MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/anushka-sharma-latest-hot-photos-for-new-edition-of-vogue415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/anushka-sharma-latest-hot-photos-for-new-edition-of-vogue415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సాధారణంగా సినిమా స్టార్స్ కాని ఇంకా వేరే స్పోర్ట్స్ సెలెబ్రెటీస్ బయటకొస్తే చాలు.. ఫోటోల కోసం ఎగబడుతుంటారు ఫ్యాన్స్ కాని జనాలు కాని. ఇక మీడియా సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాతో ఫోటోలు తీస్తూ ఉంటారు . అయితే కొన్నిసార్లు వారి ప్రవర్తన సెలబ్రిటీలకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య హీరోయిన్ అనుష్క శర్మకు కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితే ఎదురైంది. బుధవారం నాడు ఆమె, తన భర్తతో బయటకి వెళ్లొచ్చారు. anushka-sharma;auto;sports;anoushka;anushka sharma;virat kohli;india;cinema;backward classes;advertisement;google;facebook;media;wife;letter;heroine;96ఆ ఫోటోలు పై మండి పడ్డ అనుష్క....ఆ ఫోటోలు పై మండి పడ్డ అనుష్క....anushka-sharma;auto;sports;anoushka;anushka sharma;virat kohli;india;cinema;backward classes;advertisement;google;facebook;media;wife;letter;heroine;96Thu, 07 Jan 2021 20:15:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సాధారణంగా సినిమా స్టార్స్ కాని ఇంకా వేరే స్పోర్ట్స్ సెలెబ్రెటీస్  బయటకొస్తే చాలు.. ఫోటోల కోసం ఎగబడుతుంటారు ఫ్యాన్స్ కాని  జనాలు కాని. ఇక మీడియా సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫొటోగ్రాఫర్లు తమ  కెమెరాతో ఫోటోలు తీస్తూ ఉంటారు . అయితే కొన్నిసార్లు వారి ప్రవర్తన సెలబ్రిటీలకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య హీరోయిన్ అనుష్క శర్మకు కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితే ఎదురైంది. బుధవారం నాడు ఆమె, తన భర్తతో బయటకి వెళ్లొచ్చారు. తరువాత  విరాట్ తో బాల్కనీలో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు.

దీనికి సంబంధించిన ఫోటోను అనుష్క శర్మ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే ఈ ఫోటో ఆమె తీయించుకున్నది కాదు. ఎవరో ఫోటోగ్రాఫర్ అనుష్క, విరాట్ ల ఫోటోను అనుమతి లేకుండా తీసి తమ పబ్లికేషన్ కోసం వాడుకున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆ పబ్లికేషన్ మీద, ఫోటోగ్రాఫర్ మీద కోప్పడింది  అనుష్క. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా..? అని ప్రశ్నించింది. పదేపదే మా ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని మండిపడింది.ఇక చాలు.. ఇలాంటివి వెంటనే ఆపండి అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా  ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోండి..




అధ్యక్ష పీఠం ఎక్కేందుకు కౌంట్ డౌన్..!

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?

షాకింగ్ న్యూస్.. తుమ్మితే ఎముకలు విరిగాయి..!

రేవంత్ అయితేనే బెస్ట్... అధిష్టానానికి లేఖ రాసారా...?

ఏపీ: కోనసీమలో కోడి పందాలకు సై..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>