MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-siya3a639a24-11a2-49de-ac7f-5d093145ba05-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-siya3a639a24-11a2-49de-ac7f-5d093145ba05-415x250-IndiaHerald.jpgసినిమా వాళ్ళు పడే కష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన ఏకైక సినిమా 'నేనింతే'..పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా చేసిన ఈ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు.. రవితేజ ఇంకా పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి తో పోలిస్తే నేనింతే పెద్దగా ఆడలేదు. కానీ ఈ సినిమాకి మాత్రం చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో, బెస్ట్ సినిమాల లిస్ట్ లో నేనింతే కూడా ఉంటుందని అంటారు.ముఖ్యంగా రవితేజకు నటనకు ఉత్తమ నటుడacctress siya;business;sanjay dutt;gautham new;gautham;gopichand malineni;jeevitha rajaseskhar;kranthi;kranti;prema;puri jagannadh;ravi teja;sandhya;siya;sravani;makar sakranti;mumbai;bollywood;cinema;telugu;sankranthi;january;media;tamil;love;hindi;evening;girl;heroine;father;idiot;krackనేనింతే సినిమా హీరోయిన్ ఎక్కడుందో..అసలు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..??నేనింతే సినిమా హీరోయిన్ ఎక్కడుందో..అసలు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..??acctress siya;business;sanjay dutt;gautham new;gautham;gopichand malineni;jeevitha rajaseskhar;kranthi;kranti;prema;puri jagannadh;ravi teja;sandhya;siya;sravani;makar sakranti;mumbai;bollywood;cinema;telugu;sankranthi;january;media;tamil;love;hindi;evening;girl;heroine;father;idiot;krackThu, 07 Jan 2021 21:00:00 GMTసినిమా వాళ్ళు పడే కష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన ఏకైక సినిమా 'నేనింతే'..పూరి జగన్నాథ్ దర్శకత్వంలో  రవితేజ హీరోగా చేసిన ఈ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు.. రవితేజ ఇంకా పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ నాన్నతమిళ అమ్మాయి తో పోలిస్తే నేనింతే పెద్దగా ఆడలేదు. కానీ ఈ సినిమాకి మాత్రం చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో, బెస్ట్ సినిమాల లిస్ట్ లో నేనింతే కూడా ఉంటుందని అంటారు.ముఖ్యంగా రవితేజకు నటనకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు తెచ్చిపెట్టిన సినిమా ఇది.అంతేకాదు సందర్భం వచ్చిన ప్రతీ సారి అటు రవితేజ, ఇటు పూరి జగన్నాథ్ ఈ సినిమా గురించి గుర్తు చేసుకుంటారు..

 ఇక ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన సియా గౌతమ్ కి ఇదే తొలి మూవీ.సినిమాలో సంధ్య అనే పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందింది.. ఇక సియా గౌతమ్ కి అదితి గౌతమ్ అని మరో పేరు కూడా ఉంది.అంతేకాదు, అదే ఆమె అసలు పేరట. తన సోషల్ మీడియా అకౌంట్ పేరు కూడా అదితి గౌతమ్ అని ఇప్పటికీ ఉంటుంది.ప్రస్తుతం ముంబై లో ఉంటున్న సియా గౌతమ్ సినిమాలతో పాటు వాళ్ళ బిజినెస్ కూడా చూసుకుంటున్నారు.ఇక నేనింతే తర్వాత వేదం సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించిన ఈమెకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు..

 ఇక కొంత గ్యాప్ తర్వాత 2016 లో 7 ప్రేమ కథలు అనే సినిమాలో నటించింది.ఇక బాలీవుడ్ లో సంజయ్ దత్ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా వచ్చిన హిందీ సినిమా సంజు సినిమాలో లో సంజయ్ సోదరి ప్రియాదత్ పాత్రలో సియా గౌతమ్ ఒదిగిపొయింది..ప్రస్తుతం ముంబై లో ఉంటున్న సియా.. తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది..ఇక ప్రస్తుతం రవితేజ విషయానికొస్తే గోపిచంద్ మలినేని డైరెక్షన్లో 'క్రాక్' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే..శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల కానుంది...!!


అధ్యక్ష పీఠం ఎక్కేందుకు కౌంట్ డౌన్..!

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?

వైసీపీతో స్నేహం చేసే నేతల మీద బిజెపి సీరియస్...?

షాకింగ్ న్యూస్.. తుమ్మితే ఎముకలు విరిగాయి..!

రేవంత్ అయితేనే బెస్ట్... అధిష్టానానికి లేఖ రాసారా...?

ఏపీ: కోనసీమలో కోడి పందాలకు సై..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>