EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/why-growing-frustration-in-chandrababu6f4cc87c-b5ff-4749-bcfa-26ca89fe6756-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/why-growing-frustration-in-chandrababu6f4cc87c-b5ff-4749-bcfa-26ca89fe6756-415x250-IndiaHerald.jpgఇదే విషయాన్ని పార్టీ నేతల దగ్గర ప్రస్తావిస్తే అసలు విషయం చెప్పారు. ఇంతకీ అదేమిటంటే ఒకేసారి మూడు నాలుగు సమస్యలు చంద్రబాబును చుట్టుముడుతున్నాయట. దాని తాలూకు కోపమే ఫ్రస్ట్రేషన్ రూపంలో జగన్ పై చూపుతున్నారట. ఇంతకీ అవేమిటయ్యా అంటే న్యాయవ్యవస్ధలో జరిగిన మార్పులు. హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి హఠాత్తుగా సిక్కింకు బదిలీ అయిపోవటం అందరికీ తెలిసిందే. అలాగే సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ పైన కూడా సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే విచారణ జరుపుతున్నారు. అదికూడా జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు మేరకే విచాnaidu frustration lokesh jagan bjp cash for vote c;cbn;maheswari;ramana;tiru;sikkim;godavari river;jagan;government;tirupati;industry;husband;tdp;qualification;reddy;partyహెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ కు కారణాలు తెలుసా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ కు కారణాలు తెలుసా ?naidu frustration lokesh jagan bjp cash for vote c;cbn;maheswari;ramana;tiru;sikkim;godavari river;jagan;government;tirupati;industry;husband;tdp;qualification;reddy;partyThu, 07 Jan 2021 05:00:00 GMTప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న కారణం దొరికినా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో రెచ్చిపోతున్నారు. రామతీర్ధం దేవాలయం కావచ్చు, అంతకుముందు అంతర్వేది రథం దగ్దం ఘటనలోను కావచ్చు. దేవాలయాలను పరిరక్షించలేని జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదంటు పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తున్నారు. అంటే తన హయాంలో కూల్చేసిన 35 దేవాలయాలను ఎవరు ప్రస్తావించకూడదు మళ్ళీ. గోదావరి పుష్కరాల్లో తన కారణంగానే తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయిన ఘటనను ప్రస్తావిస్తే ‘అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతుంటయి’ అని ఓ విచిత్రమైన సమాధానం చెప్పిన గొప్పోడు చంద్రబాబు.  సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే అసలు చంద్రబాబులో ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు పెరిగిపోయింది ? అన్న విషయం చాలామందికి అర్ధం కావటంలేదు.




ఇదే విషయాన్ని పార్టీ నేతల దగ్గర ప్రస్తావిస్తే అసలు విషయం చెప్పారు. ఇంతకీ అదేమిటంటే ఒకేసారి మూడు నాలుగు సమస్యలు చంద్రబాబును చుట్టుముడుతున్నాయట. దాని తాలూకు కోపమే ఫ్రస్ట్రేషన్ రూపంలో జగన్ పై చూపుతున్నారట. ఇంతకీ అవేమిటయ్యా అంటే న్యాయవ్యవస్ధలో జరిగిన మార్పులు. హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి హఠాత్తుగా సిక్కింకు బదిలీ అయిపోవటం అందరికీ తెలిసిందే. అలాగే సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ పైన కూడా సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే విచారణ జరుపుతున్నారు. అదికూడా జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు మేరకే విచారణ జరుగుతుండటం చంద్రబాబుకు మింగుడుపడటం లేదట. న్యాయవ్యవస్ధ ద్వారా జగన్ను కంట్రోలు చేయవచ్చని అనుకున్న చంద్రబాబుకు వ్యవహారమంతా రివర్సు తిరిగిందనే ప్రచారం అందరికీ తెలిసిందే. దీనికి అదనంగా ఈనెల 18న అక్రమాస్తుల విచారణపై తీర్పు రాబోతోంది.


  


ఇదే సమయంలో ఎల్లోమీడియాతో జగన్ ప్రభుత్వంపై ఏ రూపంలో వ్యతిరేకత తీసుకొద్దామని ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటంలేదట. తొందరలోనే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలు జరగబోతోంది. ఇందులో గెలవకపోతే పరువునష్టం. అలాగని గెలిచేంత సీన్ లేదని తెలుసు. టీడీపీ హయాంలో ఓవర్ యాక్షన్ చేసిన జేసీ సోదరుల్లాంటి వాళ్ళ విషయంలో ప్రభుత్వం ఇపుడు తొక్కి నారతీసేస్తోంది. యాక్షన్ కు రియాక్షన్ ఉంటుందన్న చిన్న విషయాన్ని మరచిపోయి అప్పట్లో ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు ఇపుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళని చంద్రబాబు ఏ రూపంలో కూడా ఆదుకునేస్ధితిలో లేరు. ఇటువంటి అనేక సమస్యలకు పరిష్కారం అర్ధంకాకే చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందని సమాచారం.




హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ టీడీపీ ఎమ్మెల్యే వైసీపీకి లొంగట్లేదా?

ఫిబ్రవరి 20 వరకు లాక్‌డౌన్.. సంచలన ప్రకటన చేసిన ప్రధాని

సమంత, అలియా భట్.. ఈ ఇద్దరిలో ఆ విషయాన్ని ఎంత మంది గమనించారు?

ఐ లవ్ యూ అంటూ ఆ ఫొటోను పోస్ట్ చేసిన రష్మిక

కొడాలి నాని నీకే చెబుతున్నా.. సహనాన్ని పరీక్షించొద్దు: నందమూరి బాలకృష్ణ

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>