PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/tdp-bjp-ap-chandrababu-modhi-ysrcp-jagan377f06ff-99aa-42e8-84af-d79dbdc6a443-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/tdp-bjp-ap-chandrababu-modhi-ysrcp-jagan377f06ff-99aa-42e8-84af-d79dbdc6a443-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంపార్టీ నేతలు ఇప్పుడు ఎక్కువగా హిందూ వాదాన్ని ఎత్తుకొని విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉందని అర్ధమవుతుంది. తాజాగా రామతీర్థం ఘటన విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం గా మారాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం ఘటన విషయంలో మా హిందువులు అంటూ మాట్లాడిన మాటలు చాలా వరకు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఈ క్రమంలోనే హిందూ వాదాన్ని చంద్రబాబు నాయుడు ఎత్తుకున్నారని రాజకీయవర్గాలtdp bjp;bharatiya janata party;telugu desam party;andhra pradesh;mp;telugu;tdp;rama tirtha;hindus;partyటీడీపీ... బిజెపి పొత్తు ఫైనల్...?టీడీపీ... బిజెపి పొత్తు ఫైనల్...?tdp bjp;bharatiya janata party;telugu desam party;andhra pradesh;mp;telugu;tdp;rama tirtha;hindus;partyWed, 06 Jan 2021 08:47:58 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంపార్టీ నేతలు ఇప్పుడు ఎక్కువగా హిందూ వాదాన్ని ఎత్తుకొని విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉందని అర్ధమవుతుంది. తాజాగా రామతీర్థం ఘటన విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం గా మారాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం ఘటన విషయంలో మా హిందువులు అంటూ మాట్లాడిన మాటలు చాలా వరకు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఈ క్రమంలోనే హిందూ వాదాన్ని చంద్రబాబు నాయుడు ఎత్తుకున్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి.

మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది ఇంకా స్పష్టత లేదు. అయితే చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని చర్చలు ఊపందుకున్నాయి. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతాపార్టీతో మళ్లీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు రామతీర్థం ఘటన విషయం స్వయంగా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారని... దాదాపుగా ఖరారైందని అంటున్నారు. అయితే తెలంగాణలో భారతీయ జనతాపార్టీలోకి తెలుగుదేశం పార్టీని విలీనం చేసే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని టాక్.

ఆంధ్రప్రదేశ్ లో మాత్రం భారతీయ జనతా పార్టీకి మెజారిటీ స్థానాలు కూడా ఇచ్చే విధంగా పావులు కదుపుతున్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి, ఇక తెలుగుదేశం సీనియర్ నేతలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూడటం తో చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే వాళ్లు పార్టీలోనే ఉంటారు అనే భావనను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయి ఏంటి అనేది చూడాలి. అయితే తెలుగుదేశం పార్టీలో ఒక ఎంపీ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లోకి వెళ్ళడానికి రెడీ గా ఉన్నారని అంటున్నారు. ఎమ్మెల్యేలు కూడా కొంతమంది రెడీ అయ్యారని ఈ మధ్యకాలంలో ప్రచారం జరిగింది.


ఈ విషయంలో కేసీఆర్ కంటే జగన్ బెస్ట్...?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>