుకు కౌంట్ డౌన్..!

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?

షాకింగ్ న్యూస్.. తుమ్మితే ఎముకలు విరిగాయి..!

రేవంత్ అయితేనే బెస్ట్... అధిష్టానానికి లేఖ రాసారా...?

ఏపీ: కోనసీమలో కోడి పందాలకు సై..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>