Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vennu-noppito-hospitalki-surgerylo-shock-iche-nijaalu-938d5af6-fe69-4d67-aa05-43d8bb572623-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vennu-noppito-hospitalki-surgerylo-shock-iche-nijaalu-938d5af6-fe69-4d67-aa05-43d8bb572623-415x250-IndiaHerald.jpgసాధారణంగా నిజ జీవితంలో జరిగే కొన్ని రకాల ఘటనలు నిజమే అయినప్పటికీ కూడా నమ్మశక్యంగా ఉండవు అన్న విషయం తెలిసిందే. నమ్మశక్యం కాకపోయినప్పటికీ ఆ నిజాలను నమ్మవలసి వస్తూ ఉంటుంది. సాధారణంగా వైద్యులు ఎన్నో రకాల శస్త్రచికిత్సలు చేస్తూ ఉంటారు అయితే ఒక సాధారణ శస్త్రచికిత్స ఏమో గాని కొన్ని కొన్ని సార్లు చేసే చిత్రవిచిత్రమైన శస్త్ర చికిత్సలతో అటు డాక్టర్లు సైతం అవాక్కవుతు ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఆ యువతీ వయస్సు 22 సంవత్సరాలు. అందరిలాగానే సాదాసీదా జీవితం గడుపుతుంది. ఇక అsurgery;jeevitha rajaseskhar;mandula;district;central government;santoshamకడుపులో నుంచి వెంట్రుకల బంతి బయటకు తీసిన వైద్యులు.. ఎన్ని కేజీలో తెలుసా..?కడుపులో నుంచి వెంట్రుకల బంతి బయటకు తీసిన వైద్యులు.. ఎన్ని కేజీలో తెలుసా..?surgery;jeevitha rajaseskhar;mandula;district;central government;santoshamWed, 06 Jan 2021 14:50:00 GMT


 ఇక అంతా  ఎంతో సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఊహించని విధంగా ఆమెకు కడుపునొప్పి మొదలైంది.  కొన్నాళ్ల పాటు కడుపు నొప్పి కి టాబ్లెట్స్ వాడుతూ వచ్చిన సదరు యువతి ఎంతకీ ప్రయోజనం లేకపోవడంతో చివరికి ఓ రోజు డాక్టరును సంప్రదించింది. ఇక డాక్టర్లు పరీక్షలు చేసి ఏదో ఒక మందులు ఇచ్చి పంపిస్తారు లే అని అనుకుంది ఆ యువతి. ఈ క్రమంలోనే డాక్టర్ల దగ్గరికి వెళ్లి పరీక్షలు నిర్వహించింది. ఇక డాక్టర్లు ఆమెకు స్కానింగ్ చేసి చూశారు. ఇంతలో డాక్టర్లు సైతం అవాక్కయ్యారు. యువతి కడుపులో వెంట్రుకల బంతి ఉన్నట్లు గుర్తించారు డాక్టర్లు.



 దీంతో  అతి కష్టం మీద శస్త్రచికిత్స చేసి వెంట్రుకల బంతిని బయటకు తీసారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో 22 సంవత్సరాల యువతి కడుపు నుంచి వైద్యులు శస్త్రచికిత్స చేసి 2.5 కేజీల బరువు ఉన్న వెంట్రుకలు తీయడం సంచలనంగా మారిపోయింది. కడుపునొప్పితో బాధపడిన యువతి ఆసుపత్రిలో చేరగా ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు కడుపులో వెంట్రుకల బంతి  ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే శస్త్రచికిత్స చేసి 2.5 కేజీల బరువు ఉన్న బంతిని బయటికి తీసారు. అయితే బాధితురాలికి చిన్నప్పటినుంచి వెంట్రుకలు తినే అలవాటు ఉందని వైద్యులు తెలిపారు. ఈ శస్త్రచికిత్సలో బయటపడిన వెంట్రుకల బంతి  ప్రపంచంలోనే అతిపెద్దది అంటూ చెప్పుకొచ్చారు.


ఇష్టం లేకుండానే బలవంతంగా నానితో ఆ సినిమా చేయించారట..!

శవమై ఇంటికి వచ్చిన తల్లి.. అయినా కొడుకుకు భారమైంది.. చివరికి..?

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>