PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/tdp064b074f-eb9f-4ac3-a901-8737aaee37aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/tdp064b074f-eb9f-4ac3-a901-8737aaee37aa-415x250-IndiaHerald.jpgటీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్యే కాసు ఆదేశాల తో ఎస్ఐ బాల నాగి రెడ్డి సహాకారంతో అంకులు హత్య జరిగింది అని ఆయన మండిపడ్డారు. కసి , కక్ష్య తోనే అంకులు హత్య జరిగింది అని అన్నారు. మూడు రోజులైన అంకులు హత్య లో పురోగతి లేదు అని మండిపడ్డారు. పల్నాడు లో పాశవిక పాలన సాగుతుంది అని ఆయన విమర్శించారు. కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత నలుగురి ని హత్య చేయించారు అని అన్నారు. 85 మంది టీడీపీ కార్యకర్త లపై దాడులు చేయించారు అని ఆరోపణలు చేసారు. yarapathineni srinivasrao,tdp,ycp,ap;mahesh;vaddera;police;murder;mla;tiger;arrest;sex;murder.;tdp;narasaraopet;piduguralla;reddy;petta;tiger 1హోం సెక్స్ చేసారు... టీడీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలుహోం సెక్స్ చేసారు... టీడీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలుyarapathineni srinivasrao,tdp,ycp,ap;mahesh;vaddera;police;murder;mla;tiger;arrest;sex;murder.;tdp;narasaraopet;piduguralla;reddy;petta;tiger 1Wed, 06 Jan 2021 12:51:00 GMTటీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్యే కాసు ఆదేశాల తో ఎస్ఐ బాల నాగి రెడ్డి సహాకారంతో అంకులు హత్య జరిగింది అని ఆయన మండిపడ్డారు. కసి , కక్ష్య తోనే అంకులు హత్య జరిగింది అని అన్నారు. మూడు రోజులైన అంకులు హత్య లో పురోగతి లేదు అని మండిపడ్డారు. పల్నాడు లో పాశవిక పాలన సాగుతుంది అని ఆయన విమర్శించారు.కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత నలుగురి ని హత్య చేయించారు అని అన్నారు. 85 మంది టీడీపీ కార్యకర్త లపై దాడులు చేయించారు అని ఆరోపణలు చేసారు.

ఇప్పటికీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు అని అన్నారు. నరసరావుపేట నుంచి బయ్యన్న అనే వ్యక్తి ని తెచ్చి వడ్డెర లను దోచుకుంటున్నారు అని, గతంలో పెదగార్లపాడు లో ముస్లిం మైనర్ బాలిక పై కాసు అనుచరుడు అత్యాచారం చేశాడు అని మండిపడ్డారు. పిడుగురాళ్ల లో బిసి వైద్యడు ని చితకబాది కాసు అనుచరులు హోం సెక్స్ చేశారు అని విమర్శించారు. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నరహంతరుడు లాగా హత్యలు చేయిస్తున్నాడు అని ఆరోపించారు. కాసు మహేష్ రెడ్డి ఓ మేక వన్నె పులి గా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు.

వ్యవస్థ ను కాపాడాల్సిన పోలీసులే హత్యలు చేయిస్తున్నారు అని అన్నారు. పల్నాడు లో రాజారెడ్డి రాజ్యాంగం అమలౌతుంది అని విమర్శించారు. నరసరావుపేట రాజకీయాలు పల్నాడు లో సాగనీయం అని స్పష్టం చేసారు. గురజాలకు వలస వచ్చింది అరచకాలు చేయడానికా ..? అని నిలదీశారు. ఎమ్మెల్యే కాసు పల్నాడు ను మాఫీయా రాజ్యాంగా మార్చారు అని విమర్శించారు. పల్నాడు నుంచి కాసు మహేష్ రెడ్డిని తరమేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు అని ఆయన వెల్లడించారు.


కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్!

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>