PoliticsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/birdflua0617e26-87e1-4078-ac9b-5eb5a1cff19e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/birdflua0617e26-87e1-4078-ac9b-5eb5a1cff19e-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్ళు లేవని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల వలన మన రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్ళు లేవని అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 1300 రాపిడ్ రెస్పాన్స్ బృందాలు నిరంతర పర్యవేక్షణ జరుపుతూ బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలకుండా అనేక చర్యలు తీసుకుంటుందని వివరించారు.birdflu;srinivas;kerala;himachal pradesh;madhya pradesh - bhopal;rajasthan;telangana;industries;minister;central government;talasani srinivas yadavబర్డ్ ఫ్లూపై ఆందోళన అవసరం లేదుబర్డ్ ఫ్లూపై ఆందోళన అవసరం లేదుbirdflu;srinivas;kerala;himachal pradesh;madhya pradesh - bhopal;rajasthan;telangana;industries;minister;central government;talasani srinivas yadavWed, 06 Jan 2021 21:16:26 GMTతెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్ళు లేవని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో బర్డ్ ఫ్లూ వ్యాధి కి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పక్షులకు సోకే ఈ వ్యాధిని ప్రస్తుతం దేశంలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో మాత్రమే గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రకటించారని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల వలన మన రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్ళు లేవని అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 1300 రాపిడ్ రెస్పాన్స్ బృందాలు నిరంతర పర్యవేక్షణ జరుపుతూ బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలకుండా అనేక చర్యలు తీసుకుంటుందని వివరించారు.రాష్ట్రంలోని కోళ్ళ నుండి 276 శాంపిల్స్ ను సేకరించి పరీక్షించడం జరిగిందని తెలిపారు. అన్ని స్థాయిలలోని అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ వ్యాధి ప్రధానంగా పక్షులు, కోళ్ళకు వ్యాపించే అవకాశం ఉందని, దేశంలో తెలంగాణ రాష్ట్రం కోళ్ళ పరిశ్రమ అభివృద్ధిలో మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు.

కోళ్ళ పరిశ్రమల నిర్వాహకులను కూడా పశుసంవర్ధక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పలు సూచనలు, ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే వలస పక్షుల వలన కొంత మేరకు ఈ వ్యాధి కొన్ని ప్రాంతాలలో మాత్రమే ప్రబలే అవకాశం ఉందని చెప్పారు. కాగా ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ‌ కేసులు నిర్ధారణ అయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ పరీక్షలు చేయడం వంటి చర్యలపై రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. 


బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన డెడ్ బాడీ.. వణికిపోయిన ఉద్యోగులు..

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?

మీ శక్తి ప్రజలందరికీ తెలుసు... జగన్ మీద పవన్ ఆసక్తికర కామెంట్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>