Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-pawan-kalyan-latest-movie-ayyappanum-koshiyum-telugu-remake-movie-title-as-megastar-chiranjeevi-old-classic-title-here-are-the-details23771fb9-accf-4ba4-b8bf-4ebeab866747-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-pawan-kalyan-latest-movie-ayyappanum-koshiyum-telugu-remake-movie-title-as-megastar-chiranjeevi-old-classic-title-here-are-the-details23771fb9-accf-4ba4-b8bf-4ebeab866747-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు సినీ ఇండస్ట్రీలో ఎవరికి వారు రాజ్యమేలుతున్నారు. ఏ ఒక్కరికి ఎవరు పోటీ పడకుండా తామకు తాము సాటి అనిపించుకుంటున్నారు. అందుకే సినీ ఇండస్ట్రీలో ఈ మెగా హీరోల హవా కొనసాగుతూనే ఉంది. కోట్లల్లో భారీ పారితోషికాన్ని తీసుకుంటూ ఇండస్ట్రీలో రాజ్యమేలుతున్నారు. ఎంత మంది కుర్రహీరోలు తెలుగు తెరకు తెరంగేట్రం చేస్తున్నా కానీ ఈ హీరోలకున్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. అందుకే ఈ హీరోలు తెలుగు ఇండస్ట్రీలో పేరుమోసారు. మెగాస్టార్, పవర్ స్టార్ లు ఒక వైపు రాజకీయాల్లో పpavan kalyan;pawan;chiranjeevi;rana;editor mohan;kajal aggarwal;kalyan;pawan kalyan;puri jagannadh;sithara;cinema;remake;tiger;saira narasimhareddy;pink;narasimhaమళ్లీ చిరు పేరును పవన్ వాడేస్తున్నాడుగా..మళ్లీ చిరు పేరును పవన్ వాడేస్తున్నాడుగా..pavan kalyan;pawan;chiranjeevi;rana;editor mohan;kajal aggarwal;kalyan;pawan kalyan;puri jagannadh;sithara;cinema;remake;tiger;saira narasimhareddy;pink;narasimhaWed, 06 Jan 2021 12:34:00 GMTమెగాస్టార్ చిరంజీవికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు సినీ ఇండస్ట్రీలో ఎవరికి వారు రాజ్యమేలుతున్నారు. ఏ ఒక్కరికి ఎవరు పోటీ పడకుండా తామకు తాము సాటి అనిపించుకుంటున్నారు. అందుకే సినీ ఇండస్ట్రీలో ఈ మెగా హీరోల హవా కొనసాగుతూనే ఉంది. కోట్లల్లో భారీ పారితోషికాన్ని తీసుకుంటూ ఇండస్ట్రీలో రాజ్యమేలుతున్నారు. ఎంత మంది కుర్రహీరోలు తెలుగు తెరకు తెరంగేట్రం చేస్తున్నా కానీ ఈ హీరోలకున్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. అందుకే ఈ హీరోలు తెలుగు ఇండస్ట్రీలో పేరుమోసారు. మెగాస్టార్, పవర్ స్టార్ లు ఒక వైపు రాజకీయాల్లో పాల్గొంటూను మరో వైపు సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు.


 సైరా నరసింహ తర్వాత చిరంజీవి సినిమాలు ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు తెరమీదకు రాలేదు. అలాగే రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మూడేళ్లు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. అందుకే ఈ మెగా అన్నదమ్ములిద్దరు సినిమాలకు ఇచ్చిన గ్యాప్ ను పూరించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ మూవీ షూటింగ్ లో  ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో కాజల్ చిరు సరసన నటిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకున్నట్టైతే.. పవన్ ప్రసుతం పింక్ రీమేక్ మూవీ వకీల్ సాబ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  

దీని తర్వాత భారీ ప్రాజెక్టులకు ఓకే చెప్పాడు పవన్. అందులో మల్టీస్టారర్ గా మలయాళంలో సూపర్ హిట్ ను  అందుకున్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ మూవీకి ఓకే చెప్పాడు పవన్. అందులో పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సాగర్ చంద్ర దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ రీమేక్ మూవీకి పవన్ అన్న చిరంజీవి సినిమా టైటిల్ ను వాడుకోవాలనుకుంటున్నాడట. చిరంజీవి, మోహన్  బాబు నటించిన సూపర్ హిట్ మూవీ ‘బిల్లా రంగా’ అనే టైటిల్ ను తన రీమేక్ సినిమాకు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా గతంలోనూ పవన్ కళ్యాన్ అన్న చిరంజీవి నటించిన ‘పులి’ సినిమా టైటిల్ ను కూడా తన సినిమాకు పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనితో పవన్ అన్న సినిమా టైటిల్ తో తెరముందుకు రాబోతున్నాడు. దీంతో చిరు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతోంది.  


కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్!

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>