PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-newse6d394cd-eba8-4b99-b7a6-af775f522d2c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/latest-newse6d394cd-eba8-4b99-b7a6-af775f522d2c-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో పలు రాష్ట్రాలు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. విద్యార్థుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పటికే జగన్ ప్రభుత్వం ఏపీ లో విద్యార్థుల కోసం " అమ్మ ఒడి ", జగనన్న విద్యదీవెన " వంటి పథకాలను అమలు చేస్తూ అభివృద్ది పథంలో ముందుకు నడిపిస్తున్నారు. అంతే కాకుండా బడికి వెళ్లే పిల్లలకి బ్యాగులు,నోట్ బుక్స్ పంచుతూ విద్యార్థులకు భాసటగా నిలుస్తుంది జగన్ ప్రభుత్వం. latest news;amala akkineni;bharathi old;jagan;andhra pradesh;school;minister;letterబాలిక బడికి వెళ్తే 100 రూపాయలు..వినూత్న పథకం !!బాలిక బడికి వెళ్తే 100 రూపాయలు..వినూత్న పథకం !!latest news;amala akkineni;bharathi old;jagan;andhra pradesh;school;minister;letterWed, 06 Jan 2021 10:00:00 GMTఇటీవల కాలంలో పలు రాష్ట్రాలు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. విద్యార్థుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పటికే జగన్ ప్రభుత్వం ఏపీ లో విద్యార్థుల కోసం " అమ్మ ఒడి ", జగనన్న విద్యదీవెన " వంటి పథకాలను అమలు చేస్తూ అభివృద్ది పథంలో ముందుకు నడిపిస్తున్నారు. అంతే కాకుండా బడికి వెళ్లే పిల్లలకి బ్యాగులు,నోట్ బుక్స్ పంచుతూ విద్యార్థులకు భాసటగా నిలుస్తుంది జగన్ ప్రభుత్వం.

ఇదిలా ఉండగా మరొక రాష్ట్రం కూడా విద్యార్థులను బడి బాట పట్టించేందుకు విభిన్న రీతిలో పథకాలను ప్రవేశ పెడుతుంది. ముఖ్యంగా బాలికా విద్యను ప్రోత్సహించేందుకు అసోం స ర్కారు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల తరగతులకు హాజరయ్యే బాలికలకు రోజూ రూ.100 చొప్పున అందజేస్తామని అసోం విద్యాశాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. బాలిక విద్యాభ్యాసం సమాజనికి ఎంతో శ్రేయస్కరమని ఆయన తెలిపాడు. అందువల్లే తమ ప్రభుత్వం బాలికల పైన ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపాడు.

అంతే కాకుండా రాష్ట్రంలో 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన బాలికలకు ‘ప్రజ్ఞాన్‌ భారతి’ పథకం కింద ద్విచక్రవాహనాలు అందజేస్తున్నట్లు కూడా  మంత్రి చెప్పారు. ఇంకా అండర్‌ గ్రాడ్యుయేట్ చదివే విద్యార్థులకు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థినులకు వారి చదువుకు అయ్యే అవసరాల నిమిత్తం  స్టడీ మెటీరియల్‌ కొనేం దుకు రూ.1500, రూ.2000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఈ విధంగా విద్యార్థుల కొరకు కొత్త కొత్త పథకాలు ప్రవేశ పెడుతూ పిల్లలను బడి బాట పట్టేలా చేస్తున్నాయి ప్రభుత్వాలు.


బావే కాదు ... బామ్మర్ది ప్లానింగ్ కూడా అదిరిందిగా ....??

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>