Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-turns-mahesh-fans-president3d57e3f1-563e-451b-a328-04946c19d472-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-turns-mahesh-fans-president3d57e3f1-563e-451b-a328-04946c19d472-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మారాడు అక్కినేని నాగ చైతన్య. చైతన్య ఏంటి మహేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా మారడం ఏంటని కన్ ఫ్యూజ్ అవ్వొచ్చు. అక్కినేని హీరోల్లో ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్న చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేశాడు. ఈ సినిమా తర్వాత విక్రం కె కుమార్ డైరక్షన్ లో థ్యాంక్ యు సినిమా చేస్తున్నాడు. థ్రిల్లర్ మూవీగా వస్తున్న ఈ మూవీలో నాగ చైతన్యnaga-chaitanya;mahesh;naga chaitanya;avika gor;kumaar;nagarjuna akkineni;aishwarya;editor mohan;naga;nageshwara rao akkineni;sekhar;kamma;cinema;rajani kanth;naga aswin;king;love;thriller;hero;king 1;letter;heroine;gang leader;chaitanya 1;leader;dil;love story;hockeyమహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నాగ చైతన్య..!మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నాగ చైతన్య..!naga-chaitanya;mahesh;naga chaitanya;avika gor;kumaar;nagarjuna akkineni;aishwarya;editor mohan;naga;nageshwara rao akkineni;sekhar;kamma;cinema;rajani kanth;naga aswin;king;love;thriller;hero;king 1;letter;heroine;gang leader;chaitanya 1;leader;dil;love story;hockeyWed, 06 Jan 2021 10:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మారాడు అక్కినేని నాగ చైతన్య. చైతన్య ఏంటి మహేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా మారడం ఏంటని కన్ ఫ్యూజ్ అవ్వొచ్చు. అక్కినేని హీరోల్లో ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్న చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేశాడు. ఈ సినిమా తర్వాత విక్రం కె కుమార్ డైరక్షన్ లో థ్యాంక్ యు సినిమా చేస్తున్నాడు. థ్రిల్లర్ మూవీగా వస్తున్న ఈ మూవీలో నాగ చైతన్య హాకీ ప్లేయర్ గా కనిపిస్తున్నాడు.

సినిమాకు సంబందించిన లీక్స్ ఇప్పటికే వైరల్ కాగా.. ఇక లేటెస్ట్ గా సినిమాలో నాగ  చైతన్య సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నాగ చైతన్య నటిస్తున్నాడట. కింగ్ నాగార్జున తనయుడై ఉండి మరో స్టార్ హీరో ఫ్యాన్ గా నటించడం అంటే అది మాములు విషయం కాదు. సినిమాలో అభిరాం పాత్ర చేస్తున్న చైతన్య ఆ పాత్ర లో మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.

చైతు మహేష్ ఫ్యాన్ అనగానే ఆ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ తో పాటుగా సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ లో కూడా ఆసక్తి పెరిగింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య మోహన్, అవికా గోర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నానితో గ్యాంగ్ లీడర్ సినిమా చేసిన విక్రం కుమార్ ఆ సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేదు. మరి నాగ చైతన్య సినిమతో అయినా ఆశించిన ఫలితాన్ని అందుకుంటుందో లేదో చూడాలి. 




బావే కాదు ... బామ్మర్ది ప్లానింగ్ కూడా అదిరిందిగా ....??

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>