Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/guava-leaf-tea890ae270-e051-4220-a441-91ce38a38a6b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/guava-leaf-tea890ae270-e051-4220-a441-91ce38a38a6b-415x250-IndiaHerald.jpgజామ చెట్టుకు భారతదేశంలో ప్రత్యేక స్థానం ఉంది ఇది దాదాపు ప్రతి పల్లెలోనూ ప్రతి ఇంటిలోనూ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి సీజన్లోనూ సంవత్సరం పొడవునా జామకాయ లభిస్తాయి. ముఖ్యంగా శీతాకాలంలో అధిక దిగుబడి నిస్తాయి. భారతీయ ఆయుర్వేద వైద్యంలో జామచెట్టు కు విశిష్ట స్థానం ఉంది చెట్టులోని ప్రతి భాగం ని వైద్యానికి ఉపయోగిస్తారు. జామ చెట్టు తీయని ఫలాలను ఇవ్వటమే కాకుండా ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు అందిస్తోంది. జామ ఆకుల లో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడంవల్ల ఇవి మన శరీరంలో అనేక వ్యాధులకు పరిష్కార మారguava leaf tea;tara;india;vitamin;heart;cancer;sugar;ayurveda;antioxidant;tuberculosisజామాకు "టీ"తో సర్వ రోగాలు నయం...!జామాకు "టీ"తో సర్వ రోగాలు నయం...!guava leaf tea;tara;india;vitamin;heart;cancer;sugar;ayurveda;antioxidant;tuberculosisWed, 06 Jan 2021 13:02:47 GMTఆయుర్వేద వైద్యంలో జామచెట్టు కు విశిష్ట స్థానం ఉంది చెట్టులోని ప్రతి భాగం ని వైద్యానికి ఉపయోగిస్తారు. జామ చెట్టు తీయని ఫలాలను ఇవ్వటమే కాకుండా ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు అందిస్తోంది.  జామ ఆకుల లో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడంవల్ల ఇవి మన శరీరంలో అనేక వ్యాధులకు పరిష్కార మార్గంగా ఉంది.జామ ఆకులతో టీ తయారు చేసుకోవడం ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. జామాకు "టి "తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం..

కొన్ని జామ  ఆకులను తీసుకుని శుభ్రపరిచి నీటిలో వేసి  మరిగించడం వల్ల "టీ  " డికాషన్ తయారవుతుంది. దీని రుచి కోసం తేనె కూడా కలుపుకోవచ్చు ప్రతి రోజు క్రమం తప్పకుండా ఉదయం తాగుతుంటే మంచి ప్రయోజనాలను పొంందుతారు .జామ ఆకు టీ వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జామ ఆకుల టీ తాగితే శరీరంలో  షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లకు ఇది ఎంతో మేలు చేస్తుంది.
జామ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని విషపదార్థాలను  తొలగించి గుండెకు ఎంతో మేలు చేస్తాయి.  గుండె జబ్బులకు దారితీసే హైబీపీని తగ్గించడంలో జామ ఆకు కాషాయ సహాయపడుతుంది.
జామ ఆకుల్లో విటమిన్–సి ఎక్కువగా ఉంటుంది.ఇది జబ్బులు, ఇన్ఫెక్షన్లతో  పోరాడే ఇమ్యూనిటీ పెరుగుతుంది.

జామ ఆకు టీలో ఉండే యాంటీ యాంటీఆక్సిడెంట్స్ ప్రాణాంతక క్యాన్సర్ ను నివారించడంలో  సహాయపడుతుంది. జామ ఆకు టీలో ఉండే లికోపిన్ ఓరల్, ప్రొస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్ నివారణిగా సహాయపడుతుంది.

ఆర్థరైటిస్, కీళ్ళనొప్పులుకు జామ ఆకు టీ  అద్బుతంగా పనిచేస్తుంది.

దంత క్షయం, దంతాలలో నొప్పి వంటి సమస్యలను నివారించడంలో జామ ఆకు కాషాయ సహాయపడుతుంది.

జామ ఆకుల టీ తాగితే  జీర్ణక్రియన మెరుగుపరుస్తుంది. డయేరియా (విరేచనాలు)కి మంచి ఔషధంగా పనిచేస్తుంది.

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న జామాకు టీ ని ఒకసారి టేస్ట్ చేయండి..


కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్!

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>