Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vijay-devarakonda-sukumar-movie-updatef7c38b56-4492-4d60-ba74-17d0fc360316-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vijay-devarakonda-sukumar-movie-updatef7c38b56-4492-4d60-ba74-17d0fc360316-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబినేషన్ లో సినిమా ఎనౌన్స్ మెంట్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసింది. ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్ప సినిమా తర్వాత సుకుమార్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. విజయ్ తో సుకుమార్ ఎలాంటి సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.vijay devarakonda-sukumar;kumaar;pooja hegde;allu arjun;kushi;sukumar;vijay;vijay deverakonda;india;cinema;hero;letter;joseph vijay;mythri movie makers;arjun 1;fighter;devarakondaసుకుమార్, విజయ్ దేవరకొండ సినిమా అప్డేట్..!సుకుమార్, విజయ్ దేవరకొండ సినిమా అప్డేట్..!vijay devarakonda-sukumar;kumaar;pooja hegde;allu arjun;kushi;sukumar;vijay;vijay deverakonda;india;cinema;hero;letter;joseph vijay;mythri movie makers;arjun 1;fighter;devarakondaThu, 07 Jan 2021 16:00:00 GMTవిజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబినేషన్ లో సినిమా ఎనౌన్స్ మెంట్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసింది. ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్ప సినిమా తర్వాత సుకుమార్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. విజయ్ తో సుకుమార్ ఎలాంటి సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.

ఇక ఈ సినిమాకు ముహుర్తం ఎప్పుడన్నది తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం సుకుమార్, విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి చేసే సినిమా ఈ ఇయర్ దసరాకి ముహుర్తం పెట్టుకుంటారని తెలుస్తుంది. ఈ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుంది.. స్టార్ హీరోల సినిమాలను నెక్స్ట్ లెవల్ లో తీసే సుక్కు విజయ్ దేవరకొండ సినిమా ఎలా చేస్తాడో చూడాలి.

విజయ్ దేవరకొండ, సుకుమార్ సినిమా నేషనల్ వైడ్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇద్దరి సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా పుష్పని రిలీజ్ చేసి దసరాకి పూజా చేసి ఆ తర్వాత సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు సుకుమార్. విజయ్ కూడా పూరీతో ఫైటర్ సినిమాను పూర్తి చేసి ఆ తర్వాత సుకుమార్ సినిమా మీద పూర్తి ఫోకస్ పెట్టనున్నాడు.




ప్రభుదేవాతో విడిపోవడానికి గల కారణానికి క్లారిటీ ఇచ్చిన నయనతార!

బీజేపీలో షాడో వైసీపీ నేత‌.. జీవీఎల్‌పై కామెంట్లు నిజ‌మేనా...?

అర్జెంట్ గా గవర్నర్ వద్దకు టీడీపీ నేతలు... ఎందుకు...?

ఫోన్ పే అదిరిపోయే ఆఫర్.. కేవలం 149 రూపాయలతో..?

వెలంప‌ల్లి కోరితెచ్చుకున్న క‌ష్టాలు.. పొంచి ఉన్న ప‌ద‌వీ గండం..!

కెజిఎఫ్ విలన్ అసలు ఎవరో తెలుసా?

కొడాలికి తెలియ‌కుండానే.. ఎంత సీక్రెట్ ప్లాన్ అంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>